Just In
Don't Miss
- News
ముద్దులు పెడితే రైతుల ఆకలి తీరుతుందా .. అసెంబ్లీలో చర్చించండి లేదంటే... పవన్ కళ్యాణ్ ఫైర్
- Sports
రష్యాపై నాలుగేళ్లు నిషేధం: డిసెంబర్ 2014 నుంచి డిసెంబర్ 2019 వరకు అసలేం జరిగింది?
- Finance
రియల్ ఎస్టేట్‌లో అత్యధిక ధనికుడు బీజేపీ నేత, టాప్ 100లో తెలుగువాళ్లు
- Movies
RRR రేంజ్ ఇదా? రాజమౌళి స్కెచ్ చూస్తే మతిపోవాల్సిందే మరి!
- Lifestyle
చలికాలంలో పురుషులకు అంగం కుంచించుకుపోతుందని తెలుసా..
- Automobiles
2020 స్కోడా ర్యాపిడ్ టీజర్ ఫోటోలు.. అసలైన మోడల్ ఇలా ఉంటుంది
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
మళ్లీ భారీ ఆఫర్లకు తెరలేపిన ఫ్లిప్‌కార్ట్, ఈ సారి దివాళీ హోరు
ఫ్లిప్‌కార్ట్‌లో దసరా సేల్ ఇలా ముగిసిందో లేదో అప్పుడే దీపావళి సేల్ సందడి మొదలైంది. కాగా దసరా సేల్‌లో ఆర్డర్ చేసిన వస్తువులు ఇంకా ఇంటికి డెలివరీ కానేలేదు. మళ్లీ అక్టోబర్ 12 నుంచి 16 వరకు 5 రోజుల పాటు 'బిగ్ దివాళీ సేల్' నిర్వహించబోతోంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు అక్టోబర్ 11 రాత్రి 8 గంటలకే సేల్ ప్రారంభం కానుంది. దసరా సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. గతేడాదితో పోలిస్తే ఈసారి 50 శాతం సేల్స్ పెరిగినట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఇప్పుడు అదే జోష్‌తో 'బిగ్ దివాళీ సేల్' ప్రకటించింది.

ఎస్బీఐ కార్డుపై 10 శాతం డిస్కౌంట్, ఇతర ఆఫర్లు..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డు యూజర్లకు 10 శాతం డిస్కౌంట్ అందిస్తున్నారు. అంతేకాకుండా నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్చేంజ్ ఆపర్లు, డిస్కౌంట్‌తో కూడిన మొబైల్ ప్రొటక్షన్ ప్లాన్స్, బైబ్యాక్ గ్యారెంటీ ప్లాన్స్ ఫ్లిప్‌కార్ట్ దివాలీ సేల్‌లో ఉన్నాయి. స్మార్ట్ ఫోన్స్, టీవీలు, ఎలక్ట్రానిక్, అప్లియెన్సెస్ వంటి వాటిపై భారీ ఆఫర్లు ఉన్నాయి. Realme 5 Pro, Redmi Note 7 Pro, Vivo Z1 Pro, Redmi K20 Pro, Realme X, Redmi K20, Moto One Vision, Realme C2, Realme 5, Redmi Note 7S వంటి వివిధ ఫోన్లపై ఆఫర్లు ఉన్నాయి.

టీవీలపై భారీ డిస్కౌంట్లు
ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ దివాళీ సేల్'లో ఎప్పట్లాగే స్మార్ట్ఫోన్లు, టీవీలపై భారీ డిస్కౌంట్లు లభించనున్నాయి. టీవీలు, అప్లయెన్సెస్ విభాగంలో 50,000 పైగా ప్రొడక్ట్స్‌పై 75% వరకు డిస్కౌంట్స్ అందించనుంది ఫ్లిప్‌కార్ట్. దాంతోపాటు కంప్లీట్ అప్లయెన్స్ ప్రొటెక్షన్, కార్డ్‌లెస్ క్రెడిట్ అందించనుంది. రిఫ్రిజిరేటర్ల ప్రారంభ ధర రూ.6,490 మాత్రమే.

నో కాస్ట్ ఈఎంఐ, ప్రొడక్ట్స్ ఎక్స్ఛేంజ్
ఇక ఎలక్ట్రానిక్స్‌పై 90 శాతం వరకు తగ్గింపు ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. 3 కోట్లకు పైగా ఉత్పత్తులపై నో కాస్ట్ ఈఎంఐ, ప్రొడక్ట్స్ ఎక్స్ఛేంజ్ లాంటి సదుపాయాలుంటాయి. ఫ్యాషన్ ప్రొడక్ట్స్ పైనా 50-80% వరకు, ఫర్నీచర్‌పై 40-80% వరకు, ఫ్లిప్‌కార్ట్ బ్రాండ్స్‌పై 90% వరకు తగ్గింపు అందించనుంది.

అదనంగా 15% డిస్కౌంట్
ఇక మహా ప్రైస్ డ్రాప్ సేల్‌లో దుస్తులు, బ్యూటీ ప్రొడక్ట్స్‌పై అదనంగా 15% డిస్కౌంట్, మొబైల్స్, టీవీలు, ఎలక్ట్రానిక్స్‌పై రోజు అర్థరాత్రి 12, ఉదయం 8, సాయంత్రం 4 గంటలకు ధమాకా డీల్స్, రష్ హవర్స్‌లో అర్థరాత్రి 12 నుంచి 2 గంటల వరకు అదనపు డిస్కౌంట్స్ అందించనుంది. 'బిగ్ దివాళీ సేల్'లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI క్రెడిట్ కార్డులు ఉపయోగించేవారికి 10 శాతం అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది.
-
22,990
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,990
-
79,999
-
71,990
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,669
-
19,999
-
17,999
-
9,999
-
18,200
-
18,270
-
22,300
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790
-
7,090
-
17,090