నా తరువాతి స్మార్ట్‌ఫోన్ ఏలా ఉండాలంటే..?

Posted By:

మార్కెట్లో లభ్యమవుతోన్న చాలా వరకు స్మార్ట్‌ఫోన్‌లలో ఏదో ఒక లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. వినియోగదారులు ఎక్కడో ఒకచోట రాజీ పడక తప్పటం లేదు. కొత్త స్మార్ట్‌ఫోన్ ఎంపిక విషంయంలో వినియోగదారుడు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంది. ఫోన్ ఎంపిక విషయంలో భాగంగా పరిగణంలోకి తీసుకోవల్సిన 5 ముఖ్యమైన విషయాలను మీ ముందుంచుతున్నాం....

ఇంకా చదవండి: కథ ముగిసింది... ఇటీవల నిలిపివేయబడిన 10 స్మార్ట్‌ఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోన్ ఎంపిక విషయంలో పరిగణంలోకి తీసుకోవల్సిన 5 ముఖ్యమైన అంశాలు

మంచి డిజైన్ ఇంకా శక్తివంతమైన హార్డ్‌వేర్

డిజైనింగ్ విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా మొబైల్ తయారీ కంపెనీలు
స్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్ చేస్తున్నాయి. అయితే మీరు ఎంపిక చేసుకునే స్మార్ట్‌ఫోన్ డిజైనింగ్ ఇంకా హార్డ్‌వేర్ విషయంలో ఆధునీకతను సంతరించుకుని ఉండాలి.

 

ఫోన్ ఎంపిక విషయంలో పరిగణంలోకి తీసుకోవల్సిన 5 ముఖ్యమైన అంశాలు

మీరు ఎంపిక చేసుకునే స్మార్ట్‌ఫోన్ మన్నికైన బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉండాలి. పలు ఇండియన్ స్మార్ట్‌‌ఫోన్ తయారీ కంపెనీలు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో బెస్ట్ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్ చేస్తున్నాయి.

ఫోన్ ఎంపిక విషయంలో పరిగణంలోకి తీసుకోవల్సిన 5 ముఖ్యమైన అంశాలు

మీరు ఎంపిక చేసుకునే స్మార్ట్‌ఫోన్ లేటెస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యేదిగా ఉండాలి. లేటెస్ట్ వర్షన్ ఓఎస్‌ను ఎంపిక చేసుకోవటం వల్ల ఫోన్ వినియోగం మరింత సులభతరంగానూ అదేసమయంలో ఆధునీకంగాను ఉంటుంది.

ఫోన్ ఎంపిక విషయంలో పరిగణంలోకి తీసుకోవల్సిన 5 ముఖ్యమైన అంశాలు

మీరు ఎంపిక చేసుకునే స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా వ్యవస్థ బాగుండాలి. పలు స్మార్ట్‌‌ఫోన్ తయారీ కంపెనీలు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో బెస్ట్ డ్యుయల్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్ చేస్తున్నాయి.

ఫోన్ ఎంపిక విషయంలో పరిగణంలోకి తీసుకోవల్సిన 5 ముఖ్యమైన అంశాలు

అంతిమంగా ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఎంపిన చేసుకునే స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మంచి బ్రాండ్ వాల్యూను కలిగి మీరు వెచ్చించిన ప్రతి రూపాయికి న్యాయం చేసేదిగా ఉండాలి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Five Features I Want in My Next Smartphone. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot