యూట్యూబ్ మొట్టమొదటి వీడియోను ఎప్పుడు పోస్ట్ చేసారో తెలుసా..?

|
యూట్యూబ్ మొట్టమొదటి వీడియోకు 9 సంవత్సరాలు!

ఏప్రిల్ 23, 2005 సరిగ్గా ఆ రోజు సమయం రాత్రి 8.27 నిమిషాలు. యూట్యూబ్ సహవ్యవస్థాపకుల్లో ఒకరైన జావెద్ కరీమ్ మొట్టమొదటి వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసారు. 18 సెకన్ల నిడివిగల ఈ వీడియోకు ‘మీ ఎట్ ద జూ' ("Me at the zoo")గా నామకరణం చేసారు. కరీమ్ ఈ వీడియోను జావెద్ యూజర్ నేమ్ క్రింద అప్‌లోడ్ చేసారు.

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఈ వీడియోలో భాగంగా కరీమ్ శాన్ డీగో జూలోని ఏనుగల స్థావరం వద్ద కెమెరా ముందర నిలుచొని అక్కడి వాతావరణానికి సంబంధించి తన అనుభవాలను వ్యక్తపరుస్తారు. సరిగ్గా 9 సంవత్సరాల క్రితం అప్‌లోడ్ చేయబడిన ఈ వీడియోకు ఇప్పటి వరకు 14 మిలియన్లకు పైగా వీక్షణలు లభించాయి. యూట్యూబ్ గతేడాది విడుదల చేసిన గణాంకాల మేరకు యూట్యూబ్ విడుదల చేసిన సమాచారం మేరకు ఈ వీడియో వెబ్‌సైట్‌లో నిమిషానికి ప్రపంచవ్యాప్తంగా 100గంటల డేటాతో కూడిన కూడిన వీడియో అప్‌లోడ్ అవుతోందట.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/jNQXAC9IVRw?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X