Home
News

‘Samsung Carnival’ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్లు ఇవే...

జూన్ 13న ప్రారంభమైన సేల్ జూన్ 15న ముగుస్తుంది.

By Sivanjaneyulu Bommu

ఇటీవల బిగ్10 సేల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఫ్లిప్‌కార్ట్, 'Samsung Carnival' పేరిట సరికొత్త సేల్‌కు తెరతీసింది. జూన్ 13న ప్రారంభమైన ఈ సేల్ జూన్ 15న ముగుస్తుంది. ఈ సేల్‌లో భాగంగా
స్మార్ట్‌‌ఫోన్‌ల దగ్గర నుంచి స్మార్ట్‌వాచ్‌ల వరకు, స్మార్ట్‌టీవీల దగ్గర నుంచి ఎయిర్ కండీషనర్స్ వరకు అన్ని రకాల సామ్‌సంగ్ ప్రొడక్ట్స్ పై ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్‌లను ఆఫర్ చేస్తోంది.

‘Samsung Carnival’ సేల్‌లో భాగంగా డిస్కౌంట్ల పై లభిస్తోన్న సామ్‌సంగ్ ఫోన్‌ల వివరాలు..

‘Samsung Carnival’ సేల్‌లో భాగంగా డిస్కౌంట్ల పై లభిస్తోన్న సామ్‌సంగ్ ఫోన్‌ల వివరాలు..

సామ్‌సంగ్ గెలాక్సీ సీ9 ప్రో పై రూ.5,000 తగ్గింపు, లేటెస్ట్ ధర రూ.31,900.
సామ్‌సంగ్ గెలాక్సీ On Nxt 64జీబి వేరియంట్‌ను రూ.14,900కే సొంతం చేసుకునే అవకాశం,
సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్ 7 మోడల్ పై రూ.800 తగ్గింపు, లేటెస్ట్ ధర రూ.7690
సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్ 5 మోడల్ పై రూ.2300 తగ్గింపు, లేటెస్ట్ ధర రూ.6690

డిస్కౌంట్ల పై లభిస్తోన్న సామ్‌సంగ్ స్మార్ట్‌వాచ్‌ల వివరాలు..

డిస్కౌంట్ల పై లభిస్తోన్న సామ్‌సంగ్ స్మార్ట్‌వాచ్‌ల వివరాలు..

సామ్‌సంగ్ గేర్ ఎస్2 స్మార్ట్‌వాచ్‌ పై 45% తగ్గింపు,
సామ్‌సంగ్ గేర్ వీర్ పై 51% తగ్గింపు, లేటెస్ట్ ధర రూ.3999

50% డిస్కౌంట్ల పై లభ్యమవుతోన్న సామ్‌సంగ్ స్మార్ట్‌టీవీల వివరాలు..

50% డిస్కౌంట్ల పై లభ్యమవుతోన్న సామ్‌సంగ్ స్మార్ట్‌టీవీల వివరాలు..

సామ్‌సంగ్ 80cm (32) హెచ్‌డి రెడీ ఎల్ఈడి టీవీ, సామ్‌సంగ్ 59cm (24) హెచ్‌డి రెడీ ఎల్ఈడి టీవీ, సామ్‌సంగ్ 152cm (60) అల్ట్రా హెచ్‌డి (4కే) స్మార్ట్ ఎల్ఈడి టీవీ,సామ్‌సంగ్ 101cm (40) ఫుల్ హెచ్‌డి ఎల్ఈడి టీవీ, సామ్‌సంగ్ 123cm (49) అల్ట్రా హెచ్‌డి (4కే) స్మార్ట్, కర్వుడ్ ఎల్ఈడి టీవీ.

డిస్కౌంట్ల పై లభ్యమవుతోన్న రీఫ్రీజరేటర్స్, వాషింగ్ మెచీన్స్, మైక్రోవోవెన్స్ వివరాలు...

డిస్కౌంట్ల పై లభ్యమవుతోన్న రీఫ్రీజరేటర్స్, వాషింగ్ మెచీన్స్, మైక్రోవోవెన్స్ వివరాలు...

రూ.11390తో ప్రారంభమయ్యే సామ్‌సంగ్ రిఫ్రీజరేటర్స్ పై ప్రత్యేక డిస్కౌంట్లను సామ్‌సంగ్ ఆఫర్ చేస్తోంది. ఏసీ కొనుగోలు చేసిన వారికి ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు ఉచితం. రిఫ్రీజరేటర్స్, టీవీస్ అలానే ఎయిర్ కండీషనర్స్ పై No Cost EMI సదుపాయం.

Best Mobiles in India

English summary
Flipkart Announces Discounts on Samsung Smartphones, Wearables, TVs, and Other Electronic Products. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X