Home
News

Honor స్మార్ట్‌ఫోన్‌ల పై స్పెషల్ న్యూ ఇయర్ డిస్కౌంట్స్, రూ.4000 వరకు తగ్గింపు

By Bommu Sivanjaneyulu

2018 న్యూఇయర్ సేల్‌ను పురస్కరించుకుని ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్, హానర్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌ల పై రూ.4000 వరకు తగ్గింపును అనౌన్స్ చేసింది. వీటి పై ఎక్స్‌ఛేంజ్ సదుపాయంతో పాటు నో కాస్ట్ ఈఎమ్ఐలను కూడా ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది.

Flipkart announces Honor Celebration sale: Up to Rs. 4,000 flat discount on smartphones

ఈ సేల్‌లో భాగంగా హానర్ 8 ప్రో (Honor 8 Pro) స్మార్ట్‌ఫోన్‌ను రూ.4,000 తగ్గింపుతో రూ.29,999కే సొంతం చేసుకోవచ్చు. మీ పాత ఫోన్‌తో ఈ కొత్త ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకున్నట్లయితే రూ.18,000 వరకు తగ్గంపు లభించే వీలుంటుంది. ఈ ఫోన్ కొనుగోలు సమయంలో అదనంగా రూ.149 చెల్లించినట్లయితే బయ్‌బ్యాక్ గ్యారంటీ ప్రోగ్రామ్ క్రింద రూ.12,500 వరకు రీసేల్ వాల్యూ లభిస్తుంది.

మరొక ఆఫర్‌లో భాగంగా హానర్ 9ఐ (Honor 9i) స్మార్ట్‌ఫోన్‌ను రూ.2000 తగ్గింపుతో రూ.17,999కే సొంతం చేసుకోవచ్చు. మీ పాత ఫోన్‌తో ఈ కొత్త ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకున్నట్లయితే రూ.17,000 వరకు తగ్గింపు లభించే వీలుంటుంది. ఈ ఫోన్ కొనుగోలు సమయంలో అదనంగా రూ.149 చెల్లించినట్లయితే బయ్‌బ్యాక్ గ్యారంటీ ప్రోగ్రామ్ క్రింద రూ.8,000 వరకు రీసేల్ వాల్యూ లభిస్తుంది.

మరొక ఆఫర్‌లో భాగంగా హానర్ 6ఎక్స్ (32 జీబి) స్టోరేజ్ వేరియంట్‌ను రూ.2000 తగ్గింపుతో రూ.9,999కే సొంతం చేసుకోవచ్చు. మీ పాత ఫోన్‌తో ఈ కొత్త ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకున్నట్లయితే రూ.9,000 వరకు తగ్గింపు లభించే వీలుంటుంది.

మరొక ఆఫర్‌లో భాగంగా హానర్ 6ఎక్స్ (64 జీబి) స్టోరేజ్ వేరియంట్‌ను రూ.2000 తగ్గింపుతో రూ.11,999కే సొంతం చేసుకోవచ్చు. మీ పాత ఫోన్‌తో ఈ కొత్త ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకున్నట్లయితే రూ.11,000 వరకు తగ్గింపు లభించే వీలుంటుంది.

Best Mobiles in India

English summary
Flipkart is offering a flat discount of up to Rs 4,000 on Honor smartphones, along with a bunch of other offers.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X