హైవేలపై Dec 1 నుండి టోల్‌గేట్ పెమెంట్స్ కోసం ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి!! దీనిని పొందడం ఎలా?

|

డిసెంబర్ 1 వ తేదీ నుండి అన్ని జాతీయ రహదారులపై టోల్ గేట్ వద్ద పెమెంట్స్ ఫాస్ట్ ట్యాగ్ ద్వారా మాత్రమే చేయబడతాయి. దీని అర్థం వాణిజ్య మరియు ప్రైవేటు వాహనాలను కలిగి ఉన్న వారు టోల్ ప్లాజాల గుండా వెళ్ళడానికి ఖచ్చితంగా ఫాస్ట్ ట్యాగ్ ను కలిగి ఉండాలి. దేశవ్యాప్తంగా రాష్ట్ర మరియు జాతీయ రహదారులపై ఉన్న టోల్ గేట్ల సంఖ్యను తగ్గించడానికి ఈ చొరవను ఉద్దేశించారు.

NHAI

నేషనల్ హైవే ఆథ్యూరిటీ ఆఫ్ ఇండియా (NHAI), రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఇప్పటికే దేశవ్యాప్తంగా వున్న అన్ని టోల్ గేట్ ల వద్ద పెమెంట్లను ఫాస్ట్ ట్యాగ్ ద్వారా చెల్లించడాన్ని అమలు చేశాయి. అయితే ఇప్పటివరకు నగదు ద్వారా చెల్లించే అవకాశం కూడా ఉంది అయితే ఇది డిసెంబర్ 1 నుండి తొలగించి పూర్తిగా ఆన్ లైన్ పెమెంట్ చేయడానికి ఫాస్ట్ ట్యాగ్ ఉపయోగించనున్నారు.

 

 

DEC 1 నుండి టారిఫ్ ధరలను పెంచుతున్న వొడాఫోన్,ఎయిర్‌టెల్DEC 1 నుండి టారిఫ్ ధరలను పెంచుతున్న వొడాఫోన్,ఎయిర్‌టెల్

ఫాస్ట్ ట్యాగ్

దాని గురించి ఏమిటో ఇంకా స్పష్టంగా తెలియని వారి కోసం ఫాస్ట్ ట్యాగ్ ద్వారా చెల్లింపు చేసిన వారి వాహనం యొక్క విండ్‌స్క్రీన్‌పై ఫాస్ట్ ట్యాగ్ స్టికర్ అతికించవచ్చు. దీని కారణంగా టోల్ ఛార్జీలను ఆటొమ్యాటిక్ గా తగ్గించడానికి వీలు కల్పిస్తుంది. అలాగే టోల్ గేట్ గుండా ఎటువంటి అంతరాయం లేకుండా మరియు మిమ్మలిని ఆపకుండా టోల్ ప్లాజాల గుండా వెళ్ళడానికి కూడా అనుమతిస్తుంది.

 

8K వీడియో రికార్డింగ్,5G ఫీచర్లతో శామ్‌సంగ్ గెలాక్సీ S118K వీడియో రికార్డింగ్,5G ఫీచర్లతో శామ్‌సంగ్ గెలాక్సీ S11

హైవేస్ మేనేజ్‌మెంట్

ఫాస్ట్ ట్యాగ్ ప్రస్తుతం ఇండియా హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్‌ఎంఎల్), NHAI మరియు దేశవ్యాప్తంగా ఉన్న పలు బ్యాంకుల యొక్క ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ పాయింట్-ఆఫ్-సేల్ స్థానాల్లో అందుబాటులో ఉంది. మీరు కింద తెలిపే బ్యాంకు యొక్క ఆన్‌లైన్‌లో ఫాస్టాగ్‌ను కొనుగోలు చేయవచ్చు.

 

షియోమి నుండి 5G కనెక్టివిటీ స్మార్ట్‌ఫోన్‌... రిలీజ్ ఎప్పుడు?షియోమి నుండి 5G కనెక్టివిటీ స్మార్ట్‌ఫోన్‌... రిలీజ్ ఎప్పుడు?

బ్యాంక్

* ఐసిఐసిఐ బ్యాంక్
* ఎస్బిఐ బ్యాంక్
* యాక్సిస్ బ్యాంక్
* హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్
* కరూర్ వైశ్య బ్యాంక్
* సిండికేట్ బ్యాంక్
* ఫెడరల్ బ్యాంక్
* సరస్వత్ బ్యాంక్
* సౌత్ ఇండియన్ బ్యాంక్
* ఐడిఎఫ్‌సి బ్యాంక్
* ఈక్విటాస్ బ్యాంక్
* పేటీఎం పేమెంట్ బ్యాంక్
* అమెజాన్ ఇండియా వెబ్‌సైట్

 

మీరు ఆ వీడియోలు చూస్తున్నారా.. జాగ్రత్త హ్యాకర్లు చూస్తున్నారుమీరు ఆ వీడియోలు చూస్తున్నారా.. జాగ్రత్త హ్యాకర్లు చూస్తున్నారు

అమెజాన్

ఫాస్ట్ ట్యాగ్ అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంది . అయితే కొనుగోలుదారులు కొనుగోలు చేయడానికి ముందుగా విక్రేత యొక్క యాక్సిస్ ను తనిఖీ చేయాలి. ఇక్కడ గమనించదగ్గ మరో విషయం ఏమిటంటే దీని కోసం వినియోగదారులు తమ KYCని ధృవీకరణ చేయవలసి ఉంటుంది. దీని కోసం అవసరమైన పత్రాలలో కొన్ని వాహనం యొక్క RC, అడ్రస్ ప్రూఫ్ మరియు ఫోటో అవసరం ఉంటాయి.

 క్యాష్ బ్యాక్

ఐసిఐసిఐ బ్యాంక్ మరియు హెచ్‌డిఎఫ్‌సి వంటి వాటి ద్వారా ఫాస్ట్ ట్యాగ్ పొందగలిగితే క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్ 2.5 వరకు క్యాష్ బ్యాక్ అందిస్తోంది. బ్యాంకు యొక్క ఆన్‌లైన్‌ మరియు ఆఫ్ లైన్ రెండింటి ద్వారా కూడా దీనిని పొందవచ్చు.

 

 

Best Mobiles in India

English summary
Fastags To Become Compulsory From December 1: All Tollgate Payments On Highways Now Will Be Collected Via Fastags

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X