15వ సంవత్సరంలోకి గూగుల్.. ఆసక్తికర నిజాలు!

|

సెప్టంబర్ 4,1998లో ప్రారంభించబడిన సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్, ప్రపంచంలోని మారు మూల పల్లెలకు సైతం విస్తరించిన పేరు. అంతర్జాల యూజర్లు మెచ్చుకున్నబెస్ట్ సెర్చ్‌ఇంజన్ వెబ్ సైట్. ఏ విషయం అయినా చటుక్కున తెలుసుకోగలిగే నెట్‌‌వర్క్‌. అన్నిటికీ మించి అన్నీ ఉచిత సేవలు. యూజర్లు తమకు వీలైనట్టుగా వాడుకొనే ఇంటర్‌ఫేస్‌. ప్రపంచంలోనే అత్యంత సులభతరమైన, వేగవంతమైన సెర్చ్‌ ఇంజిన్‌. రకరకాల అప్లికేషన్ల ద్వారా ప్రధమ స్థానానికి ఎగబాకుతున్న సంస్థ. సెప్టంబర్ 4, 2103తో 15వ సంవత్సరంలోకి గూగుల్ ప్రవేశించింది. ఈ సందర్బంగా గూగుల్ గురించి 15 ఆసక్తికర అంశాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

- గూగుల్ పేరు వాస్తవానికి బ్యాక్ రబ్. లారీ‌పేజ్, సెర్జీబ్రిన్ అనే ఇద్దురు యువకులు కలిసి ఓ గ్యారేజీలో స్థాపించిన కంపెనీ పేరే బ్యాక్ రబ్. ప్రస్తుతం గూగుల్‌గా ప్రపంచానికి విస్తరించింది.

- 2010 నుంచి గూగుల్ సగుటన వారానికో కంపెనీని కొనుగోలు చేస్తూ వస్తోంది.

- గూగుల్ హోట్ పేజీలో పోస్ట్ చేసిన మొట్టమొదటి డూడుల్ ‘బర్నింగ్ మ్యాన్ సింబల్'.

- గూగుల్ సంస్థకు మొట్టమొదటి చెఫ్(వంటమనిషి)గా చార్లీ అయిర్స్ నవంబర్ 1999లో నియమితులయ్యారు. అప్పటి కంపెనీ ఉద్యోగుల సంఖ్య 40.

- అయిర్స్ ఆ తరువాత సంస్థ ఎగ్జిక్యూటివ్ చెఫ్ స్థాయికి ఎదిగారు.

- గూగుల్ ఫీచర్లలో ఒకటైన జీ-మెయిల్ 50కి పైగా భాషల్లో అందుబాటులో ఉంది. జీమెయిల్ తెలుగు భాషలో కూడా లభ్యమవటం మనుకు గర్వకారణం.

- 2004లో గూగుల్ పబ్లిక్‌లోకి వచ్చిన తరువాత 1000 మంది గూగుల్ ఉద్యోగులు మిలియనీర్లుగా మారిపోయారు.

- గూగుల్ హోమ్ పేజీలో ‘ఐయామ్ ఫీలింగ్ లక్కీ' అనే పేరుతో బటన్ ఉంటుంది. వినియోగదారు ఈ బటన్‌ను క్లిక్ చేసినపుడు, వినియోగదారకు శోధన ఇంజిన్ ఫలితాల పేజీని

దాటవేసి, నేరుగా మొదటి శోధన ఫలితాలు ప్రదర్శించబడతాయి. ఈ ఫీచర్ కారణంగా గూగుల్ ఏడాదికి $100 మిలియన్లను నష్టపోతున్నట్లు అంచనా.

- గూగుల్ 2009లో గొర్రెలను అద్దెకు తీసుకుంది. ఈ గొర్రెలు కాలిఫోర్నియాలోని తమ ప్రధాన కార్యాలయంలో గడ్డిని మేయటంతో పాటు భూమిని సారవంతం చేసేవి.

- గూగల్ మొదటి అధికారిక ట్వీట్ ‘‘ఐ యామ్ ఫీలింగ్ లక్కీ'' ("I'm feeling lucky")

- కంపెనీలో గూగుల్ వ్యవస్థపాకులైన లారీపేజ్ ఇంకా సెర్జీ‌బ్రిన్‌ల వాటా 16శాతం.

- కంపెనీలో ఆ 16శాతం వాటా విలువ $46బిలియన్లు,

- గూగుల్‌‌లో కొత్తగా చేరిన ఉద్యోగిని "Noogler"గా, మాజీ ఉద్యోగిని ‘‘Xoogler''గా పిలుస్తారు.

గూగుల్ పేరు వాస్తవానికి బ్యాక్ రబ్.

గూగుల్ పేరు వాస్తవానికి బ్యాక్ రబ్.

గూగుల్ పేరు వాస్తవానికి బ్యాక్ రబ్. లారీ‌పేజ్, సెర్జీబ్రిన్ అనే ఇద్దురు యువకులు కలిసి ఓ గ్యారేజీలో స్థాపించిన కంపెనీ పేరే బ్యాక్ రబ్. ప్రస్తుతం గూగుల్‌గా ప్రపంచానికి విస్తరించింది.

2010 నుంచి గూగుల్ సగుటన వారానికో కంపెనీని కొనుగోలు చేస్తూ వస్తోంది.

2010 నుంచి గూగుల్ సగుటన వారానికో కంపెనీని కొనుగోలు చేస్తూ వస్తోంది.

2010 నుంచి గూగుల్ సగుటన వారానికో కంపెనీని కొనుగోలు చేస్తూ వస్తోంది.

గూగుల్ హోట్ పేజీలో పోస్ట్ చేసిన మొట్టమొదటి డూడుల్ ‘బర్నింగ్ మ్యాన్ సింబల్'.

గూగుల్ హోట్ పేజీలో పోస్ట్ చేసిన మొట్టమొదటి డూడుల్ ‘బర్నింగ్ మ్యాన్ సింబల్'.

గూగుల్ హోట్ పేజీలో పోస్ట్ చేసిన మొట్టమొదటి డూడుల్ ‘బర్నింగ్ మ్యాన్ సింబల్'.

గూగుల్ సంస్థకు మొట్టమొదటి చెఫ్(వంటమనిషి)గా చార్లీ అయిర్స్ నవంబర్ 1999లో నియమితులయ్యారు.

గూగుల్ సంస్థకు మొట్టమొదటి చెఫ్(వంటమనిషి)గా చార్లీ అయిర్స్ నవంబర్ 1999లో నియమితులయ్యారు.

గూగుల్ సంస్థకు మొట్టమొదటి చెఫ్(వంటమనిషి)గా చార్లీ అయిర్స్ నవంబర్ 1999లో నియమితులయ్యారు. అప్పటి కంపెనీ ఉద్యోగుల సంఖ్య 40.

అయిర్స్ ఆ తరువాత సంస్థ ఎగ్జిక్యూటివ్ చెఫ్ స్థాయికి ఎదిగారు.

అయిర్స్ ఆ తరువాత సంస్థ ఎగ్జిక్యూటివ్ చెఫ్ స్థాయికి ఎదిగారు.

అయిర్స్ ఆ తరువాత సంస్థ ఎగ్జిక్యూటివ్ చెఫ్ స్థాయికి ఎదిగారు.

గూగుల్ ఫీచర్లలో ఒకటైన జీ-మెయిల్ 50కి పైగా భాషల్లో అందుబాటులో ఉంది.

గూగుల్ ఫీచర్లలో ఒకటైన జీ-మెయిల్ 50కి పైగా భాషల్లో అందుబాటులో ఉంది.

గూగుల్ ఫీచర్లలో ఒకటైన జీ-మెయిల్ 50కి పైగా భాషల్లో అందుబాటులో ఉంది. జీమెయిల్ తెలుగు భాషలో కూడా లభ్యమవటం మనుకు గర్వకారణం.

2004లో గూగుల్ పబ్లిక్‌లోకి వచ్చిన తరువాత 1000 మంది గూగుల్ ఉద్యోగులు మిలియనీర్లుగా మారిపోయారు.

2004లో గూగుల్ పబ్లిక్‌లోకి వచ్చిన తరువాత 1000 మంది గూగుల్ ఉద్యోగులు మిలియనీర్లుగా మారిపోయారు.

2004లో గూగుల్ పబ్లిక్‌లోకి వచ్చిన తరువాత 1000 మంది గూగుల్ ఉద్యోగులు మిలియనీర్లుగా మారిపోయారు.

గూగుల్ హోమ్ పేజీలో ‘ఐయామ్ ఫీలింగ్ లక్కీ' అనే పేరుతో బటన్ ఉంటుంది.

గూగుల్ హోమ్ పేజీలో ‘ఐయామ్ ఫీలింగ్ లక్కీ' అనే పేరుతో బటన్ ఉంటుంది.

గూగుల్ హోమ్ పేజీలో ‘ఐయామ్ ఫీలింగ్ లక్కీ' అనే పేరుతో బటన్ ఉంటుంది. వినియోగదారు ఈ బటన్‌ను క్లిక్ చేసినపుడు, వినియోగదారకు శోధన ఇంజిన్ ఫలితాల పేజీని దాటవేసి, నేరుగా మొదటి శోధన ఫలితాలు ప్రదర్శించబడతాయి. ఈ ఫీచర్ కారణంగా గూగుల్ ఏడాదికి $100 మిలియన్లను నష్టపోతున్నట్లు అంచనా.

గూగుల్ 2009లో గొర్రెలను అద్దెకు తీసుకుంది.

గూగుల్ 2009లో గొర్రెలను అద్దెకు తీసుకుంది.

గూగుల్ 2009లో గొర్రెలను అద్దెకు తీసుకుంది. ఈ గొర్రెలు కాలిఫోర్నియాలోని తమ ప్రధాన కార్యాలయంలో గడ్డిని మేయటంతో పాటు భూమిని సారవంతం చేసేవి.

గూగల్ మొదటి అధికారిక ట్వీట్ ‘‘ఐ యామ్ ఫీలింగ్ లక్కీ'' ("I'm feeling lucky")

కంపెనీలో గూగుల్ వ్యవస్థపాకులైన లారీపేజ్ ఇంకా సెర్జీ‌బ్రిన్‌ల వాటా 16శాతం.

కంపెనీలో గూగుల్ వ్యవస్థపాకులైన లారీపేజ్ ఇంకా సెర్జీ‌బ్రిన్‌ల వాటా 16శాతం.

కంపెనీలో గూగుల్ వ్యవస్థపాకులైన లారీపేజ్ ఇంకా సెర్జీ‌బ్రిన్‌ల వాటా 16శాతం.

- కంపెనీలో ఆ 16శాతం వాటా విలువ $46బిలియన్లు,

- గూగుల్‌‌లో కొత్తగా చేరిన ఉద్యోగిని "Noogler"గా, మాజీ ఉద్యోగిని ‘‘Xoogler''గా పిలుస్తారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X