ఫేస్‌‌బుక్‌‍లో బ్రేకింగ్ న్యూస్

Posted By:

సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ ఓ బ్రేకింగ్ న్యూస్ అప్లికేషన్‌ను అభివృద్థి చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘Notify'గా పరిచయం కాబోతున్న ఈ యాప్ అక్టోబర్ చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశముందని ఓ మీడియా రిపోర్ట్ పేర్కొంది. ఈ యాప్ ద్వారా యూజర్లు తమ ఫేవరెట్ కంటెంట్‌ను రియల్ - టైమ్ నోటిఫికేషన్స్ రూపంలో చూడొచ్పు. ఈ ఫీచర్‌లో భాగంగా ఫేస్‌బుక్ యూజర్లు తమకు నచ్చిన న్యూస్ పబ్లిషర్స్‌ను సబ్‌స్ర్కైబ్ చేసుకుని వారి నుంచి వచ్చే న్యూస్ కంటెంట్‌ను నోటిఫికేషన్స్ రూపంలో చూడొచ్చు. ట్విట్టర్ ఇటీవల విడుదల చేసిన న్యూస్ కంటెంట్ ఫీచర్ Moments పోటీగా ఫేస్ బుక్ Notify ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Read More : Snapdeal స్పెషల్ డిస్కౌంట్ సేల్, 70% వరకు తగ్గింపు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సంచలనాలతో చెలరేగిపోతున్న ఫేస్‌బుక్

సంచలనాలతో చెలరేగిపోతున్న ఫేస్‌బుక్

మార్క్‌ జూకర్‌బర్గ్ కలర్ బ్లైండ్ కావటం వల్ల ఫేస్‌బుక్ బ్లూ కలర్‌లో ఉంటుంది.

సంచలనాలతో చెలరేగిపోతున్న ఫేస్‌బుక్

సంచలనాలతో చెలరేగిపోతున్న ఫేస్‌బుక్

మీ ఫేస్‌బుక్ నోటిఫికేషన్ టాబ్‌ను ఎప్పుడైన గమనించారా..? మీ లోకేషన్‌ను బట్టి ఆ గ్లోబ్ మారుతుంటుంది.

సంచలనాలతో చెలరేగిపోతున్న ఫేస్‌బుక్

సంచలనాలతో చెలరేగిపోతున్న ఫేస్‌బుక్

ఫేస్‌బుక్ అకౌంట్‌ల పై రోజు 6 లక్షల హ్యాకింగ్ దాడులు జరుగుతున్నాయి.

సంచలనాలతో చెలరేగిపోతున్న ఫేస్‌బుక్

సంచలనాలతో చెలరేగిపోతున్న ఫేస్‌బుక్

మీరు విజిట్ చేసి, ఆ తరువాత లాగవుట్ చేసిన వెబ్‌సైట్‌లను సైతం ఫేస్‌బుక్ ట్రాక్ చేయగలదు.

స్టేటస్ అప్‌డేట్ బాక్సులో

సంచలనాలతో చెలరేగిపోతున్న ఫేస్‌బుక్

స్టేటస్ అప్‌డేట్ బాక్సులో మీరు టైప్ చేసిన ప్రతీ టెక్స్ట్ ఫేస్‌బుక్ సర్వర్‌కు చేరవేయబడుతుంది.

3 కోట్ల మంది చనిపోయిన వ్యక్తులున్నారు

సంచలనాలతో చెలరేగిపోతున్న ఫేస్‌బుక్

ఫేస్‌బుక్‌లో 3 కోట్ల మంది చనిపోయిన వ్యక్తులున్నారు

సంచలనాలతో చెలరేగిపోతున్న ఫేస్‌బుక్

సంచలనాలతో చెలరేగిపోతున్న ఫేస్‌బుక్

చైనాలో ఫేస్‌బుక్‌ను 2009 నుంచి బ్యాన్ చేసారు.

సంచలనాలతో చెలరేగిపోతున్న ఫేస్‌బుక్

సంచలనాలతో చెలరేగిపోతున్న ఫేస్‌బుక్

8.7 శాతం ఫేస్‌బుక్ అకౌంట్‌లు నకిలీవే.

సంచలనాలతో చెలరేగిపోతున్న ఫేస్‌బుక్

సంచలనాలతో చెలరేగిపోతున్న ఫేస్‌బుక్

మార్క్ జూకర్‌బర్గ్ అకౌంట్‌ను మీరు బ్లాక్ చేయలేరు.

సంచలనాలతో చెలరేగిపోతున్న ఫేస్‌బుక్

సంచలనాలతో చెలరేగిపోతున్న ఫేస్‌బుక్

ఫేస్‌బుక్ సీఈఓ‌గా మార్క్ జూకర్‌బర్గ్ తీసుకుంటున్న వేతనం కేవలం 1 డాలరు మాత్రమే.

సంచలనాలతో చెలరేగిపోతున్న ఫేస్‌బుక్

సంచలనాలతో చెలరేగిపోతున్న ఫేస్‌బుక్

ఫేస్‌బుక్ ఓ దేశంగా ఏర్పడినట్లయితే ప్రపంచంలోనే ఎక్కువ జనాభా కలిగిన దేశంగా గుర్తింపు తెచ్చుకుంటుంది.

సంచలనాలతో చెలరేగిపోతున్న ఫేస్‌బుక్

సంచలనాలతో చెలరేగిపోతున్న ఫేస్‌బుక్

1.39 బిలియన్ల మంది ప్రతి నెలా ఫేస్‌బుక్‌లోకి లాగిన్ అవుతున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Facebook's Anticipated News App Is Reportedly Called 'Notify'. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting