విండోస్ 7కోసం ప్రత్యేకమైన ఫైల్ సెర్చ్ యుటిలిటీ

By Super
|
Fast Search Utility for Windows 7
ప్రస్తుతం పర్సనల్ కంప్యూటర్ అనేది నిత్యావసర వస్తువులాగా తయారైంది. మద్య తరగతి కుటుంబాల ఎవరి ఇంట్లో చూసిన కూడా కంప్యూటర్ దర్శనమిస్తుంది. దాంతో ప్రతి ఒక్కరికి కూడా కంప్యూటర్‌పై కాస్తో కూస్తో అవగాహాన వస్తుంది. కంప్యూటర్ వాడేటప్పుడు మనం చాలా ఫోల్డర్స్ క్రియేట్ చేస్తూ ఉంటాం. అలా మన కంప్యూటర్లో ఉన్న డ్రైవ్స్‌లలో చాలా పోల్డర్స్ ఉంటాయి. కొన్ని సందర్బాలలో మనం క్రియేట్ చేసిన ఫోల్డర్స్ ఎక్కడెక్కడో పెట్టి మరచిపోతుంటాం.

అలాంటి సందర్బాలలో మనం పోల్డర్స్‌ని వెతకడం కోసం సెర్చ్ ఆఫ్షన్‌లోకి వెళ్లి ఫోల్డర్ పేరుతో సెర్చ్ చేస్తాం. కొన్ని సందర్బాలలో దీని వల్ల కూడా ఉపయోగం ఉండదు. అందుకే కంప్యూటర్స్ వాడేటుటవంటి కొంత మంది యూజర్స్ కోసం వన్ ఇండియా ప్రత్యేకంగా కొన్ని టిప్స్‌ని, ఎలాంటి సాప్ట్ వేర్స్ వేసుకుంటే పిస్ ఫాస్ట్‌గా రన్ అవుతుందనే అంశాలను ప్రచురిస్తున్న సంగతి తెలిసిందే.

అందులో భాగంగానే మీకోసం ప్రత్యేకంగా విండోస్ 7 కొసం ప్రత్యేకంగా రూపోందించినటువంటి ఫైల్ సెర్చ్ యుటిలిటీని అందిస్తున్నాం. దీనిని మీ పిసిలో ఇనిస్టాల్ చేసుకొని ఫోల్డర్స్‌ని ఫాస్ట్‌గా సెర్చ్ చేయండి. విండోస్ 7 డీఫాల్ట్ సెర్చ్ కన్నా వేగంగా ఫైల్ లేదా ఫోల్డర్లను వెతకటానికి FileSearchEX అనే ఉచిత యుటిలిటీ ఉపయోగపడుతుంది. ఫైల్ సైజ్, టైప్, డేట్ మొదలగు సెర్చ్ ఆప్షన్స్ దీనిలో ఉన్నాయి. FileSearchEX మెను లోకి వెళ్లి ఫోల్డర్ పై రైట్ క్లిక్ చేసి సెర్చ్ ఆప్షన్ ద్వారా ఫైళ్లను సెర్చ్ చెయ్యవచ్చు. ఇలా చేయడం వల్ల టైమ్ చాలా వరకు కలిసి వస్తుంది.

ఫైల్ సెర్చ్ ఈఎక్స్ సాప్ట్ వేర్‌ని http://goffconcepts.com/products/filesearchex/files/filesearchex.zip లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకొని ప్రయోగాలు మొదలు పెట్టిండి.

ఫీచర్లు:
* Low system requirements.
* Extremely simple search interface.
* Portable application for easy network deployments.
* Millions of search results can easily be navigated.
* Users don't need to learn a new file search utility. XP style search.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X