ప్రముఖ పుణ్యక్షేత్రాల ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లు!

Posted By:

ఆంధ్రప్రదేశ్.. పవిత్రపుణ్యక్షేత్రాల కొలువు. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర భగవానుడు.. శ్రీశైల మల్లిఖార్జన స్వామి.. భద్రాచలం రాముల వారు శ్రీకాళహస్తి శివ భగవానుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆధ్యాత్మిక ప్రదేశాలను మనం తిలికించవచ్చు. ఈ ప్రదేశాల్లో ఆధ్యాత్మిక శోభ నిత్యం ఉట్టిపడుతుంది. ఇక్కడి సుమనోహరమైన ప్రకృతి దృశ్యాలు యాత్రికుల మనసులను మరింత రంజిప చేస్తాయి.

నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ప్రముఖ దేవాలయాలకు సంబంధించిన వెబ్ సైట్ లను మీకు పరిచయం చేస్తున్నాం. వీటి ద్వారా దేవాలయం దర్శనం ఇతర పూజలు ఇంకా వసతులకు సంబంధించిన ప్రణాళికలను ముందస్తుగా తెలుసుకుని అందుకుఅనుగుణంగా వ్యవహరించవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రముఖ పుణ్యక్షేత్రాల ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లు!

1.) తిరుమల తిరుపతి దేవస్థానం,
లింక్ అడ్రస్: 

ప్రముఖ పుణ్యక్షేత్రాల ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లు!

2.) శ్రీకాళహస్తి,
లింక్ అడ్రస్: 

ప్రముఖ పుణ్యక్షేత్రాల ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లు!

3.) భద్రాచలం,
లింక్ అడ్రస్: 

ప్రముఖ పుణ్యక్షేత్రాల ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లు!

4.) ధర్మపురి,
లింక్ అడ్రస్: 

ప్రముఖ పుణ్యక్షేత్రాల ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లు!

5.) శ్రీశైలం,
లింక్ అడ్రస్: 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot