ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ కౌంట్ డౌన్ స్టార్ట్.. ఓ లుక్కేయండి

దేశీయ ఈ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ యూజర్లకు మరో పండగ సేల్‌ను తీసుకరాబోతుంది . త్వరలోనే అతిపెద్ద బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ నిర్వహించబోతున్నట్టు ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది.

|

దేశీయ ఈ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ యూజర్లకు మరో పండగ సేల్‌ను తీసుకరాబోతుంది . త్వరలోనే అతిపెద్ద బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ నిర్వహించబోతున్నట్టు ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది.ఈ సేల్‌ను ప్రమోట్‌ చేస్తూ ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌కు సంబంధించి ఓ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో ముందస్తు సేల్స్‌ కంటే ఈ సేల్‌ అతిపెద్దదిగా ఉండబోతున్నట్టు పేర్కొంది.ఈ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో భాగస్వామ్యం ఏర్పరుచుకోనున్నట్టు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది.

 

స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌ స్పీకర్లు ఫ్లాట్‌ డిస్కౌంట్ ను.....

స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌ స్పీకర్లు ఫ్లాట్‌ డిస్కౌంట్ ను.....

ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌ స్పీకర్లు, ఇతర కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులపై ఫ్లాట్‌ డిస్కౌంట్లను ఆఫర్‌ చేయనున్నట్టు తెలుస్తోంది.

హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్‌, క్రెడిట్‌ కార్డు.....

హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్‌, క్రెడిట్‌ కార్డు.....

హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్‌, క్రెడిట్‌ కార్డు వినియోగదారులకు ఎక్స్‌క్లూజివ్‌గా డిస్కౌంట్లను ఆఫర్‌ చేయనున్నట్టు పేర్కొంది. హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డు వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రతీసారి 10 శాతం డిస్కౌంట్‌ను పొందుతున్నారు.

ఫ్లిప్‌కార్ట్‌ ఇప్పటికే ఓ పేజీని.....
 

ఫ్లిప్‌కార్ట్‌ ఇప్పటికే ఓ పేజీని.....

ఫ్లిప్‌కార్ట్‌ ఇప్పటికే ఓ పేజీని కూడా కేటాయించింది. సేల్‌ ప్రారంభమయ్యే సమయంలోనే క్రెడిట్‌, డెబిట్‌ కార్డులపై భారీ మొత్తంలో డిస్కౌంట్లను కంపెనీ రివీల్‌ చేయనున్నట్టు తెలిసింది. ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో భాగస్వామ్యాన్ని మాత్రమే బహిర్గతం చేసింది. ఇతర బ్యాంకులపై కూడా ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్లను ప్రకటించబోతుంది.

ప్రొడక్ట్‌లపై ఫ్లిప్‌కార్ట్‌....

ప్రొడక్ట్‌లపై ఫ్లిప్‌కార్ట్‌....

ప్రొడక్ట్‌లపై ఫ్లిప్‌కార్ట్‌ నో-కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్‌ను తీసుకొస్తోంది. అదేవిధంగా గిఫ్ట్‌ కార్డులు అందుబాటులోకి రాబోతున్నాయి.

బాలీవుడ్‌, క్రికెట్‌ స్టార్లు సేల్‌లో భాగం కాబోతున్నారు....

బాలీవుడ్‌, క్రికెట్‌ స్టార్లు సేల్‌లో భాగం కాబోతున్నారు....

బాలీవుడ్‌, క్రికెట్‌ స్టార్లు అమితాబ్‌ బచ్చన్‌, విరాట్‌ కోహ్లి, దీపికా పదుకొణేలు బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో భాగం కాబోతున్నారు. ఈ సూపర్‌ స్టార్ల పాపులారిటీతో ప్రొడక్ట్‌లపై కూడా భారీ డిస్కౌంట్లను, ప్రొడక్ట్‌లను ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌ చేస్తోంది.

సేల్‌ ఎప్పుడు నిర్వహిస్తోందో...

సేల్‌ ఎప్పుడు నిర్వహిస్తోందో...

ఈ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ ఎప్పుడు నిర్వహిస్తోందో ఫ్లిప్‌కార్ట్‌ సంస్థ ఇంకా రివీల్‌ చేయలేదు. అయితే పండుగ సీజన్ మొదలవబోతుంది కాబట్టి తొందరలోనే ఉండొచ్చు అని పుకార్లు వినిపిస్తున్నయి .

Best Mobiles in India

English summary
Flipkart announces Big Billion Days sale, claims it is the biggest sale ever on the site.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X