Home
News

Flipkart దీపావళి సేల్ మొదలైంది! ఈ Motorola ఫోన్లపై భారీ ఆఫర్లు. డిస్కౌంట్ ధరలు చూడండి

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ అక్టోబర్ 21న జరగబోతోంది. అయితే ఫ్లిప్కార్ట్ ప్లస్ సభ్యుల కోసం ఒకరోజు ముందుగానే అంటే ఈ రోజు అక్టోబర్ 20 న సేల్ మొదలైంది. ఈ స్పెషల్ సేల్‌లో మీరు చాలా ప్రముఖ కంపెనీల ఫోన్‌లను తక్కువ ధరలకు కొనుగోలు చేయవచ్చు. అలాగే, ఈ ప్రత్యేక సేల్‌లో మోటరోలా ఫోన్‌లపై తగ్గింపులను అందిస్తున్నారు. దీని గురించి పూర్తి సమాచారాన్ని ఇక్కడ చూడవచ్చు.

మోటోరోలా నుంచి Moto G85 5G ఫోన్ గతంలో ధర రూ.17,999 గా ఉండేది. కానీ ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ ద్వారా ఈ ఫోన్‌ను రూ.16,999 ధరకు విక్రయించనున్నారు. అదనంగా ఎంపిక చేసిన బ్యాంకు కార్డులను ఉపయోగించి ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.1000 తగ్గింపు కూడా ఉంది. కాబట్టి మీ దగ్గర రూ.15,999 కే ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

Flipkart Big Diwali Sale Live For Flipkart Plus Members  Huge Discount Offers On Motorola Phones  Offers Details

అలాగే, Moto G64 5G ఫోన్ గతంలో రూ.16,999 గా ఉండేది. అయితే ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ సేల్‌లో రూ.14,999 ధరకు అందుబాటులో ఉంటుంది. అదనంగా ఎంపిక చేసిన బ్యాంకు కార్డులను ఉపయోగించి ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.1000 తగ్గింపు కూడా ఉంది. కాబట్టి మీరు ఈ ఫోన్‌ను రూ.13,999 ధరతో కొనుగోలు చేయవచ్చు.

Moto G45 5G ఫోన్ రూ.10,999 ధరతో విడుదలైంది. ఫ్లిప్కార్ట్ స్పెషల్ సేల్ లో రూ.9,999 కే ఈ ఫోన్ లభ్యం కానుందని సమాచారం.ముఖ్యంగా 50MP కెమెరా, లార్జ్ డిస్ప్లే , ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం సహా పలు అద్భుతమైన ఫీచర్లను ఈ ఫోన్ కలిగి ఉంది.

Moto G04s స్మార్ట్‌ఫోన్ గతంలో రూ.7,499 గా ఉండేది. అయితే మీరు ఈ ఫోన్‌ను రూ.6,999 ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక సేల్ లో. డాల్బీ అట్మాస్ సపోర్ట్, 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ సహా వివిధ అద్భుతమైన ఫీచర్లను ఈ ఫోన్ కలిగి ఉంది.

మోటోరోలా ఎడ్జ్ 50 నియో ధర రూ.23,999. ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ సేల్ సమయంలో ఈ ఫోన్ రూ.1000 బ్యాంక్ ఆఫర్‌ను పొందుతుంది. కాబట్టి మీరు ఈ ఫోన్‌ను రూ.22,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్, poOLED డిస్ప్లే, 50MP కెమెరాతో సహా పలు ప్రత్యేక ఫీచర్లతో వస్తుంది.

మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూషన్ ధర రూ.22,999. అయితే ఈ ఫోన్‌ను రూ.20,999 ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో జరగనున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌లో. అలాగే, ఈ ఫోన్ సోనీ LED సెన్సార్‌తో కూడిన ప్రధాన కెమెరా, 68W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీ వంటి ఫీచర్లతో వస్తుంది.

మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను రూ.35,999 ధరతో విడుదల చేసింది. అయితే ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ సేల్‌లో రూ.29,999 ధరకు కూడా విక్రయించబడుతుంది. అలాగే ఎంపిక చేసిన బ్యాంకు కార్డులను ఉపయోగించి ఈ ఫోన్ కొనుగోలు చేస్తే రూ.2000 తగ్గింపు లభిస్తుంది. కాబట్టి ఈ ఫోన్ రూ.27,999 కి కొనుగోలుకు అందుబాటులో ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart Big Diwali Sale Live For Flipkart Plus Members. Huge Discount Offers On Motorola Phones. Offers Details.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X