Just In
Don't Miss
- News
ముద్దులు పెడితే రైతుల ఆకలి తీరుతుందా .. అసెంబ్లీలో చర్చించండి లేదంటే... పవన్ కళ్యాణ్ ఫైర్
- Sports
రష్యాపై నాలుగేళ్లు నిషేధం: డిసెంబర్ 2014 నుంచి డిసెంబర్ 2019 వరకు అసలేం జరిగింది?
- Finance
రియల్ ఎస్టేట్లో అత్యధిక ధనికుడు బీజేపీ నేత, టాప్ 100లో తెలుగువాళ్లు
- Movies
RRR రేంజ్ ఇదా? రాజమౌళి స్కెచ్ చూస్తే మతిపోవాల్సిందే మరి!
- Lifestyle
చలికాలంలో పురుషులకు అంగం కుంచించుకుపోతుందని తెలుసా..
- Automobiles
2020 స్కోడా ర్యాపిడ్ టీజర్ ఫోటోలు.. అసలైన మోడల్ ఇలా ఉంటుంది
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
రూ.3 వేలల్లో కత్తిలాంటి ఫోన్ కావాలా, అయితే ఇక్కడ లుక్కేసుకోండి
మీరు మూడు వేల రూపాయల్లో మంచి ఫోన్ కొనుగోు చేయాలనుకుంటున్నారా..అయితే మీ కోసం మార్కెట్లో కొన్ి ఫోన్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ ఫోన్లు అన్నీ 1జిబి ర్యామ్. 8జిబి స్టోరేజ్ తో మార్కెట్లోకి దూసుకువచ్చాయి. అదనపు ఆకర్షణగా IPS LCD display, బ్లూటూత్ వంటి ఆప్సన్లు ఉన్నాయి. ఈ ఫోన్లు ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. అలాగే డిస్కౌంట్లో కూడా లభిస్తున్నాయి. దసరా సంధర్భంగా ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అదనపు డిస్కౌంట్లతో పాటుగా 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్లను కూడా అందిస్తోంది. యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ఉన్న వారికి కొన్ని అదనపు ప్రయోజనాలను అందిస్తోంది. డీల్స్ పై ఓ లుక్కేద్దాం.

కార్బన్ కె9 లైట్
ఈ ఫోన్ ఇప్పుడు 2,799 రూపాయలకే అందుబాటులో ఉంది. 5 ఎంపి రేర్ కెమెరా అలాగే 5 ఎంపీ సెల్పీ కెమెరా ఇందులో పొందుపరిచారు.

ఇవోమి ఐ2 లైట్
దీని ధర రూ. 2999. 4000 ఎంఏహెచ్ బ్యాటరీ తో పాటు క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఇందులో ఫీచర్లుగా ఉన్నాయి.

మైక్రోమ్యాక్స్ స్పార్క్ గో
దీని ధర రూ. 2999. ఈఎమ్ఐ ఆప్సన్ కూడా అందుబాటులో ఉంది.

ఐ కాల్ కె 200
ఇది రూ. 2999కే అందుబాటులో ఉంది.1 ఇయర్ వారంటితో లభిస్తోంది.

స్వైప్ ఎలైట్ స్టార్
దీని ధర రూ. 2,499. దీన్ని మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్లో కూడా సొంతం చేసుకోవచ్చు.
-
22,990
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,990
-
79,999
-
71,990
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,669
-
19,999
-
17,999
-
9,999
-
18,200
-
18,270
-
22,300
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790
-
7,090
-
17,090