దిగ్గజాలు..కుర్ర యవసులో
ఓ ఐడియా జీవితాన్నే మార్చేసినట్లు. ఆసక్తితో కూడిన ఓ వినూత్న ఆలోచన బిల్‌గేట్స్, స్టీవ్‌జాబ్స్ వంటి టెక్నాలజీ పండితులను అపరకుబేరులను చేసి టెక్ మిలియనీర్లగా నిలబెట్టింది. ఆన్‌లైన్ ప్రపంచంలో తొలి ప్రయత్నంగా వారు వేసిన కమ్యూనికేషన్ విత్తు ఇప్పుడు వటవృక్షంగా మారి ఎంతో మంది జీవితాలను మార్చేసుంది.
మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి
ప్రముఖులకు సంబంధించి ఇలా అనేక అంశాలు చాలా ఆసక్తిగా ఉంటాయి. టెక్నాలజీ ప్రపంచంలో దిగ్గజాలుగా పేరొందిన ప్రముఖ వ్యక్తులు యువ్వనంలో ఏలా ఉండేవారు..? ఇప్పుడు ఏలా ఉన్నారు..? అనే అంశం పై గిజ్‌బాట్ ఫోటోలతో కూడిన సమాచారాన్ని సేకరించటం జరిగింది. ఈ శీర్షికలో మీరు చూడబోయే ప్రముఖ వ్యక్తులు ఫోటోలు వయసు వృత్యాసాన్నికలిగి ఆసక్తిని రేకెత్తిస్తాయి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

దిగ్గజాలు.. కుర్రవయసులో
యాపిల్ కంపెనీ వ్యవస్థాపకులు స్టీవ్ జాబ్స్ (దివంగత).

దిగ్గజాలు.. కుర్రవయసులో
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్

దిగ్గజాలు.. కుర్రవయసులో
స్టీవ్ బాల్మర్, మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ

దిగ్గజాలు.. కుర్రవయసులో
మారీసా మేయర్ (యాహూ కంపెనీ సిఈఓ)

దిగ్గజాలు.. కుర్రవయసులో
ఎరిక్ ష్మిత్ (గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్)

దిగ్గజాలు.. కుర్రవయసులో
మెగ్ విట్మన్ (హ్యూలెట్ ప్యాకర్డ్ కంపెనీ సీఈఓ )

దిగ్గజాలు.. కుర్రవయసులో
కరోల్ బార్ట్జ్ (మాజీ యాహూ సిఈఓ)

దిగ్గజాలు.. కుర్రవయసులో
లారీ ఎల్లీసన్ (ఒరాకిల్ కంపెనీ సీఈఓ)

దిగ్గజాలు.. కుర్రవయసులో
జాక్ డోర్సీ (ట్విట్టర్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు)


Click it and Unblock the Notifications








