ఇంటర్నెట్‌లో పోస్ట్ చేసిన మొదటి ఫోటో..?

Posted By:

ఇంటర్నెట్ లో పోస్ట్ చేసిన తొలి ఫోటో ఎవరిది..?, తొలి ఈ-మెయిల్ ఎప్పుడు పంపబడింది..? ఫేస్ బుక్ లో మొదలి అకౌంట్ ఎవరిది..? యూట్యూబ్ మొదటి వీడియోను ఎవరు పోస్ట్ చేసారు..? ఇటువటి ఆసక్తికర ప్రశ్నలకు క్రింది స్లైడ్ షోలో జవాబులను పొందుపరచటం జరిగింది.


యూట్యూబ్ నిజాలు!

యూట్యూబ్... ఇదో వీడియోల ప్రపంచం. రంగం ఏదైనా.. అంశాలు ఎన్నైనా.. సెర్చ్ కొడితే చాలు బోలెడంత సమాచారం వీడియోల రూపంలో మీ ముందు ప్రత్యక్షమవుతుంది. ఈ యూనివర్సల్ వీడియో సైట్ ద్వారా వీడియోలను అప్‌లోడ్ చేసుకోవటంతో పాటు  డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్‌ను 2005లో ప్రారంభించారు. కొద్దికాలంలోని యూట్యూబ్‌ను గూగుల్ ఇంక్ $1.65 చెల్లించి సొంతం చేసుకుంది. కాలిఫోర్నియా ముఖ్య కేంద్రంగా యూట్యూబ్ కార్యకలాపాలు సాగిస్తోంది. యూట్యూబ్ గురించి ఆసక్తికర వాస్తవాలను తెలుసుకోవాలనుకుంటున్నారా..? ఈ లింక్ పై క్లిక్ చేయండి:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇంటర్నెట్‌లో పోస్ట్ చేసిన మొదటి ఫోటో..?

1.) రే టాంలిన్సన్ (Ray Tomlinson) 1971లో మొదటిసారిగా ఈ-మెయిల్‌ను పోస్ట్ చేసారు.

ఇంటర్నెట్‌లో పోస్ట్ చేసిన మొదటి ఫోటో..?

2.) ఆన్‌లైన్ ప్రపంచంలో తొలిగా రిజిస్టర్ అయిన డొమైన్ పేరు ‘Symbolics.com'.

ఇంటర్నెట్‌లో పోస్ట్ చేసిన మొదటి ఫోటో..?

3.) వరల్డ్ వైడ్ వెబ్ సృష్టికర్త టిమ్ బర్నర్స్ కామెడీ బ్యాండ్ బృందంతో కూడిన పోటోను తొలిగా వెబ్‌లో పోస్ట్ చేసారు.

ఇంటర్నెట్‌లో పోస్ట్ చేసిన మొదటి ఫోటో..?

4.) ఈబే డాట్ కామ్‌లో అమ్ముడైన తొలి వస్తువు ‘విరిగిన లేజర్ పాయింటర్'. $14.83 చెల్లించి ఈ సెకండ్‌హ్యాండ్ పరికరాన్ని కొనుగోలు చేయటం జరిగింది.

ఇంటర్నెట్‌లో పోస్ట్ చేసిన మొదటి ఫోటో..?

5.) ఆమోజోన్ డాట్ కామ్‌లో కొనుగోలు చేయబడిన తొలి పుస్తకం పేరు ‘Douglas Hofstadter's Fluid Concepts and Creative Analogies'.

 

ఇంటర్నెట్‌లో పోస్ట్ చేసిన మొదటి ఫోటో..?

6.) ఫే‌స్‌బుక్ తొలి మూడు అకౌంట్‌లను టెస్టింగ్ కొరకు ఉపయోగించటం జరిగింది. నాలుగవ అకౌంట్ ఫేస్‌బుక్ అధినేత మార్క్ జూకర్ బర్గ్ పేరిట కొనసాగుతోంది.

ఇంటర్నెట్‌లో పోస్ట్ చేసిన మొదటి ఫోటో..?

7.) యూట్యూబ్‌లో తొలి వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తి జావెద్ కరీమ్. కరీమ్ ఫేస్‌బుక్ సహవ్యవస్థాపకుల్లో ఒకరు.

ఇంటర్నెట్‌లో పోస్ట్ చేసిన మొదటి ఫోటో..?

8.) ట్విట్టర్ ద్వారా తొలి ట్వీట్‌ను జాక్‌డోర్సే మార్చి 21, 2006లో పోస్ట్ చేసారు. ట్విట్టర్ వ్యవస్థాపకుల్లో జాక్ డోర్సే ఒకరు.

ఇంటర్నెట్‌లో పోస్ట్ చేసిన మొదటి ఫోటో..?

9.) తొలి కమర్షియల్ సెల్‌ఫోన్ 1983లో అందుబాటులోకి వచ్చింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot