Home
News

ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌... Google Pixel 7 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..!!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్ధ గూగుల్‌ నుంచి పిక్సల్‌ 8 స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయ్యాక.. పిక్సల్‌ 7 స్మార్ట్‌ఫోన్‌ (Google Pixel 7) తగ్గింపు ధరకు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బచత్‌ ధమాల్‌ సేల్‌లో భాగంగా గూగుల్‌ పిక్సల్‌ స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. గూగుల్ పిక్సల్‌ 7A, పిక్సల్‌ 7, పిక్సల్‌ 7 ప్రో స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి.

గూగుల్ పిక్సల్‌ 7A : ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.1 అంగుళాల FHD+ OLED 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో వస్తుంది. టెన్సార్‌ G2 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. మరియు ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. మరియు 4300mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 64MP OIS- ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ + 13MP అల్ట్రావైడ్‌ మరియు 13MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

Google Pixel 7

గూగుల్ పిక్సల్‌ 7A స్మార్ట్‌ఫోన్‌ 4 రంగుల్లో అందుబాటులో ఉంటుంది. బ్యాంక్ ఆఫర్లతో ఈ స్మార్ట్‌ ఫోన్‌ను మరో రూ. 2000 వరకు తగ్గింపును పొందవచ్చు. మరియు ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ కింద మరో 3 వేల రూపాయల వరకు తగ్గింపును పొందవచ్చు.

గూగుల్‌ పిక్సల్‌ 7 : ఈ స్మార్ట్‌ఫోన్‌ 90Hz రీఫ్రెష్ రేట్‌తో 6.3 అంగుళాల FHD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. టెన్సార్‌ G2 CPU, ఆండ్రాయిడ్‌ 13పైన పనిచేస్తుంది. మరియు 20W ఛార్జింగ్ సపోర్టుతో 4270mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. 50MP +12MP వెనుక కెమెరాలను కలిగి ఉంటుంది. మరియు 10.8MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఈ స్మా్ర్ట్‌ఫోన్‌ ధర రూ.43,999గా ఉంది.

గూగుల్‌ పిక్సల్‌ 7 స్మార్ట్‌ఫోన్‌.. లెమన్‌గ్రాస్‌, ఒబ్సిడియన్‌, స్నో మూడు రంగుల్లో లభిస్తుంది. ఎంపిక చేసిన బ్యాంకు డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో 2 వేల రూపాయలు తగ్గింపు ధరను పొందవద్దు. ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్లను ఎక్స్చేంజ్ చేయడం ద్వారా రూ.6000 వరకు తగ్గింపును పొందవచ్చు.

గూగుల్‌ పిక్సల్‌ 7 ప్రో : ఈ స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల QHD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు టెన్సార్‌ G2 ప్రాసెసర్‌, 23W వైరడ్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 4926 mAh బ్యాటరీ సామర్థ్యా్న్ని కలిగి ఉంది. 50MP + 12MP+48MP వెనుక కెమెరాలను కలిగి ఉంటుంది. ముందువైపు 10.8 సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ రూ.64,999 కొనుగోలుకు సిద్ధంగా ఉంది.

గూగుల్‌ పిక్సల్‌ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌ ఒబ్సిడియన్‌ మరియు స్నో రంగుల్లో లభిస్తుంది. ఎంపిక చేసిన బ్యాంకు క్రెడిట్‌, డెబిట్‌ కార్డులతో 2 వేల రూపాయల వరకు తగ్గింపును పొందవచ్చు. ఎంపిక చేసిన ఫోన్ల ఎక్స్చేంజ్‌పై రూ.4000 వరకు తగ్గింపును పొందవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart Big Bachat Dhamaal sale 2023 offers best discounts on Google Pixel 7 Series smartphones
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X