Flipkart సంచలన ఆఫర్, రూ.9999కే ఇంటెల్ ల్యాప్‌టాప్
త్వరపడిండి.. నేటితో సేల్ ముగింపు.
'బ్యాక్ టు కాలేజ్' పేరుతో సరికొత్త డిస్కౌంట్ సేల్‌ను ఫ్లిప్‌కార్ట్ లాంచ్ చేసింది. జూన్ 20న ప్రారంభమైన ఈ సేల్ నేటితో ముగియనుంది. ఈ మూడు రోజుల సేల్‌లో భాగంగా ఇంటెల్ ప్రాసెసర్ పై రన్ అయ్యే ల్యాప్‌టాప్‌లను రూ.9,999కే ఫ్లిప్‌కార్ట్ ఇస్తోంది. ఆఫర్లు వివరాలను పరిశీలించిన్లయితే...

ఈ సేల్‌లో భాగంగా Acer One 10 Atom 2-in-1 ల్యాప్‌టాప్‌ను రూ.9,999కే సొంతం చేసుకునే అవకాశం. ఇంటెల్ కోర్ ఐ5 ల్యాప్‌టాప్స్ పై రూ.7000 వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్. ప్రారంభ వేరియంట్ ధర రూ.38,990. ఇంటెల్ కోర్ ఐ3 ల్యాప్‌టాప్స్ పై రూ.3000 వరకు తగ్గింపు. ప్రారంభ వేరియంట్ ధర రూ.22,990. గేమింగ్ ల్యాప్‌టాప్స్ పై రూ.20,000 వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్.


Click it and Unblock the Notifications