Home
News

Flipkart Big Billion Days లో వీటిపై భారీ ఆఫర్లు! సగం ధర కంటే ఎక్కువే డిస్కౌంట్ లు   

By Maheswara

ఈ సంవత్సరం 2020 లో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి. ఈ రాబోయే అమ్మకం సమయంలో, ఇ-కామర్స్ పోర్టల్ ఫ్లిప్కార్ట్ విస్తృత శ్రేణి ఉత్పత్తులపై ఆకర్షణీయమైన డిస్కౌంట్ మరియు ఆఫర్లను అందిస్తుంది. అలాగే, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ కస్టమర్లకు నాలుగు గంటలు ముందుగానే ఈ సేల్ మొదలు కాబోతోంది.

క్రొత్త వస్తువులు కొనాలనుకుంటే

మీరు ఏదైనా క్రొత్త వస్తువులు కొనాలనుకుంటే, ఇదే మీకు మంచి అవకాశం. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ లో స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు మరియు ఇతర ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై 80% వరకు రాయితీ పొందవచ్చు. టెక్‌తో పాటు, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా ఫ్యాషన్, బ్యూటీ మరియు మరిన్ని ఇతర ఉత్పత్తి వర్గాలు కూడా తగ్గింపులో లభిస్తాయి.

ముఖ్యంగా, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2020 ప్రముఖ బ్యాంకుల ద్వారా ఖర్చులేని EMI చెల్లింపు ఎంపికలను అందిస్తుంది మరియు డెబిట్ కార్డ్ EMI ఎంపికను కూడా అందిస్తుంది. ఇది కాకుండా, కొనుగోలు కోసం SBI డెబిట్ లేదా క్రెడిట్ కార్డును ఉపయోగించడంపై అదనంగా 10% తక్షణ తగ్గింపు ఉంటుంది. అలాగే, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ కస్టమర్లు సూపర్‌కాయిన్స్ ఉపయోగించి చెల్లించి అదనపు డిస్కౌంట్ పొందవచ్చు.

స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్‌లు

స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్‌లు

రాబోయే Flipkart  అమ్మకంలో, స్మార్ట్‌ఫోన్‌ల పై  ఎప్పుడూ చూడని అతిపెద్ద మొత్తం లో ఆఫర్‌లు ఉంటాయి. మీకు ఇష్టమైన స్మార్ట్‌ఫోన్‌ను 80% వరకు డిస్కౌంట్‌తో పాటు ఖర్చులేని EMI, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు మరియు మొబైల్ ప్రొటెక్షన్‌ను 1 రూపాయికే పొందవచ్చు.

టీవీలు మరియు ఉపకరణాల పై 80% వరకు ఆఫర్ ఉంది.

టీవీలు మరియు ఉపకరణాల పై 80% వరకు ఆఫర్ ఉంది.

టీవీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు మొదలైన ఏదైనా గృహోపకరణాలను కొనాలని మీరు ఎదురుచూస్తుంటే, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2020 సరైన సమయం. ఈ ఉత్పత్తుల పై  80% వరకు తగ్గింపుతో పాటు పూర్తి ఉపకరణ రక్షణ లభిస్తాయి.

ఎలక్ట్రానిక్స్ మరియు ఉపకరణాలపై 80% వరకు ఆఫర్

ఎలక్ట్రానిక్స్ మరియు ఉపకరణాలపై 80% వరకు ఆఫర్

కెమెరాలు మరియు ల్యాప్‌టాప్‌లు వంటి ఎలక్ట్రానిక్స్ మరియు స్మార్ట్‌వాచ్‌లు, Bluetooth స్పీకర్లు వంటి ఉపకరణాలు 80% తగ్గింపుతో లభిస్తాయి. ఎక్స్ఛేంజ్ ఆఫర్లు మరియు భాగస్వామి డిస్కౌంట్లతో పాటు మీరు రోజువారీ తగ్గింపులను కూడా మీరు పొందుతారు.కెమెరాలు మరియు ల్యాప్‌టాప్‌లు వంటి ఎలక్ట్రానిక్స్ మరియు స్మార్ట్‌వాచ్‌లు, Bluetooth స్పీకర్లు వంటి ఉపకరణాలు 80% తగ్గింపుతో లభిస్తాయి. ఎక్స్ఛేంజ్ ఆఫర్లు మరియు భాగస్వామి డిస్కౌంట్లతో పాటు మీరు రోజువారీ తగ్గింపులను కూడా మీరు పొందుతారు.

ఫ్యాషన్ ఉత్పత్తులపై 80% వరకు ఆఫర్

ఫ్యాషన్ ఉత్పత్తులపై 80% వరకు ఆఫర్

ఫ్లిప్‌కార్ట్ అమ్మకం సమయంలో ఎలక్ట్రానిక్స్ మాత్రమే కాకుండా, ఫ్యాషన్ ఉత్పత్తులు వంటి ఇతర వర్గాలు కూడా ఆకర్షణీయమైన ధరలలో లభిస్తాయి. మీకు ఇష్టమైన ఫ్యాషన్ ఉత్పత్తులు మరియు ఉపకరణాల పై 60% నుండి 80% వరకు తగ్గింపు పొందవచ్చు. Flipkart ఈ మొదటి అమ్మకంలో 20 లక్షలకు పైగా ఉత్పత్తులు మరియు అదనంగా 10% తగ్గింపు లు ఉన్నాయి.

ఫర్నిచర్ మీద 50% నుండి 80% వరకు ఆఫర్

ఫర్నిచర్ మీద 50% నుండి 80% వరకు ఆఫర్

ఆన్‌లైన్‌లో ఫర్నిచర్ కోసం షాపింగ్ చేయడానికి ఫ్లిప్‌కార్ట్ ఉత్తమ గమ్యస్థానాలలో ఒకటి. మీరు 3.5 లక్షల మోడళ్ల నుండి మీకు ఇష్టమైన ఫర్నిచర్ ను ఎంచుకోవచ్చు మరియు 10 సంవత్సరాల మన్నికను పొందవచ్చు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ఉత్పత్తులపై మీకు ఖర్చు లేని EMI లభిస్తుంది.

ఫ్లిప్‌కార్ట్ ప్రైవేట్ బ్రాండ్‌ల పై 80% వరకు ఆఫర్

ఫ్లిప్‌కార్ట్ ప్రైవేట్ బ్రాండ్‌ల పై 80% వరకు ఆఫర్

ఈ అమ్మకం సమయంలో ఫ్లిప్‌కార్ట్‌లో 80% వరకు తగ్గింపుతో లభించే ప్రైవేట్ బ్రాండ్లు ఉన్నాయి. ప్రతిరోజూ 15 బ్రాండ్లు మరియు ఒప్పందాల నుండి రెండు లక్షలకు పైగా ఉత్పత్తులు ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Flipkart Big Billion Days Sale 2020 Starts From September 29,Check Offers And Discounts 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X