ఫేస్‌బుక్‌లో ఇంజనీరింగ్ విద్యార్థుల కామెడీ పేరడీలు!
సామాజిక సంబంధాల వెబ్‌సైట్ ఫేస్‌బుక్ సరదాలకు వేదికగా నిలుస్తోంది. ఓ వైపు సినిమా హీరోల పేరడీలు ఫేస్‌బుక్ యూజర్లను కితకితలు పెట్టిస్తుంటే మరో వైపు ఇంజనీరింగ్ విద్యార్థులకు సంబంధించిన పలు పేరడీలు ఆకట్టకుంటున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఫేస్‌బుక్‌లో హల్‌చల్ చేస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థుల పేరడీలను మీముందుంచుతున్నాం.
అందరిలా మనం కూడా ఉంటే కిక్ ఏముందని అనుకున్నారు కాబోలు, తమకు నచ్చిన రీతిలో తమ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్‌లను మార్చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ ఫోటో శీర్షికలో మీరు చూడబోయే ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు క్రియేటివ్ ఇంకా వినోదాత్మకంగా ఉంటాయి. చూసి థ్రిల్ అవ్వక తప్పదు. కావాలంటే మీరూ చూడండి.
'ఫేస్‌బుక్ టైమ్‌లైన్' ఫీచర్ అంటే ఏంటి..?
'ఫేస్‌బుక్ టైమ్‌లైన్' ఫీచర్ అంటే ఏమిటీ అనే ఆలోచన మీకు రావచ్చు. ఏమీ లేదండీ. 'ఫేస్‌బుక్ టైమ్‌లైన్' అంటే మీ జీవితం గురించి ఓ స్టోరీ. ఈ 'ఫేస్‌బుక్ టైమ్‌లైన్'లో మీ జీవిత సమాచారం, ఫోటోలు, ఇష్టమైనవి, మీ స్నేహితులు మీకు షేర్ చేసిన ముఖ్యమైన సమాచారం మీకు, మీ స్నేహితులకు అందిస్తుంది. మీ యొక్క ఫేస్‌బుక్ ప్రోపైల్ టైమ్‌లైన్ మోడ్‌లోకి సెట్ చేసుకున్నారంటే పైన మేము సూచించిన సమాచారం అంతా స్పష్టంగా స్నేహితులకు కనువిందు చేస్తుంది. ఈ టైమ్‌లైన్ మోడ్‌లో మీ ఫేస్‌బుక్ పేజికి పెద్ద ఇమేజిని కవర్ పేజిగా సెట్ చేసుకొవచ్చు. ఇందుకు గాను మీరు ఏ ఇమేజినైనా తీసుకొవచ్చు.

Click it and Unblock the Notifications