ఫ్లిప్‌కార్ట్‌లో రేపటి నుంచే భారీ డిస్కౌంట్లు..
ఇటీవలే బిగ్ బిలియన్ డేస్ ప్రత్యేక సేల్‌తో వినియోగదారులకు ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్లను అందించిన ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ దీవాలీ సేల్' పేరిట మరో ప్రత్యేక సేల్‌కు సిద్ధమైంది.
ఇటీవలే బిగ్ బిలియన్ డేస్ ప్రత్యేక సేల్‌తో వినియోగదారులకు ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్లను అందించిన ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ దీవాలీ సేల్' పేరిట మరో ప్రత్యేక సేల్‌కు సిద్ధమైంది. ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు ఈ సేల్ కొనసాగనుంది. ఇందులో భాగంగా టీవీలు, ఇతర గృహోపకరణాలపై 70 శాతం వరకు రాయితీని అందివ్వనుంది. హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను ఉపయోగించి కొనుగోళ్లు జరిపితే యూజర్లకు మరో 10 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఆఫర్లు వీటి మీద ఉండే అవకాశం ఉంది.

Top 3 Best Sellers కేటగిరిలో..
Xiaomi Redmi Note 4,
Lenovo K8 Plus
Redmi 4A పై డిస్కౌంట్లు ఉండే అవకాశం.

బడ్జెట్ ఫోన్ల కేటగిరిలో..
Moto C Plus,
Moto E4 Plus
Samsung Galaxy J7-6

ప్రీమియం ఫోన్ కేటగిరిలో
iPhone 6,
Samsung Galaxy S7
iPhone 7

సేల్ ఎప్పుడంటే
14th October to 17th October
మొదటి సేల్ డిస్కౌంట్
Panasonic Eluga Ray X రూ. 2000 తగ్గింపుతో
Redmi 4A, Mi A1 ఫోన్ల మీద మిడ్‌నైట్ ఫ్లాష్ సేల్స్ ఉండే అవకాశం

డిస్కౌంట్లు ఈ ఫోన్ల మీదనే
హానర్ 9ఐ ఫోన్ మీద రెండు వేల రూపాయల డిస్కౌంటును కంపెనీ అందిస్తోంది. ఇప్పుడు దీని ధర రూ. 17,999
Infinix Hot 4 Pro మీద రెండు వేల రూపాయల డిస్కౌంటును కంపెనీ అందిస్తోంది. ఇప్పుడు దీని ధర రూ. 5,999


Click it and Unblock the Notifications








