తొలి ఆపిల్ ఐఫోన్ డిజైన్ (1983)!

Posted By: Super

తొలి ఆపిల్ ఐఫోన్ డిజైన్ (1983)!

 

1983కు చెందిన తొలి ఆపిల్ ఐఫోన్ ప్రోటోటైప్ చిత్రాలు వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తున్నాయి. పై చిత్రంలో మీరు చూస్తున్న డివైజ్ టచ్‌స్ర్కీన్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ల్యాండ్‌లైన్ ఫోన్‌లా అనిపిస్తుంది. స్ర్కీన్‌ను స్టేలస్ ద్వారా ఆపరేట్ చేయటం మీరూ చూడొచ్చు. 1983లో హార్ట్‌మట్ ఇస్‌లింగర్ ఈ డివైజ్‌ను డిజైన్ చేశారు. యాపిల్ తొలి పోర్టబుల్ కంప్యూటర్ సిస్టం ‘ఐఐసీ కంప్యూటర్’ను తయారుచేయటంలోనూ ఈ క్రియేటివ్ డిజైనర్ హస్తముంది. యాపిల్ గాడ్జెట్‌ల డిజైన్‌లకు సంబంధించి తమ వద్ద ఉన్న కలెక్షన్‌లలో

పలు చిత్రాలను స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ఇటీవల బహిర్గతం చేసింది.

 

ఐఫోన్ 6 డిజైన్స్!

అదిరిపోయే ఫోన్‌లు.. రూ.3,000 ధరల్లో!

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot