Home
News

Firefox కధ ముగిసింది

స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టం Firefox OS అఫీషియల్‌గా డెడ్ అయ్యింది

By Sivanjaneyulu Bommu

Mozilla కంపెనీ, 2013లో పరిచయం చేసిన స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టం Firefox OS అఫీషియల్‌గా డెడ్ అయ్యింది. ఆశించిన స్ధాయిలో ఆదరణ లభించకపోవటం కారణంగానే ఈ ఆపరేటింగ్ సిస్టంను కిల్ చేస్తున్నట్లు ఫైర్‌ఫాక్స్ తెలిపింది.

Read More : మోటో జీ5, జీ5 ప్లస్ స్పెసిఫికేషన్స్ ఇవేనా..?

ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫామ్

ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫామ్

మొజిల్లా డెవలపర్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో యాపిల్, గూగుల్ ప్లాట్‌ఫామ్‌లకు పోటీగా మూడు సంవత్సరాల క్రితం అందుబాటులోకి వచ్చిన ఫైర్‌‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్ ఓఎస్ మొబైల్ మార్కెట్లో నిలదొక్కుకోలేక పోయిందనే చెప్పాలి. ఈ ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫామ్ పై వందల మంది పనిచేసినప్పటికి ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోయామని మొజిల్లా వెల్లడించింది. తమ స్మార్ట్‌ఫోన్ ఓఎస్‌కు సంబంధించి 2.6 వర్షన్‌ను విడుదల చేసిన తరువాత సపోర్ట్ నిలిపివేస్తామని Firefox 2015లోనే వెల్లడించింది.

‘హిస్టరీ' ఇంకా ‘కీవర్డ్స్' ఎవరి కంటా పడకుండా ఉండాలంటే

‘హిస్టరీ' ఇంకా ‘కీవర్డ్స్' ఎవరి కంటా పడకుండా ఉండాలంటే

ఇంటర్నెట్ బ్రౌజింగ్ డేటాకు సంబంధించిన ‘హిస్టరీ' ఇంకా ‘కీవర్డ్స్' ఎవరి కంటా పడకుండా ఉండాలంటే ‘ప్రైవేట్ బ్రౌజింగ్' ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవటం ఉత్తమం. ముఖ్యంగా ప్రైవేటు బ్రౌజింగ్ ఆప్షన్ అనేది మనం వేరే వాళ్ల కంప్యూటర్ అంటే ఫ్రెండ్స్ లేదా ఇంటర్నెట్ సెంటర్‌లలో వెబ్ బ్రౌజింగ్ చేసే సమయంలో దోహదపడుతుంది. ఇలాంటి సందర్భాల్లో ప్రైవేట్ బ్రౌజింగ్ చిట్కాను అనుసరించటం ద్వారా మన బ్రౌజింగ్ సమాచారాన్ని ఇతరులు తెలుసుకునే ఆస్కారం ఉండదు.

మీరు ఉపయోగిస్తున్నది ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ అయినట్లయితే..

మీరు ఉపయోగిస్తున్నది ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ అయినట్లయితే..

 ఫైల్ మెనూలోకి ప్రవేశించి.. ‘new tab' ఆప్షన్ క్రింద కనిపించే ‘new private window' ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోండి. న్యూ ప్రైవేటు విండో ట్యాబ్‌ను ఓపెన్ చేసి బ్రౌజింగ్ చేయటం ద్వారా మీరు చూసిన వెబ్‌సైట్‌ల తాలుకా సమాచారం ఏది కంప్యూటర్లో సేవ్ అవ్వదు.

ctrl+alt+p షార్ట్‌కట్‌

ctrl+alt+p షార్ట్‌కట్‌

సాధారణ ఫైర్‌ఫాక్స్ బ్రౌజింగ్ మోడ్‌లో కల్పించే అన్ని ఫీచర్లను ప్రైవేటు బ్రౌజింగ్ మోడ్‌లో పొందవచ్చు.. ctrl+alt+p షార్ట్‌కట్‌ను అమలు చేయటం ద్వారాను ‘న్యూ ప్రైవేట్ ట్యాబ్'లోకి ప్రవేశించవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Firefox OS has finally been buried quietely. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X