సచిన్ సరికొత్త రికార్డ్!

Posted By: Staff

 సచిన్ సరికొత్త రికార్డ్!

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఫేస్‌బుక్‌లో అధికారిక ఆకౌంట్‌ను ఓపెన్ చేశాడు. ప్రొఫైల్ ఆరంభించన వెంటనే తాను చేసిన తొలి పోస్టుకు కొన్తి గుంటల్లో 4 లక్షల ‘లైక్స్’రావటం విశేషం. ‘‘ నా ఫేస్‌‍బుక్ కుటుంబానికి మిమ్మల్నందరినీ ఆహ్వానిస్తున్నా. చిన్ననాటి నుంచి భారత్ తరుపున క్రికెట్ ఆడాలని కలలు కన్నా. ప్రపంచకప్ గెలవాలన్న నాల కల 22 ఏళ్లకు నెరవేరింది. మీ అందరి సహకారం లేకుంటే అది సాధ్యమయ్యేది కాదు. మీకు ధన్యవాదాలు చెప్పేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నా. నా అనుభవాల్ని మీతో పంచుకోవాలనుకుంటున్నా’’ అని సచిన్ తన అధికారిక ఫేస్‌బుక్ పేజీలో తొలి సందేశాన్ని పోస్ట్ చేశాడు. ఫేస్‌బుక్‌లో ఆగమనం గురించి సచిన్ ట్విటర్లోనూ ప్రస్తావించాడు.

Read in English:

సచిన్ ఫేస్‌బుక్ పేజీ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

https://www.facebook.com/SachinTendulkar

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting