11వ సంవత్సరంలోకి ఫేస్‌బుక్

Posted By:

మార్క్ జూకర్‌బర్గ్ నేతృత్వానా ప్రారంభమైన సామాజిక సంబంధాల దిగ్గజం ఫేస్‌బుక్ 11వ సంత్సరంలోకి అడుగుపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లతో దూసుకుపోతున్న ఈ వేదిక మానవసంబంధాల పై పెను మార్పులకు కారణమవుతోంది. తొలత ఈ సామాజిక సైట్ ‘ఫేస్‌మాష్ డాట్‌కామ్ 'గా ప్రారంభమైంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

దీని రూపకర్త మార్క్ జూకర్‌బర్గ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని తన మిత్రులతో కలిసి ఫేస్‌మాష్ కార్యకలాపాలను ప్రారంభించాడు. సదరు విశ్వవిద్యాలయంలోని అమ్మాయిలు, అబ్బాయిల ఫోటోలను వారికి తెలియకుండా వారి వారి ప్రొఫైల్స్ నుంచి సేకరించి తన లోకల్ నెట్‌వర్క్‌లో పొందుపరిచాడు. ఈ చర్య మార్క్‌ను నేరారోపణలు ఎదుర్కొనేలా చేసింది. ఈ వివాదం ముగిసిన అనంతరం ఫిబ్రవరి 4వ తేదిన ఫేస్‌మాష్ డాట్‌కామ్ ‘ద ఫేస్‌బుక్ డాట్ కామ్'గా రూపాంతరం చెందింది. 30 రోజుల వ్యవధిలనే ద ఫేస్‌బుక్ కాస్తా ఫేస్‌బుక్‌లా మారిపోయింది.

ఫేస్‌బుక్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను క్రింది స్లైడషోలో చూడొచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

11వ సంవత్సరంలోకి ఫేస్‌బుక్

సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌ను ఫిబ్రవరి 4, 2014న మార్క్ జూకర్‌బర్గ్ ఆవిష్కరించారు. ఈ ఫిబ్రవరి 4తో ఫేస్‌బుక్ 11వ ఏడాదిలోకి ప్రవేశించింది.

11వ సంవత్సరంలోకి ఫేస్‌బుక్


నవంబర్ 6, 2007 నుంచి ఫేస్‌బుక్ యాడ్స్ అడ్వర్టైజింగ్ రంగానికి మరింత ఊతమిచ్చాయి.

11వ సంవత్సరంలోకి ఫేస్‌బుక్

డిసెంబర్ 7, 2011, ఆండ్రాయిడ్ ఫేస్‌బుక్ వర్షన్‌ను మరింతగా అప్‌డేట్ చేసారు.

11వ సంవత్సరంలోకి ఫేస్‌బుక్

యాపిల్ ఐప్యాడ్ యూజర్ల కోసం ఫేస్‌బుక్ వర్షన్‌ను అక్టోబర్ 10, 2011న అందుబాటులోకి తీసుకువచ్చారు.

11వ సంవత్సరంలోకి ఫేస్‌బుక్

2004 నుంచి పోక్ ఫీచర్ ఫేస్‌బుక్‌లో ఓ భాగంగా ఉంది. డిసెంబర్ 21, 2012 నుంచి ఈ ఫీచర్ ఐఫోన్ యూజర్లకు అందుబాటులో ఉంది.

11వ సంవత్సరంలోకి ఫేస్‌బుక్

ఫేస్‌బుక్‌లో ఐట్యూన్స్ గిఫ్ట్స్‌ను నవంబర్ 26, 2012న ప్రారంభించారు.

11వ సంవత్సరంలోకి ఫేస్‌బుక్


నవంబర్ 8, 2012న ఫేస్‌బుక్ తన ఫ్రెండ్‌షిప్ పేజ్ ఫీచర్‌ను ప్రారంభించింది.

11వ సంవత్సరంలోకి ఫేస్‌బుక్

అక్టోబర్ 2, 2012: ఫేస్‌బుక్ తన హెల్ఫ్ సెంటర్ హోమ్ పేజ్‌ను 6 మేజర్ టాపిక్స్‌తో అభివృద్థి చేసింది.

11వ సంవత్సరంలోకి ఫేస్‌బుక్

నవంబర్ 30, 2012: ఫేస్‌బుక్ తన ఫోటో సింక్ ఫీచర్‌ను పరిచయం చేసింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Facebook turns 11 today!. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot