ఫేస్‌బుక్ నయా అవతార్.. త్వరలో మరిన్ని ‘ఎమోషన్ ఐకాన్‌లు’?

Posted By:

సామాజిక సంబంధాల వెబ్‌సైట్ ఫేస్‌బుక్ తన చాట్ రూమ్‌లోని భావోద్వేగ చిహ్నాలను (ఎమోషన్ ఐకాన్‌లను) భవిష్యత్‌లో మరింతగా అభివృద్ధిపరిచేందుకు ప్రణాళికులు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకుగాను ప్రముఖ యానిమేషన్ కంపెనీ ‘పిక్సార్'తో జతకట్టింది.

బీజేఫీడ్ పిక్సార్ స్టోరీ ఆర్టిస్ట్ వెల్లడించిన వివరాల మేరకు ప్రముఖ యానిమేషన్ నిపుణులు మ్యాట్ జాన్స్, యూసీ బ్రికిల్, సాయ్‌క్లోజిస్ట్ కైలిట్నర్‌ లు సంయుక్తంగా ఏర్పడి ప్రభావపూరితైమైన సరికొత్ తభావోద్వేగ చిహ్నాలను సృష్టించనట్లు సమాచారం. మునుపటి వాటితో పోలిస్తే ఇవి ప్రభావవంతమైన సంభాషణలను వ్యక్తీకరిచగలవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ సరికొత్త భావోద్వేగ చిహ్నాలు అందుబాటులోకి వచ్చినట్లయితే చాటింగ్ సమయంలో మరన్ని ఎమోషనల్ ఐకాన్‌లను ఫేస్‌బుక్ యూజర్ ఉపయోగించుకోవచ్చు. యానిమేషన్ విభాగంలో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకన్న పిక్సార్ యానిమేషన్ స్టూడియో ఆఫీస్ వాతవరణాన్ని క్రింది ఫోటోగ్యాలరీలో చూడొచ్చు.....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot