Home
News

ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ప్రశ్నలకు సమాదానం ఇవ్వండి!! బహుమతులు గెలుచుకోండి...

ఫ్లిప్‌కార్ట్‌లో ప్రతి రోజు ఉదయం 12 గంటలకు ప్రారంభం అయ్యే రోజువారీ ట్రివియా క్విజ్ ఇప్పుడు మరొక సారి అందుబాటులో ఉంది. నేటి క్విజ్‌లో పాల్గొన్న వారికి బహుమతులలో భాగంగా డిస్కౌంట్ కూపన్లు మరియు ఫ్లిప్‌కార్ట్ సూపర్ నాణేలను అందిస్తోంది. ఈ బహుమతులు గెలవడానికి క్విజ్ యొక్క మొత్తం ఐదు ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో నిర్వహించే ఈ క్విజ్ పోటీలో సరైన సమాదానాలు మధ్యాహ్నం 12 గంటల లోపు మాత్రమే పూర్తి చేయవలసి ఉంటుంది.

Flipkart 4th February 2021 Quiz Question and Answers: Win Gifts, Coupons and Flipkart Super Coins

గేమ్ జోన్ విభాగంలో అందుబాటులో ఉండే ఈ క్విజ్‌లో ప్రతి ప్రశ్నకు నాలుగు సమాదానాలు ఉంటాయి. నేటి క్విజ్ లో సరైన సమాధానం ఎంచుకోవడానికి స్పోర్ట్స్ మీద మంచి అనుభవం ఉండాలి. అయితే మొదట పాల్గొన్న 50,000 మంది మాత్రమే రోజువారి క్విజ్ బహుమతికి అర్హులు అవుతారు.

ఈ రోజు బహుమతులు మరియు డిస్కౌంట్ వోచర్‌లను గెలుచుకోవడంలో మీకు సహాయపడే నేటి క్విజ్ యొక్క ఐదు ప్రశ్నలు మరియు వాటి సమాదానాలు.

Flipkart 4th February 2021 Quiz Question and Answers: Win Gifts, Coupons and Flipkart Super Coins

1. కింది ఏ అవార్డులను గెలుచుకున్న క్రికెటర్ లలో సచిన్ టెండూల్కర్ మొదటి వారు కాదు?

Ans: అర్జున అవార్డు

2. 2023 లో రికార్డు స్థాయిలో 4వ సారి పురుషుల హాకీ ప్రపంచ కప్‌ను ఏ దేశం నిర్వహిస్తుంది?

Ans: ఇండియా

3. భారత పారాలింపియన్ దేవేంద్ర జహజారియా ఏ క్రీడలో బంగారు పతకం సాధించాడు?

Ans: జావెలిన్ త్రో

4. వన్డేలో 200, టెస్ట్ మ్యాచ్‌లో 300 పరుగులు చేసిన ఏకైక భారతీయుడు ఎవరు?

Ans: వీరేందర్ సెహ్వాగ్

5. 2022 నాటి వేసవి మరియు శీతాకాలపు ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే నగరం ఏది?

Ans: బీజింగ్

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart 4th February 2021 Quiz Question and Answers: Win Gifts, Coupons and Flipkart Super Coins
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X