ఫేస్‌బుక్‌లో 106 సంవత్సరాల బామ్మ!

Posted By:

కాలిఫోర్నియాకు చెందిన 106 సంవత్సరాల వయో వృద్ధురాలు ఇడైతీ కిర్చ్‌మాయిర్ (Edythe Kirchmaier) ఫేస్‌బుక్ అతిపురాతన యూజర్‌గా చరిత్ర సృష్టించారు. ఇంత వయసులో ఫేస్‌బుక్ వాడుతున్న తొలి మహిళగా కిర్చ్‌మాయిర్ గుర్తింపుపొందారు.

ఈ బామ్మ ఇప్పటి వరకు ఫేస్‌బుక్ మినహాయించి ఏ విధమైన సోషల్ నెట్‌వర్క్‌లోనూ ఖాతా తెరవలేదట. ఏబీసీ న్యూస్ వెల్లడించిన వివరాల మేరకు కిర్చ్‌మాయిర్ అతిపురాతన ఫేస్‌బుక్ వినియోగదారే కాకుండా, కాలిఫోర్నియాలోని అతి పురాతన లైసెన్స్ డ్రైవర్ గానూ, చికాగో విశ్వవిద్యాలయం యొక్క అతిపురాతన లివింగ్ గ్రాడ్యుయేట్‌గాను రికార్డులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

కిర్చ్‌మాయిర్ 1908లో జన్మించారట, ఈ బామ్మకు ఫేస్‌బుక్‌లో45,000 పై చిలుకు స్నేహితులు ఉన్నారు. బామ్మగారికి స్వచ్ఛంద సేవాలంటే ప్రాణం. డైరెక్ట్ రిలీఫ్ పేరిట నెలకొల్పిన ఓ స్వచ్ఛంద సంస్థకు బామ్మ సహాయకురాలిగా సేవలందిచటమే కాకుండా ప్రచార కార్యక్రమాలు కూడా చేపడుతోంది.

గత 41 సంవత్సరాల కాలంగా ప్రతి మంగళవారం తాను శాంటా బార్బరాలోని డైరెక్ట్ రిలీఫ్ కార్యాలయాలకు స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్నానని ఈ 106 సంవత్సరాల బామ్మ చిరునవ్వుతో చెబుతోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫేస్‌బుక్‌లో 106 సంవత్సరాల బామ్మ!

కాలిఫోర్నియాకు చెందిన 106 సంవత్సరాల వయో వృద్ధురాలు ఇడైతీ కిర్చ్‌మాయిర్ (Edythe Kirchmaier) ఫేస్‌బుక్ అతిపురాతన యూజర్‌గా చరిత్ర సృష్టించారు.

 

ఫేస్‌బుక్‌లో 106 సంవత్సరాల బామ్మ!

ఇంత వయసులో ఫేస్‌బుక్ వాడుతున్న తొలి మహిళగా కిర్చ్‌మాయిర్ గుర్తింపుపొందారు.

ఫేస్‌బుక్‌లో 106 సంవత్సరాల బామ్మ!

ఈ బామ్మ ఇప్పటి వరకు ఫేస్‌బుక్ మినహాయించి ఏ విధమైన సోషల్ నెట్‌వర్క్‌లోనూ ఖాతా తెరవలేదట.

ఫేస్‌బుక్‌లో 106 సంవత్సరాల బామ్మ!

రెక్ట్ రిలీఫ్ పేరిట నెలకొల్పిన ఓ స్వచ్ఛంద సంస్థకు బామ్మ సహాయకురాలిగా సేవలందిచటమే కాకుండా ప్రచార కార్యక్రమాలు కూడా చేపడుతోంది.

 

ఫేస్‌బుక్‌లో 106 సంవత్సరాల బామ్మ!

గత 41 సంవత్సరాల కాలంగా ప్రతి మంగళవారం తాను శాంటా బార్బరాలోని డైరెక్ట్ రిలీఫ్ కార్యాలయాలకు స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్నానని ఈ 106 సంవత్సరాల బామ్మ చిరునవ్వుతో చెబుతోంది.

 

ఫేస్‌బుక్‌లో 106 సంవత్సరాల బామ్మ!

ఏబీసీ న్యూస్ వెల్లడించిన వివరాల మేరకు కిర్చ్‌మాయిర్ అతిపురాతన ఫేస్‌బుక్ వినియోగదారే కాకుండా, కాలిఫోర్నియాలోని అతి పురాతన లైసెన్స్ డ్రైవర్ గానూ, చికాగో విశ్వవిద్యాలయం యొక్క అతిపురాతన లివింగ్ గ్రాడ్యుయేట్‌గాను రికార్డులు నమోదు చేసినట్లుతెలుస్తోంది.

 

ఫేస్‌బుక్‌లో 106 సంవత్సరాల బామ్మ!

కిర్చ్‌మాయిర్ 1908లో జన్మించారట, ఈ బామ్మకు ఫేస్‌బుక్‌లో45,000 పై చిలుకు స్నేహితులు ఉన్నారు.

ఫేస్‌బుక్‌లో 106 సంవత్సరాల బామ్మ!

బామ్మగారికి స్వచ్ఛంద సేవాలంటే ప్రాణం. డైరెక్ట్ రిలీఫ్ పేరిట నెలకొల్పిన ఓ స్వచ్ఛంద సంస్థకు బామ్మ సహాయకురాలిగా సేవలందిచటమే కాకుండా ప్రచార కార్యక్రమాలు కూడా చేపడుతోంది.

 

ఫేస్‌బుక్‌లో 106 సంవత్సరాల బామ్మ!

గత 41 సంవత్సరాల కాలంగా ప్రతి మంగళవారం తాను శాంటా బార్బరాలోని డైరెక్ట్ రిలీఫ్ కార్యాలయాలకు స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్నానని ఈ 106 సంవత్సరాల బామ్మ చిరునవ్వుతో చెబుతోంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot