ఆ స్విమ్మింగ్ పూల్‌లో ఏదో ఉంది..?

Posted By:

 స్విమ్మింగ్ పూల్ ఓ విచిత్రం. నీటి ప్రవాహం క్రింద మనషులు టచ్చిటలాడటం ఓ సంభ్రమాశ్చర్యం. యూవత్ ప్రపంచాన్ని మైమరుపుకు లోనుచేస్తున్న ఈ స్విమ్మింగ్ పూల్ విశిష్టత ఏమిటో తెలుసుకుందాం. జపాన్‌కు చెందిన ప్రముఖ కళాకారుడు లియాండ్రో ఇర్లిచ్ తన సృజనాత్మకమైన మేధస్సును ఉపయోగించి ఓ ప్రత్యేకమైన ‘స్విమ్మింగ్ పూల్'కు రూపకల్పన చేసాడు.

వాస్తవానికి ఈ స్విమ్మింగ్ పూల్ నకిలీది. కొలన పై భాగంలో (4 నుంచి 5 అంగుళాల క్రింద) ఓ ప్రత్యేకమైన ట్రాన్స్‌పరెంట్ గ్లాస్‌ను ఏర్పాటు చేసి గ్లాస్ పై నీరు నిలిచే విధంగా చర్యలు తీసుకున్నారు. పూల్ క్రింది భాగాన్ని పూర్తిగా ఖాళీగా ఉంచి సందర్శకులు‌లోనికి ప్రవేశించే విధంగా ద్వారాన్ని ఏర్పాటు చేసారు. ఈ స్విమ్మింగ్ పూల్‌ను బయట నుంచి వీక్షించే వారికి విచిత్రమైన భ్రమలు కలుగుతాయి. కనాజ్వాలోని 21 సెంచురీ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో ఈ నకిలీ ఈత కొలనును ప్రదర్శనకు ఉంచారు.

ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ హైపర్ వాస్తవిక చిత్రాల కళాకారుడు రోనాల్డ్ రాన్ మ్యుక్ సిలికాన్ ఇంకా మిక్సుడ్ మీడియాలను ఉపయోగించి ఆశ్చర్యం కలిగించే రీతిలో ప్రాణంతో ఉన్నట్లు కనిపించే జీవ ఆకృతులను సృష్టించాడు. ఉత్కంఠకు లోనుచేసే రోనాల్డ్ రాన్ హైపర్ యదార్థ సాంకేతిక శిల్ప కళను వీక్షించేందుకు క్లిక్ చేయండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Fake Swimming Pool - Leandro Erlich

ఆ స్విమ్మింగ్ పూల్‌లో ఏదో ఉంది..?


Fake Swimming Pool - Leandro Erlich

ఆ స్విమ్మింగ్ పూల్‌లో ఏదో ఉంది..?

 

Fake Swimming Pool - Leandro Erlich

ఆ స్విమ్మింగ్ పూల్‌లో ఏదో ఉంది..?


Fake Swimming Pool - Leandro Erlich

ఆ స్విమ్మింగ్ పూల్‌లో ఏదో ఉంది..?

 

Fake Swimming Pool - Leandro Erlich

ఆ స్విమ్మింగ్ పూల్‌లో ఏదో ఉంది..?

Fake Swimming Pool - Leandro Erlich

ఆ స్విమ్మింగ్ పూల్‌లో ఏదో ఉంది..?

 

Fake Swimming Pool - Leandro Erlich

ఆ స్విమ్మింగ్ పూల్‌లో ఏదో ఉంది..?

Fake Swimming Pool - Leandro Erlich

ఆ స్విమ్మింగ్ పూల్‌లో ఏదో ఉంది..?

 

 

Fake Swimming Pool - Leandro Erlich

ఆ స్విమ్మింగ్ పూల్‌లో ఏదో ఉంది..?

Fake Swimming Pool - Leandro Erlich

ఆ స్విమ్మింగ్ పూల్‌లో ఏదో ఉంది..?

 

Fake Swimming Pool - Leandro Erlich

ఆ స్విమ్మింగ్ పూల్‌లో ఏదో ఉంది..?

Fake Swimming Pool - Leandro Erlich

ఆ స్విమ్మింగ్ పూల్‌లో ఏదో ఉంది..?

 

 

Fake Swimming Pool - Leandro Erlich

ఆ స్విమ్మింగ్ పూల్‌లో ఏదో ఉంది..?

Fake Swimming Pool - Leandro Erlich

ఆ స్విమ్మింగ్ పూల్‌లో ఏదో ఉంది..?

 

Fake Swimming Pool - Leandro Erlich

ఆ స్విమ్మింగ్ పూల్‌లో ఏదో ఉంది..?

Fake Swimming Pool - Leandro Erlich

ఆ స్విమ్మింగ్ పూల్‌లో ఏదో ఉంది..?

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot