ప్రముఖ తెలుగు సెలబ్రెటీల ట్విట్టర్ అకౌంట్ వివరాలు

Posted By:

సామాజిక సంబంధాలను బలపరుస్తున్న మైక్రోబ్లాగింగ్ సైట్‌లలో ట్విట్టర్ ఒకటి. ఈ సోషల్ బ్లాగింగ్ వెబ్‌సైట్ అనేక అంశాలకు చర్చా వేదికగా నిలుస్తోంది. రాజకీయవేత్తలు మొదలుకుని సినీ తారల వరకు ట్విట్టర్ అకౌంట్‌లను నిర్వహిస్తున్నారు. సెలబ్రెటీలు తమ అకౌంట్‌ల నుంచి చేసే ట్వీట్‌ల పై మీడియా మొదలుకుని ప్రతి ఒక్కరిలోనే ఆసక్తే. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా తెలుగునాట తమకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ను ఏర్పరుచుకున్న పలువురు తెలుగు సెలబ్రెటీల ట్విట్టర్ అకౌంట్ వివరాలను మీకు పరిచయం చేస్తున్నాం..

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నారా చంద్రబాబునాయుడు

ప్రముఖ తెలుగు సెలబ్రెటీల ట్విట్టర్ అకౌంట్ వివరాలు

నారా చంద్రబాబునాయుడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి,
అధ్యక్షుడు తెలుగు దేశం పార్టీ,
ట్విట్టర్ అకౌంట్ ఐడీ: N Chandrababu Naidu 

పవన్ కళ్యాణ్

ప్రముఖ తెలుగు సెలబ్రెటీల ట్విట్టర్ అకౌంట్ వివరాలు

పవన్ కళ్యాణ్
ప్రముఖ తెలుగు హీరో, జనసేన పార్టీ అధ్యక్షుడు
ట్విట్టర్ అకౌంట్ ఐడీ: Pawan Kalyan

ఎస్ఎస్ రాజమౌళి

ప్రముఖ తెలుగు సెలబ్రెటీల ట్విట్టర్ అకౌంట్ వివరాలు

ఎస్ఎస్ రాజమౌళి
ప్రముఖ తెలుగు దర్శకులు
ట్విట్టర్ అకౌంట్ ఐడీ:
rajamouli ss

కేటీఆర్ (కల్వకుంట్ల తారక రామారావు)

ప్రముఖ తెలుగు సెలబ్రెటీల ట్విట్టర్ అకౌంట్ వివరాలు

కేటీఆర్ (కల్వకుంట్ల తారక రామారావు)
పంచాయితీరాజ్‌, పరిశ్రమల శాఖ మంత్రివర్యులు
తెలంగాణ
ట్విట్టర్ అకౌంట్ ఐడీ: KTR

జయప్రకాష్ నారాయణ్

ప్రముఖ తెలుగు సెలబ్రెటీల ట్విట్టర్ అకౌంట్ వివరాలు

జయప్రకాష్ నారాయణ్
లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు
ట్విట్టర్ అకౌంట్ ఐడీ:

Jayaprakash Narayan

రామ్ గోపాల్ వర్మ్

ప్రముఖ తెలుగు సెలబ్రెటీల ట్విట్టర్ అకౌంట్ వివరాలు

రామ్ గోపాల్ వర్మ్
ప్రముఖ సినీ దర్శకులు
ట్విట్టర్ అకౌంట్ ఐడీ:
Ram Gopal Varma

సానియా మీర్జా

ప్రముఖ తెలుగు సెలబ్రెటీల ట్విట్టర్ అకౌంట్ వివరాలు

సానియా మీర్జా

ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి
ట్విట్టర్ అకౌంట్ ఐడీ
Sania Mirza

మహేష్ బాబు

ప్రముఖ తెలుగు సెలబ్రెటీల ట్విట్టర్ అకౌంట్ వివరాలు

మహేష్ బాబు
ప్రముఖ తెలుగు సినీ హీరో
ట్విట్టర్ అకౌంట్ ఐడీ:

సత్య నాదెళ్ల

ప్రముఖ తెలుగు సెలబ్రెటీల ట్విట్టర్ అకౌంట్ వివరాలు

సత్య నాదెళ్ల
మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈఓ
ట్విట్టర్ అకౌంట్ ఐడీ:
Satya Nadella

ఎం వెంకయ్యనాయుడు

ప్రముఖ తెలుగు సెలబ్రెటీల ట్విట్టర్ అకౌంట్ వివరాలు

ఎం వెంకయ్యనాయుడు
కేంద్ర మంత్రి
ట్విట్టర్ అకౌంట్ ఐడీ:
M Venkaiah Naidu

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Famous Telugu people Twitter accounts. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot