నేటి బెస్ట్ Amazon Deals!

|

ఆన్‌లైన్ షాపింగ్ సంస్కృతి రోజురోజుకు విస్తరిస్తోన్న నేపథ్యంలో ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు స్పెషల్ సేల్ ఆఫర్స్‌తో ముందుకొస్తోన్న విషయం తెలిసిందే.

నేటి బెస్ట్ Amazon Deals!

Read More : ఐఫోన్ 7 పై యాపిల్‌కు లాభమెంత..? వెలుగులోకి నివ్వెరపరిచే నిజాలు

ముఖ్యంగా కొత్త ఉత్పత్తుల పై భారీ డిస్కౌంట్‌లకు తెరలేపుతూ పండుగుల వేళ నిర్వహిస్తోన్న షాపింగ్ ఫెస్టివల్స్‌‌కు ఆన్‌లైన్ షాపర్లు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలో బెస్ట్ సెల్లింగ్ ఉత్పత్తుల పై Amazon India భారీ డిస్కౌంట్‌లకు తెరలేపింది. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం...

Gionee Marathon M5 Lite

Gionee Marathon M5 Lite

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ ఫోన్ కోసం చూస్తున్నారా..? అయితే ఈ Gionee Marathon M5 Liteను సొంతం చేసుకోండి. 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోన్న ఈ ఫోన్ ధర రూ.12,699

Meizu m2 Note

Meizu m2 Note

బడ్జెట్ ధరల్లో బెస్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా..? అయితే ఈ Meizu m2 Noteను సొంతం చేసుకోండి. ప్రత్యేక డిస్కౌంట్ పై ఈ ఫోన్ రూ.8,999కే లభ్యమవుతోంది.

Canon Pixma E477 All-in-One InkJet Printer
 

Canon Pixma E477 All-in-One InkJet Printer

బెస్ట్ ఆల్ ఇన్ వన్ ఇంక్ జెట్ ప్రింటర్ కోసం చూస్తున్నారా..? అయితే ఈ Canon Pixma E477 ఆల్ ఇన్ వన్ ఇంక్ జెట్ ప్రింటర్ ను సొంతం చేసుకోండి. ప్రారంభ ఈఎమ్ఐ విలువ రూ.392

Canon Pixma MG2577s All-in-One InkJet Printer

Canon Pixma MG2577s All-in-One InkJet Printer

రూ.3000 రేంజ్‌లో బెస్ట్ ఆల్ ఇన్ వన్ ఇంక్ జెట్ ప్రింటర్ కోసం చూస్తున్నారా..? అయితే ఈ Canon Pixma MG2577s ఆల్ ఇన్ వన్ ఇంక్ జెట్ ప్రింటర్‌ను సొంతం చేసుకోండి. ధర రూ.2399

Philips BT100B/00 Wireless Portable Speakers

Philips BT100B/00 Wireless Portable Speakers

బెస్ట్ పోర్టబుల్ వైర్‌లెస్ స్పీకర్స్ కోసం చూస్తున్నారా..? అయితే ఈ Philips BT100B/00 వైర్‌లెస్ స్పీకర్స్‌ను సొంతం చేసుకోండి. ధర రూ.2,125

Portronics Pure Sound POR-102 2.0 Portable Speaker System

Portronics Pure Sound POR-102 2.0 Portable Speaker System

బడ్జెట్ ధరల్లో బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ సిస్టం కోసం చూస్తున్నారా..? అయితే ఈ Portronics Pure Sound సిస్టంను సొంతం చేసుకోండి. ప్రత్యేక డిస్కౌంట్ పై ఈ డివైస్‌ను రూ.1,299కే సొంతం చేసుకోవచ్చు.

HP S6500 Wireless Mini Speakers

HP S6500 Wireless Mini Speakers

బడ్జెట్ రేంజ్‌లో బెస్ట్ పోర్టబుల్ వైర్‌లెస్ స్పీకర్స్ కోసం చూస్తున్నారా..? అయితే ఈ HP S6500 Wireless మినీ స్పీకర్స్‌ను సొంతం చేసుకోండి. కేవలం రూ.1,399 మాత్రమే.

Seagate Backup Plus Slim 1TB Portable External Hard Drive

Seagate Backup Plus Slim 1TB Portable External Hard Drive

బడ్జెట్ రేంజ్‌లో బెస్ట్ పోర్టబుల్ ఎక్స్‌టర్నల్ హార్డ్‌డ్రైవ్ కోసం చూస్తున్నారా..? అయితే ఈ Seagate Backup Plus Slim 1TB పోర్టబుల్ ఎక్స్‌టర్నల్ హార్డ్‌డ్రైవ్‌ను సొంతం చేసుకోండి. ధర కేవలం రూ.4,459 మాత్రమే.

WD My Passport Ultra 1TB Portable External Hard drive

WD My Passport Ultra 1TB Portable External Hard drive

బడ్జెట్ రేంజ్‌లో బెస్ట్ పోర్టబుల్ ఎక్స్‌టర్నల్ హార్డ్‌డ్రైవ్ కోసం చూస్తున్నారా..? అయితే ఈ WD My Passport Ultra 1TB పోర్టబుల్ ఎక్స్‌టర్నల్ హార్డ్‌డ్రైవ్‌ను సొంతం చేసుకోండి. ధర కేవలం రూ. 4,199 మాత్రమే.

Dell Inspiron 3543 15.6-inch Laptop

Dell Inspiron 3543 15.6-inch Laptop

బడ్జెట్ రేంజ్‌లో బెస్ట్ పోర్టబుల్ ఎక్స్‌టర్నల్ హార్డ్‌డ్రైవ్ కోసం చూస్తున్నారా..? అయితే ఈ Dell Inspiron 3543 15.6 ఇంచ్ ల్యప్‌టాప్‌‌ను సొంతం చేసుకోండి. బెస్ట్ ధర రూ.26,999 మాత్రమే.

Most Read Articles
Best Mobiles in India

English summary
Festive Offers: 10 Best Amazon Deals You Can Watch For!. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more
X