ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ : ఈ ఫోన్లపైనే డిస్కౌంట్లు

Written By:

సెప్టెంబర్‌ 20 నుంచి సెప్టెంబర్‌ 24 వరకు ఫ్లిప్‌కార్ట్‌ తన వార్షిక బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ను నిర్వహిస్తున్నట్లు ఇంతకుముందు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పాటు సెప్టెంబర్‌21 నుంచి స్మార్ట్‌ఫోన్‌ సేల్‌ను కూడా ప్రారంభిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా పలు బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్‌ డిస్కౌంట్లను ప్రకటించింది. మోటో, శాంసంగ్‌, షోలో, స్వైప్‌, ఆసుస్‌, మైక్రోమ్యాక్స్‌, శాన్‌సుయి, ఐవోమి వంటి బ్రాండ్లపై డిస్కౌంట్లను ఆఫర్‌ చేయనున్నట్టు తెలిపింది. డిస్కౌంట్ పొందే వివరాలు ఇవే.

8 సెకండ్లకే ఈ ఫోన్ అవుట్ ఆఫ్ స్టాక్ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇన్‌ఫినిక్స్‌ హాట్‌ 4 ప్రొ

ఇన్‌ఫినిక్స్‌ హాట్‌ 4 ప్రొపై 1000 రూపాయల డిస్కౌంట్‌.. ధర రూ.6,499.

పానసోనిక్‌ పీ85

6,499 రూపాయలు గల పానసోనిక్‌ పీ85 ఫోన్‌ రూ.4,999కే అందుబాటు

స్వైప్‌ ఎలైట్‌ సెన్స్‌

స్వైప్‌ ఎలైట్‌ సెన్స్‌ అసలు ధర 7,499 రూపాయలు, అందుబాటులో ఉండే ధర రూ.5,999.

షోలో ఎరా 1ఎక్స్‌

షోలో ఎరా 1ఎక్స్‌పై 1000 రూపాయల డిస్కౌంట్‌, అందుబాటులో ఉండే ధర రూ.3,999.

యునిక్యూ 2

యునిక్యూ 2పై 500 రూపాయల డిస్కౌంట్‌... ధర రూ.5,499.

7000వేల రూపాయల కంటే తక్కువ ధర ఉన్న..

7000వేల రూపాయల కంటే తక్కువ ధర ఉన్న స్మార్ట్‌ఫోన్లపై శాంసంగ్‌ కూడా ఆఫర్లను ప్రకటించింది. శాంసంగ్‌ గెలాక్సీ ఆన్‌5, శాంసంగ్‌ గెలాక్సీ ఆన్‌7, శాంసంగ్‌ గెలాక్సీ జే3 ప్రొలపై డిస్కౌంట్లను అందించనున్నట్టు తెలిపింది.

డెబిట్‌, క్రెడిట్‌ కార్డులపై 10 శాతం తక్షణ డిస్కౌంట్‌

ధరల తగ్గింపుతో పాటు అదనంగా ఎస్‌బీఐ డెబిట్‌, క్రెడిట్‌ కార్డులపై 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌ చేయనుంది.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Flipkart Big Billion Days Sale: Samsung, Micromax, Panasonic, Infinix Offer Discounts on Budget Smartphones Read More At Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot