Just In
- 6 hrs ago
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- 9 hrs ago
కొత్త బడ్జెట్ లో PAN కార్డు పై కొత్త రూల్స్! ఇకపై అన్ని డిజిటల్ KYC లకు PAN కార్డు చాలు!
- 11 hrs ago
Samsung కొత్త ఫోన్లు లాంచ్ ఈ రోజే! లైవ్ ఈవెంట్ ఎలా చూడాలి,వివరాలు!
- 13 hrs ago
ఇన్ఫినిక్స్ కొత్త ల్యాప్‌టాప్‌లు ఇండియాలో లాంచ్ అయ్యాయి! ధర ,స్పెసిఫికేషన్లు!
Don't Miss
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Movies
Prabhas, హృతిక్ మల్టీస్టారర్? పఠాన్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్‌తో మైత్రీ నవీన్.. ఎన్ని కోట్ల బడ్జెట్ ఎంతంటే?
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Flipkart నుండి మరో కొత్త సేల్ మొదలు కాబోతోంది ! Date,ఆఫర్ల వివరాలు చూడండి.
సెప్టెంబర్ మరియు అక్టోబర్‌లో ప్రారంభమయ్యే అన్ని ప్రధాన పండుగలకు వినియోగ దారులకు ఆఫర్లను అందించడానికి, ఫ్లిప్‌కార్ట్ ఈ కొత్త సేల్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఇంకా అధికారికంగా సేల్ తేదీని వెల్లడించనప్పటికీ, ఒక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ తన కొత్త బడ్జెట్ ఫోన్‌ను ప్రమోట్ చేస్తూ ట్విట్టర్‌లో ధృవీకరించింది. ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సెప్టెంబర్ 13న ప్రారంభమవుతుందని పోకో తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా లీక్ చేసింది.

అమెజాన్ కూడా
ఇంకా కొన్నివారాల్లో అమెజాన్ కూడా తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను కూడా నిర్వహించనుంది. దీని విక్రయ తేదీ తెలియదు. కానీ, రెండు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు సాధారణంగా ఒకే రోజున సేల్ ఈవెంట్‌లను నిర్వహిస్తాయి. కాబట్టి, Amazon యొక్క రాబోయే సేల్ ఈవెంట్ కూడా సెప్టెంబర్ 13న జరగవచ్చు. ఈ-కామర్స్ దిగ్గజాలు వచ్చే వారం సేల్ ఈవెంట్‌ను హోస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లయితే,మనము ఈ వారంలో నే దీనిపై అధికారిక సమాచారం ను చూడగలుగుతాము. రాబోయే ఈ సేల్ ఈవెంట్‌ల గురించి మాకు తెలిసిన వివరాలు ఇక్కడ ఇస్తున్నాము గమనించండి.

ఫ్లిప్‌కార్ట్ యొక్క బిగ్ బిలియన్ డేస్ సేల్
ఫ్లిప్‌కార్ట్ యొక్క బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా, ప్లాట్‌ఫారమ్ ICICI బ్యాంక్ మరియు యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌లపై 10 శాతం తగ్గింపును అందిస్తుంది. ఎలక్ట్రానిక్స్ మరియు యాక్సెసరీలపై కస్టమర్లకు 80 శాతం వరకు తగ్గింపు లభిస్తుందని ఇ-కామర్స్ దిగ్గజం వాగ్దానం చేస్తోంది. ప్రజలు హెడ్‌ఫోన్‌లు, వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లతో పాటు స్మార్ట్‌ఫోన్‌లపై కూడా అనేక తగ్గింపు ఆఫర్లను పొందవచ్చు.

Poco M5 స్మార్ట్‌ఫోన్
Poco కొత్త స్మార్ట్ ఫోన్ Poco M5 స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ. 10,999 తో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. ఇది 4GB RAM + 64GB స్టోరేజ్ మోడల్. అలాగే, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ మీకు రూ.12,999 కు అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. ఐఫోన్ 12 మరియు ఐఫోన్ 13పై తగ్గింపు ఆఫర్లను కూడా చూడవచ్చు. ఇవి ఫ్లిప్‌కార్ట్ మరియు అమెజాన్ రెండింటిలోనూ అందుబాటులో ఉంటుంది. అయినప్పటికీ, ఖచ్చితమైన వివరాలు తెలియవు. మిగిలిన ఆఫర్లు డిస్కౌంట్ లు ప్రస్తుటానికి ఇంకా వెలువడలేదు. అలాగే పూర్తివివరాలకోసం వేచిచూడాల్సిందే.

మరోవైపు,
మరోవైపు, అమెజాన్ సేల్ లో మొబైల్స్ మరియు యాక్సెసరీలపై 40 శాతం వరకు తగ్గింపు ఆఫర్ ను అందజేస్తుందని పేర్కొంది. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, టాబ్లెట్‌లు, ఇయర్‌ఫోన్‌లు మరియు మరిన్ని గాడ్జెట్ లపై 70 శాతం వరకు తగ్గింపు ఆఫర్ ఉంటుంది. ప్లాట్‌ఫారమ్ టెలివిజన్‌లు మరియు ఇతర ఉపకరణాలపై 60 శాతం వరకు తగ్గింపును అందిస్తుంది. అలాగే అమెజాన్ SBI బ్యాంక్ కార్డ్‌లపై ప్రజలకు 10 శాతం అదనపు తగ్గింపు ఆఫర్ను అందిస్తుంది.

ఈ సేల్‌లో
Amazon ఇండియా ఈ సేల్‌లో భాగంగా గాడ్జెట్‌లపై డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ మరియు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు, నో-కాస్ట్ EMI ఆఫర్‌లు ఇవ్వనున్నట్లు టీజ్ చేసింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, కంప్యూటర్ పెరిఫెరల్స్, స్మార్ట్ గాడ్జెట్‌లు మరియు Amazon అలెక్సా-ఆధారిత డివైజ్‌లతో సహా అనేక రకాల వస్తువులపై డీల్స్, డిస్కౌంట్లు మరియు ఆఫర్‌లు లభిస్తాయని అమెజాన్ తెలిపింది. సెప్టెంబర్ చివరి వారంలో ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2022 ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు అంతా భావిస్తున్నారు. Amazon great indian festival sale 2022 ఎలక్ట్రానిక్ వస్తువులపై గొప్ప తగ్గింపులను అందిస్తుంది. iQoo, OnePlus, Xiaomi మరియు Realme వంటి బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లు భారీ తగ్గింపులు ఉంటాయి. అదనంగా, అమెజాన్ భారతదేశంలో రెడ్‌మి 11 ప్రైమ్ 5జి లాంచ్‌తో సహా 60కి పైగా కొత్త లాంచ్‌లను టీజ్ చేసింది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470