Flipkart దీపావళి సేల్ మొదలైంది ! ఈ స్మార్ట్ ఫోన్ల పై భారీ ఆఫర్లు. లిస్ట్ చూడండి.

By Maheswara
|

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ ఇప్పుడు అందరి కోసం మొదలైంది. సోమవారం నుండి ఫ్లిప్కార్ట్ ప్లస్ సభ్యుల కోసం ఈ సేల్ ప్రారంభమైంది మరియు ఇది అక్టోబర్ 16 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ సమయంలో, నథింగ్, గూగుల్, శామ్‌సంగ్, రియల్ మీ , పోకో మరియు మరిన్ని బ్రాండ్‌లలోని అనేక స్మార్ట్‌ఫోన్‌లపై ఫ్లిప్‌కార్ట్ భారీ తగ్గింపు ఆఫర్ లను అందిస్తోంది.

ఫ్లిప్‌కార్ట్‌లో

ఈ ఆఫర్లను మరింత ఆకర్షణీయంగా చేయడానికి, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు 10 శాతం తక్షణ తగ్గింపును అందించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)తో భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. ఇప్పుడు, ఈరోజు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఆఫర్లను ఇక్కడ చూద్దాం.

Nothing Phone (1)

Nothing Phone (1)

ఈ ఫోన్ తగ్గింపు ఆఫర్ ధర లో అందుబాటులో ఉంది. కేవలం రెండు నెలల క్రితం లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ సమయంలో దాదాపు రూ.27,000కి అందుబాటులో ఉంది. ముఖ్యంగా, ఈ డీల్‌లో SBI అందిస్తున్న బ్యాంక్ ఆఫర్‌తో సహా కలిపి ఈ ఆఫర్ వర్తిస్తుంది.

Samsung Galaxy Z Flip 3

Samsung Galaxy Z Flip 3

ఈ samsung ఫోన్  కూడా ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో తగ్గింపు ధరతో లభిస్తుంది. ఈ ఫ్లిప్ ఫోన్ ఫ్లాట్ తగ్గింపు ఆఫర్ తర్వాత రూ.59,999కి అందుబాటులో ఉంది. దీనికి అదనంగా, SBI కార్డ్ హోల్డర్లు 10 శాతం తక్షణ తగ్గింపును పొందవచ్చు.అంటే, ధర మరింత తగ్గే అవకాశం ఉంది గమనించగలరు.

Pixel 6a

Pixel 6a

Flipkart దీపావళి సేల్ సందర్భంగా Pixel 6a తక్కువ ధర కు అంటే, రూ. 27,999కి కూడా అందుబాటులో ఉంది. ఈ ధర వద్ద, Pixel 6a మంచి డీల్ అవుతుంది. ముఖ్యంగా, SBI అందిస్తున్న బ్యాంక్ ఆఫర్‌తో సహా పిక్సెల్ ఫోన్‌పై ఈ డీల్ ఉంది.

Samsung Galaxy S21 FE 5G

Samsung Galaxy S21 FE 5G

Samsung Galaxy S21 FE 5G కూడా ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. కస్టమర్లు దాదాపు రూ.34,000 ధరకు స్మార్ట్‌ఫోన్‌ను పొందవచ్చు. ఈ డీల్‌లో SBI ఆఫర్ చేస్తున్న బ్యాంక్ ఆఫర్‌ను కలుపుకొని ఈ ధర ఉంటుందని గమనించాలి.

Samsung Galaxy S22+

Samsung Galaxy S22+

అంతే కాదు, Samsung Galaxy S22+ కూడా ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ సమయంలో చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 57,000 కంటే తక్కువ ధర కు పొందవచ్చు. ఈ తగ్గింపు ఆఫర్ SBI బ్యాంక్ ఆఫర్‌తో సహా కలిపి ఉంటుంది.

Poco F4 5G

Poco F4 5G

Poco F4 5G కూడా ఈ ఫ్లిప్కార్ట్ దీపావళి సేల్ లో ఆఫర్ ధరలో విక్రయిస్తోంది. బ్యాంక్ ఆఫర్‌తో సహా ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో ఆసక్తిగల కొనుగోలుదారులు రూ. 21,999 కంటే తక్కువ ధరకే ఈ స్మార్ట్‌ఫోన్‌ను పొందవచ్చు.

Realme GT 2

Realme GT 2

Flipkart బిగ్ దీపావళి సేల్ సందర్భంగా Realme GT 2 కూడా డిస్కౌంట్ ధర తో అమ్మకానికి ప్రకటించబడింది. ఈ సేల్ లో రూ. 26,999 ధరకే ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది. ఈ ధర బ్యాంక్ ఆఫర్‌తో కూడా కలిపి ఉంటుంది.

Motorola Edge 30 Fusion

Motorola Edge 30 Fusion

మోటరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ కూడా ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ సమయంలో తగ్గింపు ధరతో అందుబాటులో ఉంటుంది. రూ. 35,499 రూపాయలకే ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది. అలాగే ఈ ధర బ్యాంక్ ఆఫర్‌తో సహా కలిపి ఉంటుంది గమనించగలరు.

Best Mobiles in India

English summary
Flipkart Big Diwali Sale Live Now, Huge Discount Offers On Nothing Phone 1,Pixel 6a And Others.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X