Home
News

పండుగ వాతావరణాన్ని తలపిస్తోన్న ఫ్లిప్‌కార్ట్ సేల్..

భారీ అంచనాల మధ్య ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభమయ్యింది.

భారీ అంచనాల మధ్య ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభమయ్యింది. ఈ సేల్‌ను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫ్లిప్‌కార్ట్, ప్రొడక్ట్ విభాగాలను రెట్టింపు చేయటంతో పాటు ఇన్‌స్టెంట్ క్యాష్ డిస్కౌంట్‌లను కూడా పెంచింది. మంగళవారం అర్థరాత్రి నుంచి ప్రారంభమైన ఈ సేల్ పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో సందడి చేస్తోన్న పలు బెస్ట్ ఆఫర్స్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్స్ పై 50 శాతం వరకు బ్యాకప్ వాల్యూ..

బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్స్ పై 50 శాతం వరకు బ్యాకప్ వాల్యూ..

బిగ్ బిలియన్ డేస్ సేల్‌‌లో భాగంగా లీడింగ్ బ్రాండ్‌లకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం buyback వాల్యూను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తుంది. ఈ ఆఫర్ క్రింద సేల్‌లో కొనుగోలు చేసే స్మార్ట్‌ఫోన్‌లను 8 నెలల తరువాత యూజర్లు రిటర్న్ ఇచ్చేసినట్లయితే 50 శాతం వరకు బ్యాకప్ వాల్యూ వారికి లభిస్తుంది. అంటే ఫోన్ కొనుగోలు చేసిన ధరలో సగం ధర వారికి లభిస్తుంది. ఇదే సమయంలో స్పెషల్ ఎక్స్‌ఛేంజ్ బోనస్ కూడా ఫ్లిప్‌కార్ట్ కల్పిస్తోంది. ఇదే సమయంలో రూ.799 ఖరీదు చేసే మొబైల్ ప్రొటెక్షన్ ను ప్లాన్ ను రూ.99కే ఫ్లిప్‌కార్ట్ ప్రొవైడ్ చేస్తోంది.

 

 

స్మార్ట్‌ఫోన్‌ల పై బెస్ట్ డీల్స్..

స్మార్ట్‌ఫోన్‌ల పై బెస్ట్ డీల్స్..

ఇక డీల్స్ విషయానికి వచ్చేసరికి షావోమి, సామ్‌సంగ్, నోకియా, హానర్, ఆసుస్ వంటి ప్రముఖ బ్రాండ్‌లకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ నుంచి అతిభారీ డిస్కౌంట్‌లను ఫ్లిప్‌కార్ట్ ప్రొవైడ్ చేస్తోంది. ఈ సంచలన సేల్‌లో భాగంగా షావోమి బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటైన రెడ్‌మి నోట్ 5 ప్రోను రూ.2000 తగ్గింపుతో ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. ఇదే సమయంలో హానర్ 10 స్మార్ట్‌ఫోన్‌ను రూ.24,999 ధర ట్యాగ్‌తో, హానర్ 9ఎన్‌ను రూ.9,999 ధర ట్యాగ్‌తో, హానర్ 8 ప్రోను రూ.19,999 ధర ట్యాగ్‌తో, హానర్ 9 లైట్‌ను రూ.11,999 ధర ట్యాగ్‌తో ఫ్లిప్‌కార్ట్ విక్రయిస్తోంది.

సామ్‌సంగ్, నోకియా మొబైల్స్ పై...

సామ్‌సంగ్, నోకియా మొబైల్స్ పై...

ఇక సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్స్ విషయానికి వచ్చేసరికి గెలాక్సీ ఎస్8ను ప్రత్యేకమైన ధర తగ్గింపుతో రూ.29,990కే ఫ్లిప్‌కార్ట్ విక్రయిస్తోంది. మరో మోడల్ అయిన గెలాక్సీ ఆన్6ను రూ.11,990 ధర ట్యాగ్‌తో, గెలాక్సీ ఆన్ నెక్స్ట్‌ను రూ.9,990 ధరతో ఫ్లిప్‌కార్ట్ విక్రయిస్తోంది. ఇక నోకియా ఫోన్స్ విషయానికి వచ్చేసరికి బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా నోకియా 5.1 ప్లస్‌ను రూ.10,499కే అందుబాటులో ఉంచారు. మరో మోడల్ అయిన నోకియా 6.1 ప్లస్‌ను రూ.14,999కే విక్రయిస్తున్నారు. ఇక Asus ఫోన్స్ విషయానికి వచ్చేసరికి ఈ బ్రాండ్ నుంచి లాంచ్ అయిన Zenfone 5Z పై రూ.5000 తగ్గింపును ఫ్లిప్‌కార్ట్ అనౌన్స్ చేసింది. మరో మోడల్ అయిన Zenfone Max Pro M1 కూడా డిస్కౌంట్ ధరల పై లభ్యమవుతోంది.

 

 

ల్యాప్‌టాప్స్ పై క్రేజీ డీల్స్..

ల్యాప్‌టాప్స్ పై క్రేజీ డీల్స్..

ఇక ల్యాప్‌టాప్స్ విషయానికి వచ్చేసరికి బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను పురస్కరించుకుని Dell Inspiron 15 3567 మోడల్‌ను ప్రత్యేకమైన ధర తగ్గింపుతో రూ.28,990కే ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది. మరో మోడల్ అయిన లెనోవో ఐడియాప్యాడ్ 330ని రూ.35,990కే ఫ్లిప్‌కార్ట్ విక్రయిస్తోంది. ఇదే సమయంలో Apple Macbook Air A1466 మోడల్‌ను రూ.62,990 ధర ట్యాగ్‌తో ఫ్లిప్‌కార్ట్ విక్రయానికి ఉంచింది.

Best Mobiles in India

English summary
Flipkart Big Billion Days Sale Starts: Deals, Offers on Mobiles, Laptops.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X