ఇక డెబిట్ కార్డ్ పై ఈఎమ్ఐ

ఆన్‌లైన్ షాపింగ్ విభాగంలో దూసుకుపోతున్న ఫ్లిప్‌కార్ట్ మరోసారి తన బిగ్ బిలియన్ డేస్ సేల్ ను మార్కెట్లో అనౌన్స్ చేసింది. సెప్టంబర్ 20 న ప్రారంభమయ్యే ఈ సేల్ సెప్టంబర్ 24తో ముగుస్తుంది.

ఇక డెబిట్ కార్డ్ పై ఈఎమ్ఐ

Read More : మీ ఫోన్‌లో Airtel VoLTE పొందటం ఎలా..?

5 రోజుల పాటు జరిగే ఈ భారీ సేల్‌లో భాగంగా భారీ డిస్కౌంట్లతో అమ్మకాలు చేపట్టనున్నమని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.ఈ సేల్‌లో భాగంగా డెబిట్ కార్డుల పై ఈఎమ్ఐ సౌకర్యాన్ని కల్పించబోతున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది.

ఇక డెబిట్ కార్డ్ పై ఈఎమ్ఐ

Read More : కొత్త వైరస్ ఇది, మీ ఫోన్ ద్వారానే మీ అకౌంట్లో డబ్బులు గోవిందా

ఈ సేల్‌లో భాగంగా పలు రకాల ఉత్పత్తుల పై 90శాతం వరకు డిస్కౌంట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు ప్లిప్‌కార్ట్ వెల్లడించింది. నో కాస్ట్ ఈఎమ్ఐ, ప్రొడక్ట్ ఎక్స్ ఛేంజ్, బుయ్ బ్యాక్ గ్యారంటీ, బుయ్ నౌ పే లేటర్ వంటి ఆప్షన్స్‌తో పాటు SBI డెబిట్ అలానే క్రెడిట్ కార్డ్ యూజర్లకు స్పెషల్ ఆఫర్స్ అందుబాటులో ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.

English summary
Flipkart Big Billion Days Sale Starts From September 20. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting