Just In
- 2 hrs ago
OnePlus రిపబ్లిక్ డే సేల్ ఆఫర్లు: వన్‌ప్లస్ 8T, నార్డ్ & టీవీలను కొనడానికి సరైన సమయం...
- 5 hrs ago
Flipkart Big Saving Days saleలో రియల్‌మి C12 4GB ర్యామ్ కొత్త వెర్షన్ మొదటి సేల్!! సూపర్ ఆఫర్స్..
- 6 hrs ago
Signal యాప్ ను ల్యాప్‌టాప్ లేదా PCలో యాక్సిస్ చేయడం ఎలా??
- 7 hrs ago
Amazon Great Republic Day Saleలో ఈ ఫోన్ల మీద ఆఫర్లే ఆఫర్లు...
Don't Miss
- Sports
India vs Australia: ఈ విజయం కుర్రాళ్లదే!
- Finance
రెండ్రోజుల నష్టం ఒక్కరోజులో: సెన్సెక్స్ 834 పాయింట్లు జంప్: రిలయన్స్ సహా హెవీవెయిట్స్ అదుర్స్
- Lifestyle
అల్లం తేనెలో నానబెట్టి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!
- News
మోదీకి భయపడను, కాల్చి చంపుతారా? -నలుగురి చేతిలో దేశం నాశనం -అగ్రి చట్టాలకు పరిష్కారమిదే: రాహుల్
- Movies
ఇంకా మోనాల్ అఖిల్ ట్రాక్‌ను వదలరా?.. యాంకర్ సుమ కూడా అంతే
- Automobiles
డీలర్ల వద్దకు చేరుకుంటున్న కొత్త 2021 టొయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
FAU-G గేమ్ ప్రీ-రిజిస్ట్రేషన్ లో అరుదైన రికార్డ్!!!
FAU-G మొబైల్ గేమ్ ఇండియాలో ఇంకా విడుదల కాకముందే అద్భుతమైన రికార్డును అందుకున్నది. ప్రీ-రిజిస్ట్రేషన్ కోసం గూగుల్ ప్లే స్టోర్‌లో కనిపించిన కేవలం మూడు రోజుల్లోనే FAU-G మొబైల్ గేమ్ 1 మిలియన్ మార్కును దాటినట్లు గేమ్ యొక్క డెవలపర్లు ప్రకటించారు. FAU-G గేమ్ మొదట అక్టోబర్‌లో విడుదల అవుతుంది అని ఉహించినప్పటికీ దీని లాంచ్ ఆలస్యం అయింది. ఈ మొబైల్ షూటర్ గేమ్ యొక్క ప్రీ-రిజిస్ట్రేషన్ ఎట్టకేలకు నవంబర్ 30 న గూగుల్ ప్లే స్టోర్‌లో విడుదల చేసారు. అయితే లాంచ్ తేదీని ఇంకా వెల్లడించలేదు. ఫియర్లెస్ అండ్ యునైటెడ్ గార్డ్స్ (FAU-G) గేమ్ PUBG మొబైల్ గేమ్ ఇండియాలో బ్యాన్ అయిన తరువాత ప్రకటించారు.

FAU-G ప్రీ-రిజిస్ట్రేషన్ 1 మిలియన్ మార్క్
బెంగళూరు ఆధారిత FAU-G గేమ్ డెవలపర్లు కోర్ గేమ్స్ కంపెనీ యొక్క అధికారిక ట్విట్టర్ అకౌంట్లో గేమ్ 1 మిలియన్ మార్కు యొక్క ప్రీ-రిజిస్ట్రేషన్ నంబర్లను ప్రకటించారు. ఆండ్రాయిడ్ డివైస్ల కోసం మూడు రోజుల క్రితం గూగుల్ ప్లే స్టోర్‌లో గేమ్ యొక్క ప్రీ-రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. iOS డివైస్ల కోసం ఆపిల్ యొక్క యాప్ స్టోర్‌లో ఇది ప్రస్తుతానికి అందుబాటులో లేవు. డెవలపర్లు ప్రస్తుతం ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే ఈ గేమ్‌ను అందిసున్నారు. ముందే నమోదు చేసుకున్న వినియోగదారులు డౌన్లోడ్ కోసం గేమ్ అందుబాటులో ఉందని తెలియజేయడానికి పుష్ నోటిఫికేషన్‌ను అందుకుంటారు. అలాగే అర్హత ఉన్న డివైస్‌లు గేమ్ ను ఆటోమ్యాటిక్ గా డౌన్లోడ్ చేయబడతాయి మరియు ఇన్స్టాల్ చేయబడతాయి.
Also Read: Flipkart లో పోకో డేస్ సేల్ ! పోకో ఫోన్ల మీద అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్...

FAU-G గేమ్ లాంచ్ వివరాలు
FAU-G యొక్క గూగుల్ ప్లే స్టోర్ జాబితాలో గేమ్ లాంచ్ డేట్, డౌన్లోడ్ సైజు లేదా అనుకూలమైన డివైస్ ల జాబితా గురించి ఎటువంటి వివరాలను ఇప్పటి వరకు ఇవ్వలేదు. అయినప్పటికీ ఈ నెలలోనే గేమ్ లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు కొన్ని నిఘా వర్గాలు సూచిస్తున్నాయి. అయినప్పటికీ దాని గేమ్‌ప్లే గురించి కొన్ని వివరణలు అందుబాటులో ఉన్నాయి.

FAU-G గేమ్‌ప్లే
ఫియర్లెస్ అండ్ యునైటెడ్ గార్డ్స్ (FAU-G) గేమ్ యొక్క గేమ్‌ప్లే విషయానికొస్తే గూగుల్ ప్లే స్టోర్ జాబితా ప్రకారం ‘భారతదేశం యొక్క ఉత్తర సరిహద్దు వద్ద ఉన్న శిఖరాలపై దేశం యొక్క పోరాట సమూహం బ్యాక్ గ్రౌండ్ లో జరుగుతుంది. ఇందులో దేశం యొక్క అహంకారం మరియు సార్వభౌమత్వాన్ని కాపాడే విషయాలు ఎక్కువగా ఉంటాయి. ఫియర్లెస్ మరియు యునైటెడ్ గార్డ్స్ అనేది చాలా ధైర్యవంతుల కోసం చాలా కష్టమైన పని. ఈ గేమ్ ప్రమాదకరమైన సరిహద్దు భూభాగంలో పెట్రోలింగ్‌పై FAU-G కమాండోల చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది. ఈ కమాండోలు భారత గడ్డపై శత్రు ఆక్రమణదారులతో పోరాడతారు. చివరగా FAU-G అనేది గర్వంగా ‘మేడ్ ఇన్ ఇండియా' ప్రాజెక్ట్ అని చెప్పబడింది, ఇది మన దేశం యొక్క సాయుధ దళాల వీరులకు నివాళి అర్పించింది. ఆటలో 20% ఆదాయం ‘భారత్ కే వీర్' ట్రస్ట్‌కు వెళ్తుందని కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190