Home
News

LeEco సూపర్ టీవీలు ఎందుకంత బెస్ట్..?

By Sivanjaneyulu Bommu

ప్రముఖ చైనా బ్రాండ్ LeEco విప్లవాత్మక ఫీచర్లతో కూడిన Super3 TVలను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. సూపర్3 ఎక్స్55, సూపర్3 ఎక్స్65, సూపర్3 మాక్స్65 మోడల్స్‌లో విడుదలైన ఈ టీవీలు ప్రత్యేకమైన కంటెంట్ ఇకో సిస్టంతో సరికొత్త ఒరవడికి నాంది పలికాయి.

LeEco సూపర్ టీవీలు ఎందుకంత బెస్ట్..?

తన Le 1S సూపర్‌ఫోన్‌లతో ఇండియన్ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ను శాసించిన LeEco, ఇండియన్ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో విప్లవాత్మక మార్పులను తీసుకువస్తూ సూపర్3 టీవీలను రంగంలోకి దింపింది. ఈ టీవీలకు సంబంధించి ఆగష్టు 10 నుంచి 12 వరకు ఫ్లిప్‌కార్ట్ అలానే లీమాల్.కామ్‌లు నిర్వహించిన ముందస్తు సేల్‌లో భాగంగా ఆన్‌లైన్ షాపర్ల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. LeEco సూపర్ టీవీలు బెస్ట్ అనటానికి 5 వాస్తవాలను మీ ముందుకు తీసుకువస్తున్నాం...

సుపీరియర్ హార్డ్‌వేర్  టెక్నాలజీ ఇంకా ఈజీ టు యూజ్ ఇంటర్‌ఫేస్

సుపీరియర్ హార్డ్‌వేర్ టెక్నాలజీ ఇంకా ఈజీ టు యూజ్ ఇంటర్‌ఫేస్

సూపర్3 ఎక్స్55 మోడల్ 2జీబి హై-స్పీడ్ ర్యామ్ అలానే 8జీబి eMMC Flash డ్రైవ్‌‌‌‌ను పొందుపరచగా, సూపర్3 ఎక్స్65, సూపర్3 మాక్స్65 మోడల్స్‌ 3జీబి ర్యామ్, 16జీబి eMMC Flash డ్రైవ్‌ను పొందుపరిచారు.
MACE PRO4 ఇమేజ్ ప్రాసెసర్ తో పాటు MEMC dynamic ఇమేజ్ కంపెన్‌సేషన్ టెక్నాలజీని ఈ టీవీలలో నిక్షిప్తం చేసారు. ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన LeTV EUI 5.5 యూజర్ ఇంటర్‌ఫేస్ పై ఈ టీవీలు రన్ అవుతాయి. Levidi, LIVE, LeView, Panosearch వంటి కంటెంట్ వ్యూవింగ్ యాప్స్‌ను టీవీలలో ఇన్‌బుల్ట్‌గా నిక్షిప్తం చేసారు.

 

అద్బుతమైన డిస్‌ప్లే

అద్బుతమైన డిస్‌ప్లే

పూర్తి మెటల్ బాడీతో వస్తోన్న ఈ టీవీలలో 4కే అల్ట్రా హైడెఫినిషన్ డిస్‌ప్లేను ఏర్పాటు చేసారు. ఈ టీవీలలో ఉపయోగించిన 14 కోర్ డిస్‌ప్లే టెక్నాలజీ క్రిస్టల్ క్లియర్ వ్యూవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను యూజర్లకు చేరువ చేస్తుంది. 178 డిగ్రీ వైడ్ వ్యూవింగ్ యాంగిల్, 85% NTSC వంటి ఫీచర్లు ఈ పెద్దతెర టీవీకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

 

రెండు సంవత్సరాల లీఇకో మెంబర్‌షిప్

రెండు సంవత్సరాల లీఇకో మెంబర్‌షిప్

సూపర్ 3 సిరీస్ టీవీల పై రూ.9,800 విలువ చేసే రెండు సంవత్సరాల ఉచిత మెంబర్ షిప్ ప్రోగ్రామ్‌ను లీఇకో ఆఫర్ చేస్తోంది. ఈ మెంబర్‌షిప్‌ను పొందటం ద్వారా 2000 హైడెఫినిషన్ క్వాలిటీ సినిమాలతో పాటు 100కు పైగా శాటిలైట్ టీవీ ఛానళ్లు, 3.5 మిలియన్ల పాటలు, 50కు పైగా live concertsలను ఆస్వాదించవచ్చు. 5TB క్లౌడ్ స్టోరేజ్ స్పేస్‌ కూడా అందుబాటులో ఉంటుంది.

 

ధరలు ఇలా ఉన్నాయి....

ధరలు ఇలా ఉన్నాయి....

LeEco Super3X55 మోడల్ ధర రూ.59,790. LeEco Super3 X65 మోడల్ ధర రూ.99,790. LeEco Super Max65 (3డీ డిస్ ప్లే) మోడల్ ధర రూ.1,49,790. వీటి కొనుగులు పై రూ.9,800 విలువ చేసే రెండు సంవత్సరాల లీఇకో మెంబర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ఉచితంగా ఆఫర్ చేస్తున్నారు. ఈ టీవీల పై రెండు సంవత్సరాల ప్రొడక్ట్ వారంటీతో పాటు 4 సంవత్సరాల ప్యానల్ వారంటీని లీఇకో ఆఫర్ చేస్తోంది. లీఇకో దేశవ్యాప్తంగా 333
సేల్ సర్వీస్ అవుట్‌లెట్‌లను కలిగి ఉంది.

 మోడ్రన్ డిజైన్

మోడ్రన్ డిజైన్

పూర్తి మెటల్ బాడీతో వస్తోన్న లీఇకో సూపర్ టీవీలు డిజైన్ విషయంలో సింపుల్ ఇంటిగ్రేటెడ్ డిజైన్ కాన్సెప్ట్ ను మనం చూడొచ్చు. ప్రత్యేకమైన యోగా స్టాండ్‌లను ఈ టీవీల పై ఉచితంగా ఆఫర్ చేస్తున్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతికతతో అభివృద్థి చేయబడిన ఈ సూపర్ టీవీలు కనీవినీ ఎరగని ప్రత్యేకతలతో అటు ధర పరంగా, ఇటు పనితీరు పరంగా ఎంతో ఆకట్టుకంటాయి.

 

More from GizBot

Best Mobiles in India

English summary
Five compelling reasons to buy a LeEco Super TV. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X