ప్రతి కథకు ఓ మలుపు, నాడు జీరోలు.. నేడు హీరోలు
చేతిలో డబ్బుండి, ఆ డబ్బు ద్వారా సాధించే సక్సెస్ అంతగా సంతృప్తినివ్వకపోవచ్చుగానీ, దుర్భరమైన పరిస్థితుల నడుమ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని వాటి ఫలితంగా సాధించే సక్సెస్ చరిత్రపుటల్లో నిలిచిపోతుంది.

వ్యక్తిగతంగా ఎంతో కష్టపడి ఈ రోజున టెక్నాలజీ ప్రపంచంలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకన్న పలువురు ప్రముఖులు తొలినాళ్లలో చాలా ఆర్గిక ఇబ్బందులను ఎదొర్కున్నారు. ఈ క్రమంలో వీరు ఆర్థిక ఇబ్బందులను అధిగమించడం కోసం చిన్న చిన్న ఉద్యోగాల్లో చేరారు. అవి ఎలాంటి ఉద్యోగాలో మీరే చూడండి...
Read More : ఆండ్రాయిడ్ కొత్త ఓఎస్‌తో Nokia స్మార్ట్‌ఫోన్‌లు!

మరిస్సా మేయర్
ఈమె యాహూ కంపెనీ ప్రెసిడెంట్ ఇంకా సీఈఓ
ఈమె చేసిన మొదటి ఉద్యోగం: గ్రోసరీ స్టోర్ క్లర్క్

జెఫ్ బిజోస్,
ఈయన అమెజాన్ కంపెనీ వ్యవస్థాపకులు ఇంకా సీఈఓ
మొదటి ఉద్యోగం: మెక్‌డొనాల్డ్స్ టీమ్ మెంబర్

జాన్ కౌమ్ వాట్సాప్ సీఈఓ
జాన్ కౌమ్, వాట్సాప్ సీఈఓ ఇంకా సహ వ్యవస్థాపకులు
ఈయన మొదటి ఉద్యోగం: ఫ్లోర్ స్వీపర్

మైకేల్ డెల్
మైకేల్ డెల్, డిల్ ఇంక్ వ్యవస్థాపకులు ఇంకా సీఈఓ
ఈయన మొదటి ఉద్యోగం: డిష్ వాషర్, బస్ బాయ్

టోనీ ఫాడెల్
టోనీ ఫాడెల్ నెస్ట్ ల్యాబ్స్ వ్యవస్థాపకులు ఇంకా సీఈఓ
ఈయన మొదటి ఉద్యోగం: ఎగ్ సెల్లర్

రీడ్ హాస్టింగ్స్
రీడ్ హాస్టింగ్స్ నెట్‌ఫ్లిక్స్ సహ వ్యవస్థపాకలు ఇంకా సీఈఓ ఈయన మొదటి ఉద్యోగం: వ్యాక్యుమ్ క్లీన్ సేల్స్‌మాన్

Susan Wojcicki
Susan Wojcicki యూట్యూబ్ సీఈఓ
ఈమె మొదటి ఉద్యోగం: రెస్టారెంట్ హోస్టెస్

షెరిల్ శాండ్‌బెర్గ్
షెరిల్ శాండ్‌బెర్గ్ ఫేస్‌బుక్ సీఓఓ
ఈమె మొదటి ఉద్యోగం: రిటైల్ క్లర్క్

కార్లీ ఫయోరినా
కార్లీ ఫయోరినా, ప్రముఖ రాజకీయ వేత్త ఇంకా హ్యూలెట్ ప్యాకర్డ్ కంపెనీ మాజీ సీఈఓ ఈమె మొదటి ఉద్యోగం: సెక్రటరీ

బిల్ వాట్కిన్స్
బిల్ వాట్కిన్స్ సీగేట్ టెక్నాలజీ మాజీ సీఈఓ ఇంకా ఇమెర్జీ పవర్ సిస్టమ్స్ ప్రస్తుత సీఈఓ ఈయన మొదటి ఉద్యోగం: మెంటల్ ఆసుపత్రిలో నైట్ డ్యూటీ


Click it and Unblock the Notifications








