అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో డిస్కౌంట్లతో లభించే మొత్తం స్మార్ట్‌ఫోన్ల లిస్టు !

  ఈనెల 10నుంచి ప్రారంభమయ్యే ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌, Amazon Great Indian Saleలో టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఈ సేల్ లో భాగంగా OnePlus 6, Mi Mix 2, Galaxy S8, ZenFone Max Pro M1 లాంటి ఫోన్లపై ఆఫర్లను కంపెనీలు ప్రకటించాయి. దీంతోపాటు రూ.799 విలువైన మొబైల్ ప్రొటెక్షన్, రూ.99కే బైబ్యాక్ వాల్యూ తదితర ఆఫర్లను కూడా అందివ్వనున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి ఫోన్లను కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇవ్వనున్నారు.

  ఆ నాలుగు రోజుల్లో భారీ తగ్గింపులు, 62 శాతానికి పైగానే..

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  Vivo V9 Youth

  Flipkartలో దీని ధర రూ. 16,299గా ఉంది. డిస్కౌంట్ తరువాత ఈ ఫోన్ 13,990కే లభించనుంది, అదనంగా రెండు వేల వరకు ఎక్స్చేంజ్ సదుపాయం కలదు.

  Oppo F9 and Oppo F9 Pro

  Flipkartలో ఈ ఫోన్లపై రూ. 4 వేల డిస్కౌంట్ ఇస్తున్నారు. అదనంగా నాలుగు వేల వరకు ఎక్స్చేంజ్ సదుపాయం కలదు.

  Nokia 5.1 Plus and Nokia 6.1 Plus

  HDFC Bank కార్డుల ద్వారా కొనుగోలు చేసేవారికి 10 శాతం డిస్కౌంటు లభిస్తుంది

  Asus ZenFone Max M1

  అసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం1 3జీబీ ర్యామ్ వేరియెంట్‌పై రూ.1వేయి తగ్గించారు. దీంతో ఈ ఫోన్‌ను రూ.9,999 ధరకు సేల్‌లో కొనుగోలు చేయవచ్చు. అలాగే ఇదే ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.2వేల తగ్గింపు ధరతో రూ.10,999 ధరకు, 6 జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.2వేల తగ్గింపు ధరతో రూ.12,999 ధరకు లభ్యం కానున్నాయి.

  Asus ZenFone 5Z

  అసుస్ జెన్‌ఫోన్ 5జడ్ ఎం1 64జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.5వేల తగ్గింపు ధరతో రూ.24,999 ధరకు లభ్యం కానుండగా, ఇదే ఫోన్‌కు చెందిన 128 జీబీ వేరియెంట్ రూ.5వేల తగ్గింపుతో రూ.27,999 ధరకు, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.5వేల తగ్గింపుతో రూ.31,999 ధరకు లభ్యం కానున్నాయి.

  Samsung Galaxy S8

  గెలాక్సీ ఎస్‌8 (64 జీబీ)ని రూ.20,000 రాయితీపై రూ.29,990కి విక్రయిస్తామని శాంసంగ్‌ ప్రకటించింది. Galaxy On6 రూ. 11,990కు, On8 రూ. 14,990, J3 Pro రూ. 6,190, On Nxt (64GB) రూ.9,990కు లభించనున్నాయి.

  Xiaomi Mi Mix 2

  Flipkartలో ఈ ఫోన్ మీద రూ. 7 వేల డిస్కౌంట్ ఇస్తున్నారు.

  Honor 10

  హానర్‌10 స్మార్ట్‌ఫోన్‌పై రూ.8,000 రాయితీ ఇచ్చి రూ.24,999కి అమ్ముతామని హువావె తెలిపింది.
  Honor 9Nపై రూ. 4,000 తగ్గింపు . Honor 7A,Honor 7S,Honor 9 Lite,Honor 8 Pro, Lenovo K8 Plus, Moto Z2 Forceలపై తగ్గింపు ఉన్నాయి.

  OnePlus 6

  Amazon Great Indian Saleలో ఈ ఫోన్ మీద రూ. 5 వేల డిస్కౌంట్ ఇస్తున్నారు. Vivo Y83,Moto G5S,Honor Play, Huawei Nova 3i,Samsung Galaxy S9లపై కూడా భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉండనున్నాయి.

   

   

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  English summary
  Flipkart Big Billion, Amazon Great Indian Sale offer big discounts on OnePlus 6, Mi Mix 2, Galaxy S8, ZenFone Max Pro M1 and other phones more news at Gizbot Telugu
  Opinion Poll
  X

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more