Home
News

Flipkart కొత్త సేల్ మొదలైంది! వేటిపై, ఏ యే ఆఫర్లు ఉన్నాయో చూడండి!

By Maheswara

'బిగ్ బచత్ ధమాల్ సేల్ 2023' పేరుతో, ఫ్లిప్కార్ట్ కొత్త సేల్ ను ప్రారంభించింది. ఈ సేల్ లో అనేక ఆఫర్లను అందిస్తోంది. ఈ సేల్ ఆఫర్ మార్చి 3 నుండి మార్చి 5 వరకు జరుగుతుంది. ఆపిల్ ఐఫోన్ లు మరియు AirPod లు వంటి సొగసైన గాడ్జెట్‌ల నుండి అధునాతన గృహోపకరణాల వరకు, మీరు ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో ఆఫర్ ధరలో కొనుగోలు చేయవచ్చు!

ఈ సేల్ లో 80 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి
మీరు షాపింగ్ చేయడానికి ఆసక్తిగా ఉన్నప్పుడు 'డిస్కౌంట్' లు ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి. పేరుకు అనుగుణంగా నే ఫ్లిప్కార్ట్ , 'బిగ్ బచత్ ధమాల్ సేల్' డిస్కౌంట్లలో పెద్దది. ఈ సేల్ యొక్క అత్యంత లాభదాయకమైన కొన్ని డీల్‌లను మనం ఇక్కడ చూద్దాం.

Flipkart Big Bachat Dhamaal Sale 2023 Live Now, Huge Discount Offers On Smartphones.

ఈ సేల్ లో మీరు 1,000 కంటే ఎక్కువ బ్రాండ్‌ల నుండి 100,000 కంటే ఎక్కువ ఉత్పత్తులపై 80 శాతం తగ్గింపును పొందవచ్చు! మీరు హోలీ కోసం కొత్త ఐఫోన్ లేదా ఇతర ఫోన్ గాడ్జెట్లు సెట్‌ని కొనుగోలు చేయాలని భావించినట్లయితే, ఇప్పుడు సమయం ఆసన్నమైంది! ఐఫోన్ 13 మరియు 14, ప్రముఖ స్మార్ట్‌ఫోన్ సిరీస్ యొక్క తాజా మోడల్‌ల పై కూడా భారీ తగ్గింపు ఆఫర్లు లభిస్తాయి.

ఐఫోన్ 13 అసలు ధర రూ.61,999, రూ.59,999కే కొనుగోలు చేయవచ్చు! అంతే కాకుండా మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్‌ని ఎక్స్చేంజి మార్చుకుంటే మరో రూ. 23,000 వరకు తగ్గింపును పొందవచ్చు. ఐఫోన్ 14 అసలు ధర రూ. 71,999 , ఇప్పుడు కేవలం రూ. 67,999 మాత్రమే! కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి తగ్గింపు ఆఫర్ అవుతుంది!

Flipkart Big Bachat Dhamaal Sale 2023 Live Now, Huge Discount Offers On Smartphones.

స్మార్ట్‌ఫోన్‌లతో పాటు, ఫర్నిచర్, వంటగది, గృహోపకరణాలు మొదలైన ఇతర ఉత్పత్తులపై కూడా ఫ్లిప్‌కార్ట్ లో తగ్గింపు ఆఫర్ ను అందిస్తోంది. కస్టమర్లు ఫర్నిచర్‌ పరికరాలపై 70 శాతం వరకు తగ్గింపు ఆఫర్ ను మరియు రిఫ్రిజిరేటర్‌లపై 60 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. ఇక ల్యాప్‌టాప్‌లను 45 శాతం తగ్గింపు ఆఫర్ తో కొనుగోలు చేయవచ్చు.

ఈ ఆఫర్లతో పాటు,వినియోగదారులకు బ్యాంకు ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ సేల్ సమయంలో గణనీయమైన తగ్గింపు ఆఫర్ల ను కలిగి ఉండే ఒక క్యాటగిరీ మొబైల్ ఫోన్‌లు. ఆపిల్, శాంసంగ్, పోకో మరియు రియల్ మీ నుండి అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌లు 45% వరకు తగ్గింపుతో లభిస్తాయి.

ఈ డిస్కౌంట్‌ లు ఇతర కేటగిరీలు అయిన ఆహారం, బొమ్మలు, సౌందర్య ఉత్పత్తులు మరియు క్రీడా వస్తువుల పై కూడా ఆఫర్లు ఉన్నాయి. గృహాలంకరణ మరియు గృహోపకరణాలు, వంటగది ఉపకరణాలు మరియు ఇతర గృహోపకరణాలు కూడా ప్రచార ఆఫర్‌లను కలిగి ఉంటాయి. ప్రాథమికంగా, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్ 2023 అనేది కస్టమర్‌లకు విస్తృత శ్రేణి ఉత్పత్తులపై డబ్బును ఆదా చేయడానికి గొప్ప అవకాశం. కొనుగోలు చేయాలనుకుంటే మీకు ఇది మంచి అవకాశం.

Best Mobiles in India

English summary
Flipkart Big Bachat Dhamaal Sale 2023 Live Now, Huge Discount Offers On Smartphones.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X