పోకో ఫోన్లపై రూ.2000 తగ్గింపు ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో అమ్మకాలు!! మిస్ అవ్వకండి...
పోకో X3 ప్రో, పోకో M2 ప్రో, పోకో F3 GT, మరియు పోకో C31 స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేయాలని చూస్తున్న వినియోగదారుల కోసం ఇప్పుడు గొప్ప అవకాశం లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ లో రేపటి నుంచి ప్రారంభమయ్యే బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్లను డిస్కౌంట్ ధర వద్ద అందిస్తున్నాయి. ఈ ఫ్లిప్ కార్ట్ అమ్మకంలో ఈ ఫోన్‌లపై సుమారు రూ.2,000 వరకు తగ్గింపు లభిస్తుంది. వీటితో పాటుగా అదనపు బ్యాంక్ డిస్కౌంట్‌లు ప్రభావవంతం కావడంతో ధర మరింత తక్కువగా ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఈరోజు అర్ధరాత్రి ప్లస్ సభ్యుల కోసం ప్రారంభమవుతుంది. అయితే సాధారణ యూజర్లకు అక్టోబర్ 3 నుండి అందుబాటులో ఉండి ఈ సేల్ అక్టోబర్ 10 వరకు కొనసాగుతుంది. ఈ ఏడు రోజుల అమ్మకంలో పెద్ద సంఖ్యలో ఫోన్లపై డిస్కౌంట్లను అందిస్తుంది.
{photo-feature}


Click it and Unblock the Notifications








