2014 లోక్‌సభ ఎన్నికల పై ఫేస్‌బుక్ ప్రభావం: మన రాష్ట్రంలో 11 నియోజిక వర్గాలు!

|

2012 అమెరికా ఎన్నికల ఫలితాల్లో కీలక పాత్రపోషించిన సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ భారత ఎన్నికల పై ప్రభావం చూపనుందా..?. అవుననే అంటున్నాయి సర్వేలు. వివరాల్లోకి వెళితే.. 2014 లోక్‌సభ ఎన్నికల ఫలితాల పై సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ 30 శాతం మేర ప్రభావం చూపనుందని ఐరిస్ నాలెడ్జ్ ఫౌండేషన్ ఇంకా ఇంటర్నెట్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ప్రత్యేక అధ్యయనంలో తేటతెల్లమైంది.

సోషల్ మీడియా & లోక్ సభ ఎన్నికల పేరిట నిర్వహించిన ఈ సర్వేలో దేశంలోని మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు గాను 160 స్థానాల్లో ఫేస్‌బుక్ ప్రభావం ఎక్కువగా ఉందని సర్వే వెల్లడించింది. ఫేస్‌బుక్ ప్రభావానికి గురయ్యే నియోజిక వర్గాల్లో మన రాష్ట్రానికి సంబంధించి 11 నియోజిక వర్గాలను ఈ సర్వే గుర్తించింది. ఈ స్థానాల్లో అభ్యర్థి భవితవ్యాన్ని నిర్ణయించడంలో ఫేస్‌బుక్ ఖాతాదారుల తీర్పు కీలకం కానుందని సదరు అధ్యయనం అభిప్రాయపడుతోంది. ఫేస్‌బుక్ ప్రభావం అధికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజికవర్గాల జాబాతాను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు...

2014 లోక్‌సభ ఎన్నికల పై ఫేస్‌బుక్ ప్రభావం: మన రాష్ట్రంలో 11 నియోజిక వర్గాలు!

2014 లోక్‌సభ ఎన్నికల పై ఫేస్‌బుక్ ప్రభావం: మన రాష్ట్రంలో 11 నియోజిక వర్గాలు!

1.) హైదరాబాద్ - అసదుద్దీన్ ఒవైసీ,

2014 లోక్‌సభ ఎన్నికల పై ఫేస్‌బుక్ ప్రభావం: మన రాష్ట్రంలో 11 నియోజిక వర్గాలు!

2014 లోక్‌సభ ఎన్నికల పై ఫేస్‌బుక్ ప్రభావం: మన రాష్ట్రంలో 11 నియోజిక వర్గాలు!

2.) విశాఖపట్నం - దగ్గుబాటి పురంధేశ్వరి.

2014 లోక్‌సభ ఎన్నికల పై ఫేస్‌బుక్ ప్రభావం: మన రాష్ట్రంలో 11 నియోజిక వర్గాలు!

2014 లోక్‌సభ ఎన్నికల పై ఫేస్‌బుక్ ప్రభావం: మన రాష్ట్రంలో 11 నియోజిక వర్గాలు!

3.) విజయవాడ - లగడపాటి రాజగోపాల్,

2014 లోక్‌సభ ఎన్నికల పై ఫేస్‌బుక్ ప్రభావం: మన రాష్ట్రంలో 11 నియోజిక వర్గాలు!
 
2014 లోక్‌సభ ఎన్నికల పై ఫేస్‌బుక్ ప్రభావం: మన రాష్ట్రంలో 11 నియోజిక వర్గాలు!

4.) గుంటూరు - రాయపాటి సాంబశివరావు,

2014 లోక్‌సభ ఎన్నికల పై ఫేస్‌బుక్ ప్రభావం: మన రాష్ట్రంలో 11 నియోజిక వర్గాలు!

2014 లోక్‌సభ ఎన్నికల పై ఫేస్‌బుక్ ప్రభావం: మన రాష్ట్రంలో 11 నియోజిక వర్గాలు!

5.) రాజమండ్రి - ఉండవల్లి అరుణ్ కుమార్,

2014 లోక్‌సభ ఎన్నికల పై ఫేస్‌బుక్ ప్రభావం: మన రాష్ట్రంలో 11 నియోజిక వర్గాలు!

2014 లోక్‌సభ ఎన్నికల పై ఫేస్‌బుక్ ప్రభావం: మన రాష్ట్రంలో 11 నియోజిక వర్గాలు!

6.) కాకినాడ - ఎం.ఎం.పల్లంరాజు,

2014 లోక్‌సభ ఎన్నికల పై ఫేస్‌బుక్ ప్రభావం: మన రాష్ట్రంలో 11 నియోజిక వర్గాలు!

2014 లోక్‌సభ ఎన్నికల పై ఫేస్‌బుక్ ప్రభావం: మన రాష్ట్రంలో 11 నియోజిక వర్గాలు!

7.) తిరుపతి - చింతా మోహన్,

2014 లోక్‌సభ ఎన్నికల పై ఫేస్‌బుక్ ప్రభావం: మన రాష్ట్రంలో 11 నియోజిక వర్గాలు!

2014 లోక్‌సభ ఎన్నికల పై ఫేస్‌బుక్ ప్రభావం: మన రాష్ట్రంలో 11 నియోజిక వర్గాలు!

8.) నెల్లూరు - మేకపాటి రాజమోహన్ రెడ్డి,

2014 లోక్‌సభ ఎన్నికల పై ఫేస్‌బుక్ ప్రభావం: మన రాష్ట్రంలో 11 నియోజిక వర్గాలు!

2014 లోక్‌సభ ఎన్నికల పై ఫేస్‌బుక్ ప్రభావం: మన రాష్ట్రంలో 11 నియోజిక వర్గాలు!

9.) కరీంనగర్ - పొన్నం ప్రభాకర్,

2014 లోక్‌సభ ఎన్నికల పై ఫేస్‌బుక్ ప్రభావం: మన రాష్ట్రంలో 11 నియోజిక వర్గాలు!

2014 లోక్‌సభ ఎన్నికల పై ఫేస్‌బుక్ ప్రభావం: మన రాష్ట్రంలో 11 నియోజిక వర్గాలు!

10.) నరసారావుపేట - మోదుగల వేణుగోపాల రెడ్డి,

2014 లోక్‌సభ ఎన్నికల పై ఫేస్‌బుక్ ప్రభావం: మన రాష్ట్రంలో 11 నియోజిక వర్గాలు!

2014 లోక్‌సభ ఎన్నికల పై ఫేస్‌బుక్ ప్రభావం: మన రాష్ట్రంలో 11 నియోజిక వర్గాలు!

11.) చిత్తూరు - నారామల్లి శివప్రసాద్.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X