మీ ఫేస్‌బుక్‌ పోస్టింగ్స్‌కు డబ్బులు..?

Written By:
    X

    అవును మీరు వింటున్నది నిజమే! సోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ ద్వారా డబ్బులు సంపాదించే అవకాశం త్వరలోనే మీకు రాబోతోంది. యూజర్లు తమ పోస్టుల ద్వారా డబ్బుల సంపాదించుకునే అవకాశాన్ని ఫేస్‌బుక్ త్వరలో కల్పించబోతోంది. ఇప్పటికే యూట్యూబ్ ఈ తరహా సదుపాయాన్ని తమ వినియోగదారులకు కల్పిస్తోంది.

    Read More : ఏప్రిల్ ఆఫర్స్, రూ.6,999కే 3జీబి ర్యామ్ ఫోన్

    మీ ఫేస్‌బుక్‌ పోస్టింగ్స్‌కు డబ్బులు..?

    ఓ ప్రముఖ వెబ్ మీడియా ప్రచురించిన కథనం ప్రకారం ఈ సౌలభ్యతను అందుబాటులోకి తీసుకు వచ్చే విషయమైన పై ఫేస్‌బుక్ ఓ ముఖ్యమైన సర్వే నిర్వహిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

    మీ ఫేస్‌బుక్‌ పోస్టింగ్స్‌కు డబ్బులు..?

    Read More : మోటరోలా ఫోన్ పై రూ.15,000 తగ్గింపు

    ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక డబ్బులు సంపాదించేందుకు బోలెడన్ని ఆన్లైన్ మార్గాలు అందుబాటులోకి వచ్చేసాయి. వాటిలో యూట్యూబ్ ఒకటి. మీకు ఎక్కువ మంది ఆన్‌లైన్ ఫ్రెండ్స్ ఉన్నట్లయితే యూట్యూబ్ వీడియోల ద్వారా మీ సంపాదనను వేగవంతంగా పెంచుకోవచ్చు. యూట్యూబ్ ద్వారా మీరు కూడా డబ్బు సంపాదించాలనుకుంటున్నారా..? అయితే, ఈ గైడ్‌ఫాలో అవ్వండి...

    గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

    యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఎలా..?

    ముందుగా మీ యూట్యూబ్ ఛానల్‌ను సెటప్ చేసుకోండి. ప్రతి యూట్యూబ్ అకౌంట్‌కు ఒక చానల్ అటాచ్ అయి ఉంటుంది. యూట్యూబ్ అకౌంట్ కూడా గూగుల్ అకౌంట్ లాంటిదే. మీరు యూట్యూబ్ అకౌంట్ ను క్రియేట్ చేయటం ద్వారా అన్ని గూగుల్ ప్రొడొక్ట్స్ లోకి మీకు యాక్సిస్ లభిస్తుంది.

    యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఎలా..?

    మీ యూట్యూబ్ అకౌంట్‌ను క్రియేట్ చేసిన తరువాత మీ ఛానల్‌ను సులువుగా గుర్తించేందుకు ‘కీవర్డ్స్' (keywords)ను జత చేయండి. మీరిచ్చే keywords కంటెంట్‌కు సూట్ అయ్యేవిగా ఉండాలి.

    యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఎలా..?

    మీ యూట్యూబ్ ఛానల్‌కు సంబంధించిన యూజర్ నేమ్ చాలా సింపుల్‌గా అదే సమయంలో సలువుగా గుర్తుంచుకునే విధంగా ఉండేలా చూసుకోండి.

    యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఎలా..?

    మీ యూట్యూబ్ అకౌంట్‌లో హైక్వాలిటీ కంటెంట్‌ను అప్‌లోడ్ చేయటం ప్రారంభించండి.

    యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఎలా..?

    మీరిచ్చే కంటెంట్ కొత్దదిగాను అదే సమయంలో ఆకర్షణీయంగా ఉండాలి. వీడియోల చిత్రీకరణలో భాగంగా క్వాలిటీ కెమెరాలను వాడండి. కంటెంట్‌కు హైక్వాలిటీ ఎడిటింగ్ ఇంటా టెక్నిక్‌లను జోడించి మీ ఆడియన్స్‌ను ఆకట్టుకోండి.

    యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఎలా..?

    కంటెంట్‌ను రెగ్యులర్‌గా అప్‌లోడ్ చేయటం వల్ల మీ ఆడియన్స్ సంఖ్య పెరుగుతూ వస్తుంది. కంటెంట్ అప్‌లోడ్‌లో భాగంగా ఓ షెడ్యుల్‌ను ఫాలో అవ్వండి.

    యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఎలా..?

    వీడియోకు తగట్టుగా కీవర్డ్స్‌ను ట్యాగ్ చేయండి. ఇదే సమయంలో ఆ వీడియోకు సంబంధించి ఆకట్టుకునే వివరణను వీడియో క్రింద పోస్ట్ చేయండి.

    యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఎలా..?

    మీ యూట్యూబ్ కంటెంట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆడియన్స్‌లో మరింత ఆసక్తిని రేకెత్తించండి.

    యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఎలా..?

    మీ యూట్యూబ్ వీడియోల ద్వారా డబ్బు సంపాదించే క్రమంలో monetizationను ఏనేబుల్ చేయవల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల మీ వీడియాలలో యూట్యూబ్ వాణిజ్య ప్రకటనలను ప్లేస్ చేస్తుంది. ఇలా చేయాలంటే మీ వీడియోలలో ఏ విధమైన copyrighted కంటెంట్ ఉండకూడదు.

    యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఎలా..?

    యాడ్ సెన్స్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ యూట్యూబ్ చానల్ అకౌంట్ పేరుతో ఓ అకౌంట్‌ను క్రియేట్ చేసుకోండి. అకౌంట్‌ను క్రియేట్ చేసే సమయంలో మీ వయసు 18 సంవత్సరాలకు మించి ఉండాలి. అలానే వాడుకులో ఉన్న మెయిల్ అడ్రస్‌‌తో కూడిన పేపాల్ లేదా బ్యాంక్ అకౌంట్ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. యాడియన్స్ మీ వీడియోల పై ఏర్పాటు చేసిన యాడ్‌లను క్లిక్ చేయటం ద్వారా లేదా చూడటం ద్వారా కొంత మొత్తం డబ్బు మీ అకౌంట్‌లో యాడ్ అవుతుంటుంది.

    యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఎలా..?

    మీ ఛానెల్ మోనూలోని గూగుల్ ఆనాలిటిక్స్‌లోకి వెళ్లి మీ కంటెంట్ పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఫలితాలను మరింతగా మెరుగుపరుచుకునే క్రమంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రణాళికలను సెట్ చేసుకోండి

     

    యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఎలా..?

    మీ వీడియోలను కేవలం యూట్యూబ్‌లో మాత్రమే కాదు, బ్లాగ్ లేదా వెబ్ సైట్ ను క్రియేట్ చేసుకుని అక్కడ కూడా మీ వీడియోలను పోస్ట్ చేస్తూ మార్కెటింగ్ చేసుకోండి.

    గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

    English summary
    Facebook Will Soon Allow You To Earn Money From Facebook Posts. Read More in Telugu Gizbot...
    Opinion Poll

    ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more