మోటో X4 ఎంత ధరలో ఉంటుందో తెలుసుకోండి

By Ssn Sravanth Guthi
|

మీకు మోటోరొలా యొక్క మోటో సిరీస్ స్మార్ట్ఫోన్ల ధర గురించి తెలుసకోవాలనుకుంటున్నారా..అయితే*లీకెస్టర్ రోనాల్డ్ క్వాన్డిట్* అనే వ్యక్తి త్వరలో రాబోయే "మోటో X4" ధర € 350 గా ఉంటుందని ట్విట్టర్ ద్వారా తెలిపారు.

 
Find out how much the Moto X4 will cost

ఈ మొత్తాన్ని మన భారత కరెన్సీ లోకి మార్చినట్లయితే రూ. 26,500/- గా ఉంటుంది. ఇంకా ఎక్కువ ధరలో ఈ స్మార్ట్ఫోన్ ఉండవచ్చని లీకెస్టర్ అభిప్రాయపడ్డారు. లెనోవా సొంతమైన మోటరోలా, గతంలో "మోటో ఫోర్స్ Z2" ను లాంచ్ చేసినప్పుడు దాని ధర ఆమోదకరమైనదిగా ఉంది.

 

కాబట్టి 'మోటో X4' ధర కూడా అదే మధ్య స్ధాయి రీతిలో ఉంటాదని ఆశిస్తున్నారు. ఆ మొబైల్ యొక్క ఫీచర్స్ ను గానీ, స్పెసిఫికేషన్స్ ని గానీ లీకెస్టర్ బయట పెట్టలేదు.

మోటో X4 : ఆక్టా కోర్ 2.2GHz గా, క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 630 ప్రాసెసర్ తో రాబోతుంది. 4GB ర్యామ్, 64 GB ఇంటర్నల్ మెమోరి జతగా గల చిప్సెట్ ని కలిగి ఉంది. అయితే మోటో X4 - 32 GB వేరియంట్ లో కూడా అందుబాటులో ఉందని రోనాల్డ్ క్వాన్డిట్ పేర్కొన్నారు. ముందుగా నిర్ణయించిన € 350 ధర - 32 GB వేరియంట్ లో ఉన్న మోడల్ది గా తెలుస్తుంది.

రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్

మోటో X4 - 3000 mAh బ్యాటరీ ప్యాక్ ని కలిగి ఎంతో ప్రకాషవంతంగా ఉంటుంది. మోటో హ్యాండ్ సెట్ సర్టిఫైడ్ పొందిన IP68 ఛాస్సిస్ ని కలిగి, ఫోన్ ముందు భాగంలో వేలిముద్ర స్కానర్ని అమర్చబడి ఉంది. వేలిముద్ర స్కానర్ కి అనేకమైన ఫంక్షన్స్ ని కలిగి, ఆన్ స్క్రీన్ పై సూచించే కమాండ్స్ ని గుర్తించి, వాటి నావిగేషన్స్ ని (దారిని) చూపిస్తుంది.

మోటార్ X4 అల్యూమినియం బాడీ తో ఉంటుంది. ఈ రోజు వరకూ మోటరోలా ఈ స్మార్ట్ఫోన్ న్ని విడుదల చేసే తేదీని ప్రకటించలేదు. ఇది త్వరలో మన చేతికి అందుతుందని మేము ఆశిస్తున్నాము

Best Mobiles in India

Read more about:
English summary
The Motorola Moto X4 is expected to be powered by a Snapdragon 630 chipset paired with 4GB of RAM.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X