2022 కొత్త సంవత్సరం లో Flipkart మొదటి సేల్ ప్రారంభమైంది ! ఆఫర్ల లిస్ట్ ఇదే !

By Maheswara
|

మీరు కొత్త స్మార్ట్‌ఫోన్‌ని కొనాలని చూస్తున్నట్లయితే, మీకు ఇదే చక్కని అవకాశం. Realme, Motorola, Oppo, Vivo వంటి టాప్ బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్ 5G స్మార్ట్‌ఫోన్‌లను డిస్కౌంట్‌తో అందిస్తోంది, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్ మరియు దానిపై డిస్కౌంట్ డీల్‌ల గురించి మీరు తెలుసుకోవలసిన అన్ని విషయాలు ఇక్కడ అందిస్తున్నాము.

 

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్

Realmeతో ప్రారంభించి, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్ ఈ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపును అందిస్తోంది. Realme GT మాస్టర్ ఎడిషన్ ఇప్పుడు రూ. 27,999. అదేవిధంగా, Realme GT Neo 2 ధర ఇప్పుడు రూ. 31,999. మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్‌ని రూ. 22,999 ఆఫర్లతో అందిస్తున్నారు.

స్మార్ట్‌ఫోన్‌లపై

స్మార్ట్‌ఫోన్‌లపై

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్ వివో స్మార్ట్‌ఫోన్‌లపై తగ్గింపు ఒప్పందాన్ని కూడా పొడిగిస్తోంది.  రూ.29,990కే Vivo V21 5Gని మీరు కొనుగోలు చేయవచ్చు. అదేవిధంగా, Vivo X70 Pro మరియు Vivo Y73 ఇప్పుడు రూ. 52,990 మరియు రూ. 20,990. లకు పొందవచ్చు . ఇది కాకుండా, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్ ఐఫోన్ 12 మరియు ఐఫోన్ 12 మినీలను కూడా తగ్గింపు ధరతో అందిస్తోంది. Oppo Reno6 Pro మరియు Google Pixel 4aని కూడా ఆఫర్లలో చూడవచ్చు.

Realme GT Master Edition (Cosmos Black, 128 GB) (8 GB RAM)
 

Realme GT Master Edition (Cosmos Black, 128 GB) (8 GB RAM)

ఆఫర్: డీల్ ధర: రూ. 27,999 ; MRP: రూ. 29,999 (6% తగ్గింపు)
Realme GT మాస్టర్ ఎడిషన్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్ సమయంలో 6% తగ్గింపుతో లభిస్తుంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.27,999 కు ఈ సేల్ సమయంలో కొనుగోలు చేయవచ్చు.

Motorola Edge 20 Fusion (Cyber Teal, 128 GB) (8 GB RAM)

Motorola Edge 20 Fusion (Cyber Teal, 128 GB) (8 GB RAM)

ఆఫర్: డీల్ ధర: రూ. 22,999 ; MRP: రూ. 25,999 (11% తగ్గింపు)
Motorola Edge 20 Fusion ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్ సమయంలో 11% తగ్గింపుతో అందుబాటులో ఉంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.22,999 కు ఈ సేల్ సమయంలో కొనుగోలు చేయవచ్చు.

OPPO Reno6 Pro 5G (Aurora, 256 GB) (12 GB RAM)

OPPO Reno6 Pro 5G (Aurora, 256 GB) (12 GB RAM)

ఆఫర్: డీల్ ధర: రూ. 39,990 ; MRP: రూ. 46,990 (14% తగ్గింపు)
OPPO Reno6 Pro 5G ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్ సమయంలో 14% తగ్గింపుతో అందుబాటులో ఉంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.39,990 కి ఈ సేల్ సమయంలో కొనుగోలు చేయవచ్చు.

vivo V21 5G (Sunset Dazzle, 128 GB) (8 GB RAM)

vivo V21 5G (Sunset Dazzle, 128 GB) (8 GB RAM)

ఆఫర్: డీల్ ధర: రూ. 29,990 ; MRP: రూ. 32,990 (9% తగ్గింపు)
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్ సమయంలో vivo V21 5G 9% తగ్గింపుతో లభిస్తుంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.29,990 కి ఈ సేల్ సమయంలో కొనుగోలు చేయవచ్చు.

Google Pixel 4a (Just Black, 128 GB) (6 GB RAM)

Google Pixel 4a (Just Black, 128 GB) (6 GB RAM)

ఆఫర్: డీల్ ధర: రూ. 28,999 ; MRP: రూ. 31,999 (9% తగ్గింపు)
Google Pixel 4a ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్ సమయంలో 9% తగ్గింపుతో లభిస్తుంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.28,999 కి అందుబాటులో ఉంది.

Vivo Y73 (Diamond Flare, 128 GB) (8 GB RAM)

Vivo Y73 (Diamond Flare, 128 GB) (8 GB RAM)

ఆఫర్: డీల్ ధర: రూ. 20,990 ; MRP: రూ. 24,990 (16% తగ్గింపు)
వివో వై73 ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్ సమయంలో 16% తగ్గింపుతో అందుబాటులో ఉంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.20,990 కి ఈ సేల్ సమయంలో కొనుగోలు చేయవచ్చు.

Vivo X70 Pro (Cosmic Black, 256 GB) (12 GB RAM)

Vivo X70 Pro (Cosmic Black, 256 GB) (12 GB RAM)

ఆఫర్: డీల్ ధర: రూ. 52,990 ; MRP: రూ. 57,990 (8% తగ్గింపు)
Vivo X70 Pro ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్ సమయంలో 8% తగ్గింపుతో అందుబాటులో ఉంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 52,990 కి కొనుగోలు చేయవచ్చు.

Apple iPhone 12 Mini (Blue, 64 GB)

Apple iPhone 12 Mini (Blue, 64 GB)

ఆఫర్: డీల్ ధర: రూ. 40,999 ; MRP: రూ. 59,900 (31% తగ్గింపు)
Apple iPhone 12 Mini ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్ సమయంలో 31% తగ్గింపుతో అందుబాటులో ఉంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.40,999 కి కొనుగోలు చేయవచ్చు.

Apple iPhone 12 (Black, 64 GB)

Apple iPhone 12 (Black, 64 GB)

ఆఫర్: డీల్ ధర: రూ. 53,999 ; MRP: రూ. 65,900 (18% తగ్గింపు)
Apple iPhone 12 ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్ సమయంలో 18% తగ్గింపుతో అందుబాటులో ఉంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 53,999 కి కొనుగోలు చేయవచ్చు.

Realme GT Master Edition (Cosmos Black, 128 GB) (8 GB RAM)

Realme GT Master Edition (Cosmos Black, 128 GB) (8 GB RAM)

ఆఫర్: డీల్ ధర: రూ. 27,999 ; MRP: రూ. 29,999 (6% తగ్గింపు)
Realme GT మాస్టర్ ఎడిషన్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్ సమయంలో 6% తగ్గింపుతో లభిస్తుంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.27,999 కి కొనుగోలు చేయవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Flipkart Big Bachat Dhamal Sale 2022: Huge Discounts On Top Brands Smartphones. Offers List Here.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X