జియోఫోన్ యూజర్ల కోసం 5 కొత్త ప్లాన్లను లాంచ్ చేసిన జియో
జియో ప్రీపెయిడ్ యూజర్ కోసం అదిరే ప్లాన్లను అందుబాటులోకి తెచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.
జియో ప్రీపెయిడ్ యూజర్ కోసం అదిరే ప్లాన్లను అందుబాటులోకి తెచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. దిగ్గజాలకు ముచ్చెమటలు పట్టిస్తూ వచ్చిన ఈ ప్లాన్లకు టాప్ టెల్కోలు రీ కౌంటర్ వేస్తూ ధరల యుద్దానికి తెరలేపుతున్నాయి. ఈ నేపథ్యంలో జియో ఫోన్ వాడుతున్న యూజర్ల కోసం జియో 5 కొత్త ప్లాన్లను మార్కెట్లోకి విడుదల చేసింది.ఈ శీర్షికలో భాగంగా జియో లాంచ్ చేసిన కొత్త ప్లాన్లను మీకు అందిస్తున్నాము.ఓ లుక్కేయండి

రూ.49 ప్లాన్
ఈ రూ.49 రీఛార్జ్ చేసుకునే జియో ఫోన్ యూజర్ కి కేవలం 1జీబీ డేటా లభిస్తుంది. అలాగే అన్లీమిటెడ్ కాల్స్, 50 SMS లు లభిస్తాయి.ఈ ప్లాన్ వ్యాలిడిటీ కేవలం 28 రోజులు మాత్రమే

రూ.99 ప్లాన్
ఈ రూ.99 రీఛార్జ్ చేసుకునే జియో ఫోన్ యూజర్ కి 14 జీబీ డేటా లభిస్తుంది. అలాగే అన్లీమిటెడ్ కాల్స్, 300 SMS లు లభిస్తాయి.ఈ ప్లాన్ వ్యాలిడిటీ కేవలం 28 రోజులు మాత్రమే

రూ.153 ప్లాన్
ఈ రూ.153 రీఛార్జ్ చేసుకునే జియో ఫోన్ యూజర్ కి 42 జీబీ డేటా లభిస్తుంది. అలాగే అన్లీమిటెడ్ కాల్స్, రోజుకి 100 SMS లు లభిస్తాయి.ఈ ప్లాన్ వ్యాలిడిటీ కేవలం 28 రోజులు మాత్రమే

రూ.297 ప్లాన్
ఈ రూ.297 రీఛార్జ్ చేసుకునే జియో ఫోన్ యూజర్ కి 42 జీబీ డేటా లభిస్తుంది. అలాగే అన్లీమిటెడ్ కాల్స్, 300 SMS లు లభిస్తాయి.ఈ ప్లాన్ వ్యాలిడిటీ కేవలం 84 రోజులు మాత్రమే

రూ.594 ప్లాన్
ఈ రూ.594 రీఛార్జ్ చేసుకునే జియో ఫోన్ యూజర్ కి 84 జీబీ డేటా లభిస్తుంది. అలాగే అన్లీమిటెడ్ కాల్స్,300 SMS లు లభిస్తాయి.ఈ ప్లాన్ వ్యాలిడిటీ కేవలం 168 రోజులు మాత్రమే


Click it and Unblock the Notifications








