కేకపుట్టిస్తున్న ఫేస్‌బుక్ ఫోన్! (ఫోటో గ్యాలరీ)

Posted By:

ఇటీవల బిలియన్ యూజర్లను సొంతం చేసుకున్న ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ ఓ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందిస్తున్నట్లు గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఫోన్ రూపకల్పనలో భాగంగా టెక్నాలజీ విభాగంలో ఆరుగురు మాజీ ఆపిల్ ఇంజనీర్లతో ఫేస్‌బుక్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు రూమర్లు గుప్పుమన్నాయి. ఈ ఆరుగురు సభ్యుల బృందం ఐఫోన్, ఐప్యాడ్‌ల నిర్మాణంలో కీలకంగా వ్యవహరించినట్లు పలు వెబ్‌సైట్‌లు పేర్కొన్నాయి. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన కాన్సెప్ట్ మోడళ్లు వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తున్నాయి. వీటిని టోల్గా టన్సర్ వృద్ధి చేశారు. ఫేస్‌బుక్ ఫోన్ కాన్సెప్ట్ మోడళ్లను క్రింది ఫోటో గ్యాలరీలో చూడొచ్చు......

ఫేస్‌బుక్‌కు గొప్ప చరిత్రే ఉంది. తొలత ఈ సామాజిక సైట్ ‘ఫేస్‌మాష్ డాట్‌కామ్ 'గా ప్రారంభమైంది. దీని రూపకర్త మార్క్ జూకర్స్ బర్గ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని తన మిత్రులతో కలిసి ఫేస్‌మాష్ కార్యకలాపాలను ప్రారంభించాడు. సదరు విశ్వవిద్యాలయంలోని అమ్మాయిలు, అబ్బాయిల ఫోటోలను వారికి తెలియకుండా వారి వారి ప్రొఫైల్స్ నుంచి సేకరించి తన లోకల్ నెట్‌వర్క్‌లో పొందుపరిచాడు. ఈ చర్య మార్క్‌ను నేరారోపణలు ఎదుర్కొనేలా చేసింది. ఈ వివాదం ముగిసిన అనంతరం 2004, ఫిబ్రవరి 4వ తేదిన ఫేస్‌మాష్ డాట్‌కామ్ ‘ద ఫేస్‌బుక్ డాట్ కామ్'గా రూపాంతరం చెందింది. 30 రోజుల వ్యవధిలోనే ద ఫేస్‌బుక్ కాస్తా ఫేస్‌బుక్‌లా మారిపోయింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోటో గ్యాలరీ

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot