ఫేస్‌బుక్ గురించి 30 ఆసక్తికర నిజాలు

|

ప్రపంచవ్యాప్తంగా ఈ సామాజిక సంబంధాల వెబ్‌సైట్‌ ఫేస్‌బుక్‌కు 1.15బిలియన్ (మార్చి 2013 లెక్కల ప్రకారం) యాక్టివ్ యూజర్లు ఉన్నారు. కోట్లాది మంది యూజర్లతో ప్రపంచదేశాలను కలగలుపుతున్న మార్క్ జూకర్‌బెర్గ్ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ ఫేస్‌బుక్‌కు గొప్ప చరిత్రే ఉంది. తొలత ఈ సామాజిక సైట్ ‘ఫేస్‌మాష్ డాట్‌కామ్ 'గా ప్రారంభమైంది. దీని రూపకర్త మార్క్ జూకర్స్‌బర్గ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని తన మిత్రులతో కలిసి ఫేస్‌మాష్ కార్యకలాపాలను ప్రారంభించాడు.

 

సదరు విశ్వవిద్యాలయంలోని అమ్మాయిలు, అబ్బాయిల ఫోటోలను వారికి తెలియకుండా వారి వారి ప్రొఫైల్స్ నుంచి సేకరించి తన లోకల్ నెట్‌వర్క్‌లో పొందుపరిచాడు. ఈ చర్య మార్క్‌ను నేరారోపణలు ఎదుర్కొనేలా చేసింది. ఈ వివాదం ముగిసిన అనంతరం ఫిబ్రవరి 4వ తేదిన ఫేస్‌మాష్ డాట్‌కామ్ ‘ద ఫేస్‌బుక్ డాట్ కామ్'గా రూపాంతరం చెందింది. 30 రోజుల వ్యవధిలనో ద ఫేస్‌బుక్ కాస్తా ఫేస్‌బుక్‌లా మారిపోయింది. ఫేస్‌బుక్ గురించి పలు ఆసక్తికర నిజాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

 ఫేస్‌బుక్ గురించి 30 ఆసక్తికర నిజాలు

ఫేస్‌బుక్ గురించి 30 ఆసక్తికర నిజాలు

ఈ భూమి పై నివశిస్తున్న ప్రతి 13మందిలో ఒక్కిరికి ఫేస్‌బుక్ అకౌంట్ ఉంది.

 ఫేస్‌బుక్ గురించి 30 ఆసక్తికర నిజాలు

ఫేస్‌బుక్ గురించి 30 ఆసక్తికర నిజాలు

అమెరికా ఇంటర్నెట్ యూజర్‌లలో 71.2శాతం మంది ఫేస్‌బుక్ అకౌంట్‌లను కలిగి ఉన్నారు.

 ఫేస్‌బుక్ గురించి 30 ఆసక్తికర నిజాలు

ఫేస్‌బుక్ గురించి 30 ఆసక్తికర నిజాలు

ప్రతీ 20 నిమిషాల కాలవ్యవధిలో 1,000,000 లింక్‌లు ఫేస్‌బుక్‌లో షేర్ కాబడుతున్నాయి.

 ఫేస్‌బుక్ గురించి 30 ఆసక్తికర నిజాలు
 

ఫేస్‌బుక్ గురించి 30 ఆసక్తికర నిజాలు

ప్రతీ 20 నిమిషాల కాలవ్యవధిలో 1,484,000 ఈవెంట్ ఆహ్వానాలను పోస్ట్ చేస్తున్నారు.

 ఫేస్‌బుక్ గురించి 30 ఆసక్తికర నిజాలు

ఫేస్‌బుక్ గురించి 30 ఆసక్తికర నిజాలు

ప్రతీ 20 నిమిషాల కాలవ్యవధిలో 1,323,000 ఫోటోలు టాగ్ చేయబడుతున్నాయి.

 ఫేస్‌బుక్ గురించి 30 ఆసక్తికర నిజాలు

ఫేస్‌బుక్ గురించి 30 ఆసక్తికర నిజాలు

ప్రతీ 20 నిమిషాల కాలవ్యవధిలో 1,851,000 స్టేటస్ అప్‌‌డేట్‌లను ఫేస్‌బుక్‌లో ఎంటర్ చేస్తున్నారు.

 ఫేస్‌బుక్ గురించి 30 ఆసక్తికర నిజాలు

ఫేస్‌బుక్ గురించి 30 ఆసక్తికర నిజాలు

ప్రతీ 20 నిమిషాల కాలవ్యవధిలో 1.972 మిలియన్ ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు ఓకే చేయబడుతున్నాయి.

 ఫేస్‌బుక్ గురించి 30 ఆసక్తికర నిజాలు

ఫేస్‌బుక్ గురించి 30 ఆసక్తికర నిజాలు

ప్రతీ 20 నిమిషాల కాలవ్యవధిలో 2,716,000 ఫోటోలను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు.

ఫేస్‌బుక్ గురించి 30 ఆసక్తికర నిజాలు

ఫేస్‌బుక్ గురించి 30 ఆసక్తికర నిజాలు

ప్రతీ 20 నిమిషాల కాలవ్యవధిలో 2,716,000 సందేశాలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తున్నారు.

ఫేస్‌బుక్ గురించి 30 ఆసక్తికర నిజాలు

ఫేస్‌బుక్ గురించి 30 ఆసక్తికర నిజాలు

ప్రతీ 20 నిమిషాల కాలవ్యవధిలో 10.2 మిలియన్ కామెంట్‌లను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తున్నారు.

ఫేస్‌బుక్ గురించి 30 ఆసక్తికర నిజాలు

ఫేస్‌బుక్ గురించి 30 ఆసక్తికర నిజాలు

ప్రతీ 20 నిమిషాల కాలవ్యవధిలో 1,587,000 వాల్ పోస్ట్‌లను ఫేస్‌బుక్‌లో ప్రచురిస్తున్నారు.

ఫేస్‌బుక్ గురించి 30 ఆసక్తికర నిజాలు

ఫేస్‌బుక్ గురించి 30 ఆసక్తికర నిజాలు

కొత్త సంవత్సరం వీకెండ్‌లో భాగంగా 750 మిలియన్‌ల ఫోటోలను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసారు.

ఫేస్‌బుక్ గురించి 30 ఆసక్తికర నిజాలు

ఫేస్‌బుక్ గురించి 30 ఆసక్తికర నిజాలు

48శాతం యువ అమెరికన్లు ఫేస్‌బుక్ ద్వారానే వార్తలను తెలుసుకుంటున్నారు.

ఫేస్‌బుక్ గురించి 30 ఆసక్తికర నిజాలు

ఫేస్‌బుక్ గురించి 30 ఆసక్తికర నిజాలు

18 నుంచి 34 సంవత్సరాల వయస్సు కలిగిన 48శాతం మంది ఫేస్‌బుక్ యూజర్లు ఉదయం నిద్రలేవగానే ఫేస్‌బుక్‌ను చెక్ చేసుకుంటున్నారు.

ఫేస్‌బుక్ గురించి 30 ఆసక్తికర నిజాలు

ఫేస్‌బుక్ గురించి 30 ఆసక్తికర నిజాలు

50శాతం మంది యాక్టివ్ ఫేస్‌బుక్ యూజర్లు రోజుకు ఒకసారైనా తమ అకౌంట్‍‌లలోకి లాగిన్ అవుతున్నారు.

ఫేస్‌బుక్ గురించి 30 ఆసక్తికర నిజాలు

ఫేస్‌బుక్ గురించి 30 ఆసక్తికర నిజాలు

సగటు ఫేస్‌బుక్ వినియోగదారుడు 130 స్నేహితులను కలిగి ఉంటున్నాడు.

ఫేస్‌బుక్ గురించి 30 ఆసక్తికర నిజాలు

ఫేస్‌బుక్ గురించి 30 ఆసక్తికర నిజాలు

ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్ వినియోగం నిమిత్తం ప్రతీనెలా కేటాయిస్తున్న సమయం 700 బిలియన్ నిమిషాలు.

ఫేస్‌బుక్ గురించి 30 ఆసక్తికర నిజాలు

ఫేస్‌బుక్ గురించి 30 ఆసక్తికర నిజాలు

ఫేస్‌బుక్‌లో 70కు పైగా ట్రాన్స్‌లేషన్‌లు అందుబాటులో ఉన్నాయి.

ఫేస్‌బుక్ గురించి 30 ఆసక్తికర నిజాలు

ఫేస్‌బుక్ గురించి 30 ఆసక్తికర నిజాలు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫేస్‌బుక్ వినియోగదారులు రోజుకు 20 మిలియన్ల అప్లికేషన్‌లను ఇన్స్‌స్టాల్ చేసుకుంటున్నారు.

ఫేస్‌బుక్ గురించి 30 ఆసక్తికర నిజాలు

ఫేస్‌బుక్ గురించి 30 ఆసక్తికర నిజాలు

250మిలియన్లకు పైగా యాక్టివ్ ఫేస్‌బుక్ యూజర్లు తమ ఫేస్‌బుక్ ఆపరేషన్‌ల‌ను మొబైల్ డివైజుల ద్వారా నిర్వహిస్తున్నారు.

ఫేస్‌బుక్ సీఈఓ గురించి ఆసక్తికర నిజాలు

ఫేస్‌బుక్ సీఈఓ గురించి ఆసక్తికర నిజాలు

కంప్యూటర్ ఆపరేటింగ్, సాఫ్ట్‌వైర్ రైటింగ్ వంటి నైపుణ్యాలను జూకర్‌బెర్డ్ చిన్నతనం నుంచే అలవర్చుకున్నారు.

ఫేస్‌బుక్ సీఈఓ గురించి ఆసక్తికర నిజాలు

ఫేస్‌బుక్ సీఈఓ గురించి ఆసక్తికర నిజాలు

జూకర్‌బెర్డ్‌కు ఫ్రెంచ్, హెబ్రివ్, లాటిన్, ప్రాచీన గ్రీక్ వంటి భాషల్లో మంచి పట్టు ఉంది.

ఫేస్‌బుక్ సీఈఓ గురించి ఆసక్తికర నిజాలు

ఫేస్‌బుక్ సీఈఓ గురించి ఆసక్తికర నిజాలు

జూకర్‌బెర్డ్‌ హైస్కూల్ స్థాయిలోనే తన ప్రతిభాపాటవాలను కనబర్చాడు. జూకర్‌బెర్గ్ రూపొందించిన ‘సైనాప్సీ' అనే ప్రోగ్రామ్ అనేక కంపెనీలను ఆకర్షించింది. దింతో ఏఓఎల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు ఇతడిని ఉద్యోగంలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేసాయి.

 

ఫేస్‌బుక్ సీఈఓ గురించి ఆసక్తికర నిజాలు

ఫేస్‌బుక్ సీఈఓ గురించి ఆసక్తికర నిజాలు

జూకర్‌బెర్డ్‌ శాకాహారి. ఓ ఇంటర్యూలో జూకర్‌బెర్డ్‌ స్పందిస్తు తానే స్వయంగా చంపిన జంతువు మాంసాన్ని మాత్రమే తీసుకుంటానని తెలిపారు.

ఫేస్‌బుక్ సీఈఓ గురించి ఆసక్తికర నిజాలు

ఫేస్‌బుక్ సీఈఓ గురించి ఆసక్తికర నిజాలు

జూకర్‌బెర్డ్‌‌కు ఇష్టమైన సూక్తులలో ఇది కూడా ఒకటి. "Make things as simple as possible but no simpler"

ఫేస్‌బుక్ సీఈఓ గురించి ఆసక్తికర నిజాలు

ఫేస్‌బుక్ సీఈఓ గురించి ఆసక్తికర నిజాలు

జూకర్‌బెర్గ్ ఓ హంగేరియన్ షీప్‌ డాగ్‌ను పెంచుతున్నారు. పేరు బీస్ట్. ఈ షీప్ డాగ్‌కు ప్రత్యేకమైన ఫేస్‌బుక్ పేజీ ఉంది. ఈ పేజీని లైక్ చేసేవారి సంఖ్య 1.5మిలియన్లు.

ఫేస్‌బుక్ సీఈఓ గురించి ఆసక్తికర నిజాలు

ఫేస్‌బుక్ సీఈఓ గురించి ఆసక్తికర నిజాలు

ఫేస్‌బుక్ కామెంట్ విండోలో @Β:0] ఈ పదాలను మీరు టైప్ చేసినట్లయితే జూకర్‌బెర్గ్ పేరు ప్రత్యక్షమవుతుంది.

ఫేస్‌బుక్ సీఈఓ గురించి ఆసక్తికర నిజాలు

ఫేస్‌బుక్ సీఈఓ గురించి ఆసక్తికర నిజాలు

జూలై 2011 నుంచి జాకర్‌బెర్గ్ గూగుల్ సోషల్ నెట్‌వర్క్ గూగుల్+లో ప్రత్యేక ఆదరణను సొంతం.

ఫేస్‌బుక్ సీఈఓ గురించి ఆసక్తికర నిజాలు

ఫేస్‌బుక్ సీఈఓ గురించి ఆసక్తికర నిజాలు

జూకర్‌బెర్గ్ జీవిత కాలం 80 సంవత్సరాలైతే ఆయన ఆస్తి నుంచి రోజుకు యూఎస్ 300,000 డాలర్లను ఖర్చుపెట్టకోవచ్చు. 2012 గణాంకాల ప్రకారం జూకర్‌బెర్గ్ వ్యక్తిగత నికర ఆస్థి విలువ యూఎస్17.5బిలియన్లు.

ఫేస్‌బుక్ సీఈఓ గురించి ఆసక్తికర నిజాలు

ఫేస్‌బుక్ సీఈఓ గురించి ఆసక్తికర నిజాలు

జూకర్‌బెర్గ్‌కు వర్ణాంధత్వం ఉంది. ఆయన ఎరపు, పచ్చ రంగులను చూడలేరు. బ్లూ కలర్‌ను బాగా ఇష్టపడతారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X