Just In
- 8 hrs ago
Samsung Galaxy M31s ఫోన్ కొనుగోలు మీద రూ.1000 భారీ ధర తగ్గింపు...
- 10 hrs ago
మర్చిపోయిన BSNL ఫోన్ నంబర్‌ను సులభంగా కనుగొనడం ఎలా?
- 10 hrs ago
'టెలిసాట్' అత్యంత వేగవంతమైన హైస్పీడ్ నెట్వర్క్! ఇక ఇంటర్నెట్ సమస్యలు ఉండవు!
- 13 hrs ago
ఇష్టం వచ్చినట్లు కంటెంట్ షేర్ చేస్తే ఇబ్బందులు తప్పవు..! కొత్త రూల్స్ ఇవే !
Don't Miss
- News
జహీరాబాద్ మాజీ ఎమ్మెల్యే చెంగల్ భాగన్న కన్నుమూత...
- Finance
అదిరిపోయే న్యూస్: రూ.45,766కు వచ్చిన బంగారం ధర, వెండి రూ.1600 డౌన్
- Sports
India vs England: 'ఆతిథ్య జట్టు అవకాశాలు తీసుకుంటుంది.. మోడీ స్టేడియాన్ని నిషేధించాలి'
- Movies
విదేశీ భామతో రాంచరణ్ రొమాన్స్.. అదరగొట్టేలా శంకర్ ప్యాన్ వరల్డ్ మూవీ ప్లానింగ్
- Automobiles
సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?
- Lifestyle
అందమైన మెరిసే జుట్టు పొందాలనుకుంటున్నారా? కాబట్టి ఈ ఆహారాలలో కొంచెం ఎక్కువ తినండి ...
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
FAU-G గేమ్ మొత్తానికి లాంచ్ అయింది !! డౌన్లోడ్ చేయడానికి ఈ దశలను అనుసరించండి..
గేమింగ్ ఔత్సాహికులందరికీ ఒక శుభవార్త 'మేడ్ ఇన్ ఇండియా' నినాదంతో నేడు ఇండియాలో ఫియర్లెస్ మరియు యునైటెడ్ గార్డ్స్ FAU-G యాక్షన్ గేమ్ ఈ రోజు ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ప్రారంభించబడింది. అయితే ఐఫోన్ వినియోగదారులకు ప్రస్తుతానికి ఇది అందుబాటులో లేదు. PUBG కి పోటీగా వచ్చిన ఈ గేమ్ ను ఔత్సాహికులు ఇప్పుడు నేరుగా గూగుల్ ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ప్రపంచం మొత్తం ఒకప్పుడు ప్రసిద్ధి చెందిన PUBG మొబైల్‌కు ప్రత్యామ్నాయంగా ఈ గేమ్ ను nCore గేమ్స్ సంస్థ అభివృద్ధి చేసింది. నవంబరులో విడుదల చేస్తున్నట్లు సెప్టెంబర్ లో ప్రకటించినప్పటికీ అది ఆలస్యం అయింది. గణతంత్ర దినోత్సవం సందర్బంగా ఆండ్రాయిడ్ వినియోగదారులకు డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులోకి తీసుకువచ్చింది.

గూగుల్ ప్లే స్టోర్ లో FAU-G
FAU-G (ఫియర్లెస్ మరియు యునైటెడ్ గార్డ్స్) గేమ్ ను ఆండ్రాయిడ్ వినియోగదారులు ఇప్పుడు తమ యొక్క ఫోన్ లలోని గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ వినియోగదారులు తమ స్మార్ట్ఫోన్లలోని గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లి FAU-G ని డౌన్లోడ్ చేసుకోని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. డెవలపర్ల ప్రకారం ఆండ్రాయిడ్ 8 మరియు అంతకంటే ఎక్కువ OSతో నడుస్తున్న హ్యాండ్సెట్లలో మాత్రమే ఈ గేమ్ ను ఆడదానికి వీలుగా ఉంటుంది.

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ గత ఏడాది సెప్టెంబర్‌లో FAU-G ని మొదటిసారిగా ప్రకటించారు. ఇండియాలో చైనా యొక్క 56 యాప్ లను బ్యాన్ చేయడంతో PM మోడీ ప్రారంభించిన ఆత్మనిర్భర్ ఉద్యమంలో భాగంగా చైనా- భారత్ బోర్డర్ లో భారత సైనికుల త్యాగాల గురించి తెలుసుకోవడానికి దోహదపడేట్లుగా ఈ గేమ్ ను తయారుచేసినట్లు ప్రకటించారు . FAU-G గేమ్ ద్వారా వచ్చే ఆదాయంలో 20 శాతం 'భారత్ కే వీర్ ట్రస్ట్‌కు' విరాళంగా ఇస్తామని గేమ్ యొక్క డెవలపర్లు ఇప్పటికే ప్రకటించారు. FAU-G గేమ్ ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకోవడానికి ఇక్కడ చదవండి.

FAU-G ప్రీ రిజిస్ట్రేషన్
FAU-G గేమ్ ను పొందాలనుకునే వారికి సంస్థ ఇప్పటికే ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అనుమతిని ఇచ్చింది. ఈ ప్రీ రిజిస్ట్రేషన్ లింక్ ప్లే స్టోర్‌పై క్లిక్ చేయడం ద్వారా మీరు గూగుల్ ప్లే స్టోర్‌లో FAU-G కోసం ముందే నమోదు చేసుకోవచ్చు. తరువాత మీరు ఆ లింక్‌ను క్లిక్ చేసిన తర్వాత మీరు నేరుగా FAU-G ప్రీ రిజిస్ట్రేషన్ పేజీకి తీసుకెళ్లబడతారు. FAU-G యొక్క ప్రీ-రిజిస్ట్రేషన్లు డిసెంబర్ 1 నుండి అందుబాటులోకి వచ్చాయి. కేవలం 24 గంటల్లో 1 మిలియన్ ప్రీ-రిజిస్ట్రేషన్లు నమోదు చేయబడ్డాయి. ప్రస్తుతానికి FAU-G గూగుల్ ప్లే స్టోర్‌లో 4 మిలియన్ ప్రీ-రిజిస్ట్రేషన్లను ప్యాక్ చేస్తోంది.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190