Facebook's మెసెంజర్ రూమ్‌లో ఒకే సారి 50 మందితో వీడియో చాటింగ్...

|

ఫేస్‌బుక్ యొక్క వీడియో చాట్ ప్లాట్‌ఫాం మెసెంజర్ రూమ్ ఇప్పుడు వాట్సాప్ వెబ్‌లో కూడా అందుబాటులో ఉంది. అతి త్వరలో వాట్సాప్ ఆండ్రాయిడ్ మరియు ఐఫోన్ యాప్‌లకు కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి రానున్నది. సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ తన మెసెంజర్ రూమ్ ప్లాట్‌ఫాంలో జూమ్ కు వ్యతిరేకంగా ఒకే సమయంలో 50 మంది వరకు వీడియో చాట్ చేయడానికి అనుమతిస్తుంది.

 

ఫేస్‌బుక్ వీడియో చాట్ యాప్ మెసెంజర్ రూమ్

ఫేస్‌బుక్ వీడియో చాట్ యాప్ మెసెంజర్ రూమ్

వినియోగదారులు వన్-ఆన్-వన్ కాల్స్ మరియు వీడియో చాట్‌లతో పాటు గ్రూప్ కాల్స్ మరియు గ్రూప్ వీడియో చాట్‌ల కోసం మెసెంజర్ రూమ్‌ను ఉపయోగించవచ్చు. జూమ్ మాదిరి మెసెంజర్ రూమ్‌లలో చాటింగ్ చేయడానికి ఎటువంటి సమయ పరిమితి లేదు కావున మీరు కావలసినంత సమయం వరకు మీరు చాట్ చేయవచ్చు. వాట్సాప్ వెబ్‌లోని మెసెంజర్ రూమ్‌లను ఎలా ప్రారంభించాలి మరియు ఎలా ఉపయోగించాలి వంటి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

మెసెంజర్ రూమ్‌ లింక్ సృష్టించడం మరియు షేర్ చేయడం ఎలా?
 

మెసెంజర్ రూమ్‌ లింక్ సృష్టించడం మరియు షేర్ చేయడం ఎలా?

వాట్సాప్ వెబ్ లేదా డెస్క్‌టాప్ ఓపెన్ చేసి ఆపై మీ చాట్స్ జాబితా పైన ఉన్న అటాచ్మెంట్ చిహ్నాన్ని క్లిక్ చేయండి. ఇది ఎంపికల జాబితాను కలిగి ఉంటుంది. అందులో ఒకటి రూమ్‌. ఇతర వివరాలలో ఫోటోలు & వీడియోలు, కెమెరా, డాక్యూమెంట్స్ మరియు కాంటాక్ట్స్ వంటివి ఉంటాయి. తరువాత ఇందులో గల Create a Room మీద క్లిక్ చేయండి.


*** తరువాత మెసెంజర్ రూమ్ సృష్టించడానికి ఒక వ్యక్తి లేదా గ్రూప్ చాట్‌లో ఎదో ఒక విధానాన్ని అనుసరించాలి.

*** 'CONTINUE IN MESSENGER' మీద క్లిక్ చేయండి. ఇది మిమ్మల్ని వాట్సాప్ నుండి మరియు మీ బ్రౌజర్‌లోని మెసెంజర్ వెబ్‌సైట్ కు తీసుకువెళుతుంది.

*** మెసెంజర్ రూమ్ అనేది వాట్సాప్ యొక్క వెలుపల వినియోగదారులను తీసుకుంటాయి కాబట్టి ఫేస్బుక్ నిబంధనలు వర్తిస్తాయి అని గుర్తుపెట్టుకోండి.

 

మెసెంజర్ రూమ్‌ను సృష్టించడానికి నిబంధనలు

మెసెంజర్ రూమ్‌ను సృష్టించడానికి నిబంధనలు

*** మెసెంజర్‌కు లాగిన్ కాని వినియోగదారులు వారి ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వవలసి ఉంటుంది.

*** యూజర్లు మెసెంజర్‌ రూమ్ ను 'క్లోజ్డ్' లేదా 'ఓపెన్' గా ఉంచే అవకాశం ఉంది. కావున క్రొత్త వ్యక్తులు చేరకుండా నిరోధించడానికి వినియోగదారులు తమ రూమ్ ని లాక్ చేసే అవకాశం కూడా ఉంది. ఒకవేళ మీ రూమ్ ని అన్‌లాక్ చేయకుండా వదిలివేస్తే కనుక తద్వారా వారు లింక్‌ను పంచుకుని అందులో ఎవరైనా చేరవచ్చు.

*** రూమ్‌లలోని చాట్‌లు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్టు చేయబడవు. ఎందుకంటే ఇది వాట్సాప్ వెలుపల వినియోగదారులను తీసుకుంటుంది కావున.

*** కాల్ ప్రారంభించడానికి రూమ్ సృష్టికర్త హాజరు కావలసి ఉంటుంది.

*** మెసెంజర్‌ రూమ్ సృష్టికర్త ఎప్పుడైనా మీటింగును ముగించవచ్చు. అతను ఏ సమయంలోనైనా పాల్గొనేవారిని కూడా తొలగించగలడు.

 

Best Mobiles in India

English summary
Facebook's Video App Messenger Rooms Allows 50 Members on Chat

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X